MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/2021-disaster-movies-heros-d1332134-d02a-4523-923e-a8704568acb6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/2021-disaster-movies-heros-d1332134-d02a-4523-923e-a8704568acb6-415x250-IndiaHerald.jpgకరోనా వైరస్ తరువాత తెలుగు చలన చిత్ర సీమలో చాలా సినిమాలు విడుదల అయ్యాయి.వాటిలో కొన్ని హిట్ అయితే మరికొన్ని ఫట్ అన్నాయి. సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హిట్స్ కంటే ఎప్పుడూ ఫ్లాపులే ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ సంవత్సరం అంటే 2021 లో కూడా కూడా తొలి మూడు నెలల్లో దాదాపు 50 సినిమాలకు పైగానే విడుదలైతే అందులో విజయం సాధించినవి అరడజన్ సినిమాలు మాత్రమే. మిగిలిన సినిమాలన్నీ నిరాశ పరిచాయి. అందులో కొన్ని చిన్న సినిమాలు ఉంటే మరికొన్ని భారీ సినిమాలు కూడా ఉన్నాయి. మరి ఈ మూడు నెలల్లో టాలీవుడ్ ప్రేక్షకులను ఎంతగానో నిరా2021, disaster movies, heros,;business;koti;rana;nithin;naresh;kumaar;allari naresh;bellamkonda sai sreenivas;karthikeya;kartikeya;prasad;rajendra prasad;sampath;srinivas;suma;suma kanakala;sumanth;adinarayanareddy;tollywood;cinema;air;cheque;jaggery;nithin reddy;babu rajendra prasad;allari;sai kumar;adhurs;coronavirusఈ సంవత్సరం టాలీవుడ్ లో బిగ్ డిజాస్టర్ మూవీస్ ఇవే.. !!ఈ సంవత్సరం టాలీవుడ్ లో బిగ్ డిజాస్టర్ మూవీస్ ఇవే.. !!2021, disaster movies, heros,;business;koti;rana;nithin;naresh;kumaar;allari naresh;bellamkonda sai sreenivas;karthikeya;kartikeya;prasad;rajendra prasad;sampath;srinivas;suma;suma kanakala;sumanth;adinarayanareddy;tollywood;cinema;air;cheque;jaggery;nithin reddy;babu rajendra prasad;allari;sai kumar;adhurs;coronavirusThu, 01 Apr 2021 17:30:00 GMTకరోనా వైరస్ తరువాత తెలుగు చలన చిత్ర సీమలో చాలా సినిమాలు విడుదల అయ్యాయి.వాటిలో కొన్ని హిట్ అయితే మరికొన్ని ఫట్ అన్నాయి. సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హిట్స్ కంటే ఎప్పుడూ ఫ్లాపులే ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ సంవత్సరం అంటే 2021 లో కూడా కూడా తొలి మూడు నెలల్లో దాదాపు 50 సినిమాలకు పైగానే విడుదలైతే అందులో విజయం సాధించినవి అరడజన్ సినిమాలు మాత్రమే. మిగిలిన సినిమాలన్నీ నిరాశ పరిచాయి. అందులో కొన్ని చిన్న సినిమాలు ఉంటే మరికొన్ని భారీ సినిమాలు కూడా ఉన్నాయి. మరి ఈ మూడు నెలల్లో  టాలీవుడ్ ప్రేక్షకులను ఎంతగానో నిరాశ పరిచిన సినిమాలు  ఏంటో చూద్దాం..ఈ లిస్టులో మొదటగా వచ్చే సినిమా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన అల్లుడు అదుర్స్ సినిమా.ఈ సినిమాను భారీగానే ప్లాన్ చేసారు. కానీ తుస్ మంది. ఈ సినిమా కోసం చేసిన బిజినెస్: 12 కోట్లు అయితే  వచ్చిన కలెక్షన్స్ మాత్రం 5.8 కోట్లు మాత్రమే. అలాగే మరొక  సినిమా  బంగారు బుల్లోడు. అల్లరి నరేష్ హీరోగా నటించిన సినిమా.. ఈ సినిమా కోసం
చేసిన బిజినెస్  2 కోట్లు  వచ్చిన కలెక్షన్స్ మాత్రమే మరి ఘోరంగా 70 లక్షలు మాత్రమే.


