MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishna-50053e5e-73cc-48de-a98e-16726973157c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishna-50053e5e-73cc-48de-a98e-16726973157c-415x250-IndiaHerald.jpgనందమూరి బాలకృష్ణ గత కొన్ని సినిమాలుగా ప్రేక్షకులను ఎంతో నిరాశ పరుస్తూ వషున్నాడు.. సరైన కథలు ఎంచుకున్నా కూడా ప్రేక్షకులు బాలయ్య దగ్గరినుండి ఇంకా ఎదో ఎక్స్ పెక్ట్ చేయడంతో సినిమా ఫ్లాప్ అవుతున్నాయి.. అందుకే బాలకృష్ణ ఎలాంటి సినిమా చేస్తే ఇష్టపడతారో అలాంటి సినిమానే ప్రస్తుతం చేస్తున్నాడు బాలకృష్ణ.. తనకు కష్టసమయంలో రెండు సూపర్ హిట్ లు ఇచ్చిన బోయపాటి శ్రీను తో సినిమా చేస్తున్నాడు బాలకృష్ణ.. balakrishna;balakrishna;boyapati srinu;geetha;simhaa;thaman s;cinema;sangeetha;nandamuri balakrishna;producer;episode;producer1;heroine;yuva;nandamuri taraka rama rao;miryala ravinder reddy;vinaya vidheya rama;march;reddy;legend;dwaraka;mass;chitramబాలకృష్ణ డెసిషన్ ని మెచ్చుకుంటున్న ఫ్యాన్స్..!!బాలకృష్ణ డెసిషన్ ని మెచ్చుకుంటున్న ఫ్యాన్స్..!!balakrishna;balakrishna;boyapati srinu;geetha;simhaa;thaman s;cinema;sangeetha;nandamuri balakrishna;producer;episode;producer1;heroine;yuva;nandamuri taraka rama rao;miryala ravinder reddy;vinaya vidheya rama;march;reddy;legend;dwaraka;mass;chitramThu, 01 Apr 2021 14:30:00 GMTనందమూరి బాలకృష్ణ గత కొన్ని సినిమాలుగా ప్రేక్షకులను ఎంతో నిరాశ పరుస్తూ వషున్నాడు.. సరైన కథలు ఎంచుకున్నా కూడా ప్రేక్షకులు బాలయ్య దగ్గరినుండి ఇంకా ఎదో ఎక్స్ పెక్ట్ చేయడంతో సినిమా ఫ్లాప్ అవుతున్నాయి.. అందుకే బాలకృష్ణ ఎలాంటి సినిమా చేస్తే ఇష్టపడతారో అలాంటి సినిమానే ప్రస్తుతం చేస్తున్నాడు బాలకృష్ణ.. తనకు కష్టసమయంలో రెండు సూపర్ హిట్ లు ఇచ్చిన బోయపాటి శ్రీను తో సినిమా చేస్తున్నాడు బాలకృష్ణ..

వీరి కాంబినేషన్ లో సింహ, లెజెండ్ లు సూపర్ అవగా ప్రస్తుతం BB3 గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సయేశా సైగల్ ఈ సినిమా లో హీరోయిన్ గా నటిస్తుంది.. థమన్ సంగీతం అందిస్తుండగా  ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. మాస్ సినిమా లకు పెటింది పేరు బోయపాటి శ్రీను.. అయన సినిమా ఫలితాలు ఎలా ఉన్నా మాస్ ప్రేక్షకులకు పండగ చేసుకునే సీన్స్ లు ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు.. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా బోయపాటి శ్రీను కు వినయ విధేయ రామ రూపంలో పెద్ద షాక్ తగిలిందని చెప్పొచ్చు.. దాంతో ఆమచ్చను పోగొట్టుకోవడానికి బాలయ్య తో సినిమా చేస్తున్నాడు..

సినిమా లో పంచెకట్టులో మీసం మెలితిప్పుతూ మాస్ లుక్ లో బాలయ్య అలరించాడు. ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తుండగా.. అందులో ఒకటి అఘోర పాత్ర.. రెండోది ఫ్యాక్షనిస్ట్ పాత్ర అని సమాచారం. అయితే అఘోర పాత్ర లుక్ పై బాలయ్య కు పెద్ద గా గురి కుదరకపోవడంతో బోయపాటి ని మార్చి రాశాడట. కొత్త లుక్, కొత్త క్యారెక్టర్ తో ఆ ఎపిసోడ్ ని రీ-డిజైన్ చేసాడట బోయపాటి. ఈ ఎపిసోడ్ యొక్క షూటింగ్ భాగాలు కూడా ఇప్పటికే పూర్తయ్యాయి. అఘోర లుక్ యొక్క కొన్ని భాగాలు ఇప్పటికే చిత్రీకరించబడ్డాయి, కానీ ఈ చిత్రంలో ఉపయోగించరు. మొత్తానికి ఈ ఎపిసోడ్ ని మార్పించి బాలయ్య మంచి పనే చేశాడు. ఇందులో ఏ మాత్రం తేడా కొట్టినా ట్రోల్ మెటీరియల్ అవుతుంది. బోయపాటి అటువంటి గెట్ అప్ ని ఏ మాత్రం హేండిల్ చెయ్యగలడు అనేది కూడా అనుమానమే. కావున ఇది మంచి నిర్ణయం అనే చెప్పుకోవాలి.  




ఏపీలో నేటి నుంచే ఒంటిపూట బ‌డులు... రూల్స్ ఇవే

హెచ్చరిక : ఆయన నిప్పులా రగులుతున్నాడు : వైరల్ అవుతున్న 'ఆర్ఆర్ఆర్' టీమ్ పోస్ట్ ....!!

వకీల్ సాబ్ ట్రైలర్ లో మా హీరోయిన్ ఎక్కడా అంటున్న అభిమానులు.. !

నేను మర్డర్ కేసు లో ఉన్నాను.. నేనే ప్రధానం..నటుడు జీవా..!!

సత్యదేవ్ అగ్రహీరోల ధాటికి నిలవగలడా...?

పవన్ విషయంలో బిజెపి కార్యకర్తలు ఇది గమనించాలి...?

విజయసాయి అందుకే బిజెపిని తిడుతున్నారా...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>