Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/heart-attack-2ed7a282-e7af-4bea-80ca-cedc7d57b715-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/heart-attack-2ed7a282-e7af-4bea-80ca-cedc7d57b715-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా దొంగలు బెడదా అంతకంతకూ పెరిగిపోతుంది. ఇంటికి తాళం కనిపిస్తే చాలు ఇక దొంగలు ఇంట్లోకి రహస్యంగా చొరబడి ఇల్లు గుల్ల చేస్తూ ఉంటారు. కాగా రోజు రోజుకు దొంగల బెడద పెరిగిపోతున్న నేపథ్యంలో ఇక ఇల్లు వదిలి బయట కాలు పెట్టాలి అంటేనే భయపడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది నేటి రోజుల్లో. అయితే దొంగలు బెడదా రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో అటు పోలీసులు కూడా ఎక్కడికక్కడ నిఘా ఏర్పాటు చేస్తున్నారు. అయినప్పటికీ దొంగలు మాత్రం ఎంతో వినూత్న రీతిలో దొంగతనాలకు పాల్పడుతున్నారు. పక్కా ప్లాన్ ప్రకారHeart attack;police;uttar pradesh;february;heart;thief;central government;heart attack;donga;anandamప్లాన్ ప్రకారం మొత్తం దోచేసిన దొంగ.. ఆనందంలో హార్ట్ ఎటాక్.. చివరికి..?ప్లాన్ ప్రకారం మొత్తం దోచేసిన దొంగ.. ఆనందంలో హార్ట్ ఎటాక్.. చివరికి..?Heart attack;police;uttar pradesh;february;heart;thief;central government;heart attack;donga;anandamThu, 01 Apr 2021 19:40:00 GMTఈ మధ్యకాలంలో  ఎక్కడ చూసినా దొంగలు బెడదా అంతకంతకూ పెరిగిపోతుంది. ఇంటికి తాళం కనిపిస్తే చాలు ఇక దొంగలు ఇంట్లోకి రహస్యంగా చొరబడి ఇల్లు గుల్ల చేస్తూ ఉంటారు. కాగా రోజు రోజుకు దొంగల బెడద పెరిగిపోతున్న నేపథ్యంలో ఇక ఇల్లు వదిలి బయట కాలు పెట్టాలి అంటేనే భయపడిపోయే  పరిస్థితి ఏర్పడుతుంది నేటి రోజుల్లో. అయితే దొంగలు బెడదా రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో అటు పోలీసులు కూడా ఎక్కడికక్కడ నిఘా ఏర్పాటు చేస్తున్నారు. అయినప్పటికీ దొంగలు మాత్రం ఎంతో వినూత్న రీతిలో దొంగతనాలకు పాల్పడుతున్నారు.


 పక్కా ప్లాన్ ప్రకారం దొంగతనాలకు పాల్పడుతూ ఇక పోలీసులకు ఎలాంటి ఆచూకీ లభించకుండా జాగ్రత్త పడుతున్నారు. అయితే దొంగ ఎంతో కష్టపడి ప్లాన్ వేసుకుని ఇక అర్ధరాత్రి సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత అనుకున్నట్టుగానే భారీగా నగదు నగలు దొరికాయి అంటే అతని ఆనందానికి అవధులు లేకుండా పోతాయ్.  అందిన కాడికి దోచుకుని అక్కడి నుంచి పరారవుతూ ఉంటాడు దొంగ. ఆ తర్వాత దొంగలించిన సొమ్ముతో జల్సాలు చేస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ ఒక దొంగకు మాత్రం అంత అదృష్టం లేకుండా పోయింది.  దొంగతనానికి వెళ్లి ప్లాన్ ప్రకారమే అంతా దోచుకున్నాడు కానీ అంతలో ఆనందం లో అతనికి హార్ట్ ఎటాక్ వచ్చింది.



 ఇంకేముంది ఎంతో కష్టపడి దోచుకున్న సొమ్ము అంతా చివరికి ఆసుపత్రి లో చికిత్స తీసుకోవడానికి సరిపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బిజ్నోర్ లో వెలుగులోకి వచ్చింది. కొత్వాలి  ప్రజా సేవా కేంద్రంలో ఫిబ్రవరి 7వ తేదీన ఇద్దరు దొంగలు చొరబడి ఇక ఏడు లక్షల రూపాయల నగదును దోచుకున్నారు. అయితే ఇక ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే ఇద్దరు నిందితులను అరెస్టు చేసి విచారించగా ఇక దొంగలించిన డబ్బు మొత్తాన్ని ఆస్పత్రి ఖర్చు పెట్టాము అంటూ చెప్పుకొచ్చారు సదరు దొంగలు.



అభిమానుల కోసం ఒకటి అంటున్న చార్మీ...?

కేరళలో కషాయం తాగుతున్న పార్టీ ?

టాలీవుడ్ లోకి కొత్త హీరోయిన్.. ఆ హీరోతో కలిసి..?

పాపం.... ప్రభాస్ ఫ్యాన్స్ భారీ ఆశలన్నీ ఆ మూవీ మీదనే .... సక్సెస్ అవుతుందా .....??

పవన్ కోసమే ఈ సినిమా చేసాను.. 'వకీల్ సాబ్' సినిమా మెయిన్ పాయింట్ అదే : వేణు శ్రీరామ్

"ఆర్ ఆర్ ఆర్" ని ఆ రేంజిలో బాలీవుడ్ లో విడుదల చేస్తారట.....

లోకేష్ వ్యాఖ్యలు ఏంటీ...? మరీ ఇలా ఉన్నాయి




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>