అలాగే సుమంత్ నటించిన కపటధారి సినిమా కూడా ప్లాప్ లిస్ట్ లో ఒకటి. ఈ సినిమా చేసిన బిజినెస్  1.9 కోట్లు అయితే  వచ్చిన కలెక్షన్స్ మాత్రం 42 లక్షలు మాత్రమే.అలాగే భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన నితిన్ చెక్ సినిమా మరి దారుణంగా విఫలం అయిందనే చెప్పాలి. ఈ సినిమా కోసం నితిన్ చేసిన బిజినెస్ 15 కోట్లువచ్చిన కలెక్షన్స్ 7.4 కోట్లు.అలాగే  రాజేంద్ర ప్రసాద్, శ్రీవిష్ణు నటించిన గాలి సంపత్ సినిమా కోసం
చేసిన బిజినెస్ 6 కోట్లు వచ్చిన కలెక్షన్స్ 1.19 కోట్లుగా ఉంది. అలాగే భారీ అంచనాల నడుమ విడుదల  అయిన కార్తికేయ చావు కబురు చల్లగా సినిమా థియేటర్స్ లో వేడి పుట్టిస్తుంది అనుకుంటే రెండు రోజులకే చల్ల బడిపోయింది.ఈ సినిమా కోసం
చేసిన బిజినెస్ 11.5 కోట్లు కాగా  వచ్చిన కలెక్షన్స్ మాత్రం  3.5 కోట్లు.


అలాగే  రాణా నటించిన అరణ్య సినిమా కూడా అంతే. ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కానీ చివరికి ప్లాప్ అయింది ఈ సినిమా చేసిన బిజినెస్ 16 కోట్లు, వచ్చిన కలెక్షన్స్ 4.8 కోట్లు.
అలాగే మంచు విష్ణు నటించిన మోసగాళ్ళు సినిమా కూడా అంతే ఈ సినిమా చేసిన బిజినెస్ 19 కోట్లు, వచ్చిన కలెక్షన్స్1 కోటి.ఈ లిస్ట్ లో చేరిన ఇంకో సినిమా శ్రీకారం సినిమా. శర్వానంద్ హీరోగా చేసిన ఈ సినిమా చేసిన బిజినెస్ 17.4 కోట్లు, వచ్చిన కలెక్షన్స్ 9.64 కోట్లు అలాగే శశి సినిమా కూడా అంతే. ఆది సాయి కుమార్
చేసిన బిజినెస్. 2 కోట్లు, వచ్చిన కలెక్షన్స్ 45 లక్షలు మాత్రమే.







"ఆర్ ఆర్ ఆర్" ని ఆ రేంజిలో బాలీవుడ్ లో విడుదల చేస్తారట.....

వకీల్ సాబ్ కథలో పవన్ హ్యాండ్ ?

ఆర్ఆర్ఆర్ వచ్చే సంవత్సరానికి పోస్టుపోన్ కాబోతుందా??

ఒక్క పాటతో దొరికి పోయిన మణిశర్మ. ఇతడికి కూడా ట్రోల్ల్స్ బాధ తప్పలేదు అసలేం జరిగింది..?

హెచ్చరిక : ఆయన నిప్పులా రగులుతున్నాడు : వైరల్ అవుతున్న 'ఆర్ఆర్ఆర్' టీమ్ పోస్ట్ ....!!

వకీల్ సాబ్ ట్రైలర్ లో మా హీరోయిన్ ఎక్కడా అంటున్న అభిమానులు.. !

నేను మర్డర్ కేసు లో ఉన్నాను.. నేనే ప్రధానం..నటుడు జీవా..!!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>