MoviesVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/adhipurush-movie-updates53f6c306-22ea-4531-9adf-26e23e5b7983-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/adhipurush-movie-updates53f6c306-22ea-4531-9adf-26e23e5b7983-415x250-IndiaHerald.jpgబాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిన హీరో ప్రభాస్... ఆ తర్వాత అన్నీ భారీ ప్రాజెక్టులకే గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వస్తున్నారు. అందులో రాధేశ్యాం, ఆది పురుష్, సలార్ వంటి పలు చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. ఇప్పటికే రాధేశ్యామ్ మూవీ షూటింగును పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. ఆదిపురుష్ మరియు సాలార్ మూవీ లో షూటింగును జరుపుకుంటున్నాయి. ADHIPURUSH MOVIE UPDATES;prabhas;ramu;seetha;india;adinarayanareddy;bollywood;cinema;bahubali;hero;chitramఆదిపురుష్ మూవీ కోసం ఏకంగా అడవినే సృష్టించారు...!ఆదిపురుష్ మూవీ కోసం ఏకంగా అడవినే సృష్టించారు...!ADHIPURUSH MOVIE UPDATES;prabhas;ramu;seetha;india;adinarayanareddy;bollywood;cinema;bahubali;hero;chitramThu, 01 Apr 2021 11:00:00 GMTబాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిన హీరో ప్రభాస్... ఆ తర్వాత అన్నీ భారీ ప్రాజెక్టులకే గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వస్తున్నారు. అందులో రాధేశ్యాం, ఆది పురుష్, సలార్ వంటి పలు చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. ఇప్పటికే రాధేశ్యామ్ మూవీ షూటింగును పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. ఆదిపురుష్ మరియు సాలార్ మూవీ లో షూటింగును జరుపుకుంటున్నాయి. ఇందులో ప్రస్తుతం ప్రేక్షకుల అంచనాలన్నీ ఆదిపురుష్ సినిమాపైనే ఉన్నాయి. ఈ సినిమాను బాలీవుడ్ లోని ఓం రౌత్ అనే దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. ప్రభాస్ కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీగా తెరకెక్కుతున్న చిత్రం ఆది పురుష్.

సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబైలోని ఓ ప్రైవేట్ స్టూడియోలో జరుగుతోంది. రామాయణాన్ని ఆధారం చేసుకుని తెరకెక్కుతున్న ఈ సినిమాలో షూటింగ్ కొరకు అటవీ ప్రాంతాలలో చిత్రీకరణ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ప్రమాద ఘంటికలు మోగిస్తున్న సమయంలో... షూటింగ్ కోసం పలు ప్రాంతాలలో అడవులలో షూటింగ్  చేయడం మంచిది కాదని భావించిన చిత్ర బృందం అడవులలో చేయాల్సిన షూటింగ్ కోసం.. ప్రస్తుతం షూట్ జరుగుతున్న ప్లేస్ లోనే అడవి సెట్ ను నిర్మించినట్లు  సమాచారం.  ఈ అడవి సెట్ నాచురల్ గా కనిపించడం కోసం భారీ మొత్తం ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. నిజమైన అడవుల లాగే ప్రతి చిన్న పాయింట్ ని ప్లాన్ చేసి మరీ ఈ అడవిని నిర్మించారట.

దాదాపు 400కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలే పెట్టుకున్న నేపథ్యంలో... సినిమాని ప్రతిష్టాత్మకంగా చిత్రీకరించేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఫుల్ ఎఫర్ట్స్ పెడుతున్నారు చిత్ర యూనిట్ సభ్యులు. ప్రపంచ స్థాయి 3డి టెక్నాలజీతో రూపొందుతున్న మైథలాజికల్ మూవీ ఇదే కావడం ప్రత్యేకమైన విషయం అని చెప్పవచ్చు. ఈ చిత్రంలో రాముడు పాత్రలో ప్రభాస్, సీత పాత్రలో కృతీ సనన్‌ , రావణుడి ప్రాతలో సైఫ్‌ అలీఖాన్‌  కనిపించనున్నారు. అయితే పౌరాణిక పాత్రలలో నటించడం ప్రభాస్ కి ఇదే మొదటి సారి కావడంతో ఫ్యాన్స్ లో ఆందోళన నెలకొంది. కానీ ఈ చిత్ర యూనిట్ మాత్రం ఈ సినిమాపై గట్టి నమ్మకముతో ఉన్నారు. మరి ఏమి జరగనుందో చూడాలి





ర‌జ‌నీకి దాదాసాహెబ్ పాల్కే అవార్డ్ వెన‌క ట్విస్ట్ ఇదే..!

తిరుపతి లో బీజేపీ అతి పెద్ద రాంగ్ స్టెప్ ?

జగన్ నిర్ణయాలు.. ఒక తరాన్ని మార్చేస్తాయా..?

నువ్వేకావాలి హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలిస్తే షాక్ అవుతారు..?

పాపం సురేందర్ రెడ్డి... ఆశలు పెట్టుకున్న సినిమా నిరవధిక వాయిదా !

ట్రెండింగ్‌లో చిరంజీవి రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం

కాబోయే సీఎం సువేందునే... వాళ్లు తేల్చేస్తున్నారుగా...




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>