PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/kodali-nani77af73a7-51b5-4597-835c-ede8aabfd9dd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/kodali-nani77af73a7-51b5-4597-835c-ede8aabfd9dd-415x250-IndiaHerald.jpgగుడివాడ పట్టణంలో 16 కోట్ల పది లక్షల నిధులతో నిర్మించనున్న పాత కంకిపాడు రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన నిర్వహించిన పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నానీ, ఎంపీ వల్లభనేని బాలశౌరి... ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. శంకుస్థాపన సభలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ మంత్రి లోకేష్ లపై తీవ్ర వ్యాఖ్యలు చేసారు. జగన్ పై పిచ్చి వాగుడులు వాగితే తుప్పు నాయుడు, పప్పు నాయుడు అంతు చూస్తాం అని ఆయన హెచ్చరించారు. ఎన్నికల ఫలితాల ద్వారా ప్రజలు కాండ్రించి ఉమ్ము వేసిన సిగ్గు శరం లేకుండా తిరుగుతున్న వ్యకkodali nani,ycp,ap;cbn;lokesh;editor mohan;tiru;hyderabad;amarnath cave temple;jagan;mp;district;panchayati;chief minister;minister;lokesh kanagaraj;sv mohan reddy;reddy;shatru1కొడాలి నానీ సెకండ్ వెర్షన్... వామ్మో ఈ బూతులు ఏంది గురూ...?కొడాలి నానీ సెకండ్ వెర్షన్... వామ్మో ఈ బూతులు ఏంది గురూ...?kodali nani,ycp,ap;cbn;lokesh;editor mohan;tiru;hyderabad;amarnath cave temple;jagan;mp;district;panchayati;chief minister;minister;lokesh kanagaraj;sv mohan reddy;reddy;shatru1Thu, 01 Apr 2021 10:02:18 GMTగుడివాడ పట్టణంలో 16 కోట్ల పది లక్షల నిధులతో నిర్మించనున్న పాత కంకిపాడు రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన నిర్వహించిన పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నానీ, ఎంపీ వల్లభనేని బాలశౌరి... ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. శంకుస్థాపన సభలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ మంత్రి లోకేష్ లపై తీవ్ర వ్యాఖ్యలు చేసారు. జగన్ పై పిచ్చి వాగుడులు వాగితే తుప్పు నాయుడు, పప్పు నాయుడు అంతు చూస్తాం అని ఆయన హెచ్చరించారు. ఎన్నికల ఫలితాల ద్వారా ప్రజలు కాండ్రించి ఉమ్ము వేసిన సిగ్గు శరం లేకుండా తిరుగుతున్న వ్యక్తులు చంద్రబాబు, లోకేష్ అని అన్నారు.

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని సైకో రెడ్డి అంటున్న, లోకేష్ కు రోజులు దగ్గర పడ్డాయి అని ఆయన సూచించారు. పప్పు నాయుడు తండ్రే పెద్ద సైకో నాయుడు, సొల్లు నాయుడు, చీటర్ అన్న మంత్రి కొడాలి నానీ... ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి దయతోనే చంద్రబాబు,లోకేష్ హైదరాబాద్ తిరిగి వెళుతున్నారు అని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా 14 ఏళ్లుగా ఏం పికలేని చంద్రబాబు , ఇప్పుడు చేసేది ఏమి ఉండదు అన్నారు. సామాజిక మాధ్యమాల్లో తమను తిడితే మీ అమ్మ ల వరకు మేము తిడతాం అని వెల్లడించారు.

లోకేష్, చంద్రబాబులను రోడ్డు మీద బట్టలు లేకుండా తిప్పే రోజులు దగ్గర పడ్డాయి అని, చరిత్రలో నిలిచిపోయేలా ఒక్కొక్క నియోజకవర్గాన్ని వెయ్యి కోట్లకు పైగా నిధులతో అభివృద్ధి చేస్తుంటే ప్రతిపక్షాలకు కనబడకపోవడం విడ్డూరం అని ఆయన మండిపడ్డారు. హైదరాబాద్ లో ఉండే వెధవలకు రాష్ట్ర అభివృద్ధి ఏం తెలుస్తుంది అని నిలదీశారు. చవట దద్దమ్మ నిమ్మగడ్డ ఏం సాధించాడు, జిల్లా పరిషత్ ఎన్నికలు పెట్టకుండా పారిపోయాడు అని, పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో చంద్రబాబు మాడుపగిలితే, మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో వాత పెట్టారు అని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు లాంటి చవట, లోకేష్ లాంటి పప్పు లు శత్రువులకు కూడా పుట్టకుడదని ప్రజలు అనుకుంటున్నారు అన్నారు.



న‌య‌న‌తార‌పై సీనియ‌ర్ న‌టుడు వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు..చిన్మ‌యి ఫైర్..!

నువ్వేకావాలి హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలిస్తే షాక్ అవుతారు..?

పాపం సురేందర్ రెడ్డి... ఆశలు పెట్టుకున్న సినిమా నిరవధిక వాయిదా !

ట్రెండింగ్‌లో చిరంజీవి రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం

కాబోయే సీఎం సువేందునే... వాళ్లు తేల్చేస్తున్నారుగా...

కమ్మ నేత మీద బిజెపి మొగ్గు..?

హెరాల్డ్ సెటైర్ : బీజేపీ అభ్యర్ధిది చాలా ఇంట్రస్టింగ్ స్టోరీ




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>