HealthDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/kidhni-samaya-dhanima-2958dfc6-31c6-4eee-b62b-55ffad1c15e6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/kidhni-samaya-dhanima-2958dfc6-31c6-4eee-b62b-55ffad1c15e6-415x250-IndiaHerald.jpgసాధారణంగా తాజాపండ్లు అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. ముఖ్యం గా ఈ తాజా పండ్లను తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు జరుగుతుంది. అందులో ముఖ్యంగా దానిమ్మ పండును చూడగానే చాలు ఎవరికైనా నోట్లో నీరురావాల్సిందే. దానిమ్మ పండు లోని విత్తనాలు ఎర్రగా నిగనిగలాడుతూ కెంపుల వలె కనిపిస్తాయి. అయితే దానిమ్మపండును చాలామంది నేరుగానే తింటారు. మరికొంతమంది జ్యూస్ రూపంలో తీసుకుంటారు. అయితే కిడ్నీ సమస్యలు ఉన్నవారు దానిమ్మ పండ్లు తీసుకోవచ్చా.. ఒకవేళ తీసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి..? అనే విషయాలను ఇప్పుడు ఇక్కడ KIDHNI SAMAYA DHANIMA;nithya new;korea, south;university;king;king 1;ayurveda;pomegranateకిడ్నీ సమస్యలు ఉన్నవారికి దానిమ్మపండు ఉపయోగపడుతుందా..?కిడ్నీ సమస్యలు ఉన్నవారికి దానిమ్మపండు ఉపయోగపడుతుందా..?KIDHNI SAMAYA DHANIMA;nithya new;korea, south;university;king;king 1;ayurveda;pomegranateThu, 01 Apr 2021 13:40:00 GMT
సాధారణంగా తాజాపండ్లు అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. ముఖ్యం గా ఈ తాజా పండ్లను తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు జరుగుతుంది. అందులో ముఖ్యంగా  దానిమ్మ పండును చూడగానే చాలు ఎవరికైనా నోట్లో నీరురావాల్సిందే. దానిమ్మ పండు లోని విత్తనాలు ఎర్రగా నిగనిగలాడుతూ కెంపుల వలె కనిపిస్తాయి. అయితే దానిమ్మపండును చాలామంది నేరుగానే తింటారు. మరికొంతమంది జ్యూస్ రూపంలో తీసుకుంటారు. అయితే కిడ్నీ సమస్యలు ఉన్నవారు దానిమ్మ పండ్లు తీసుకోవచ్చా.. ఒకవేళ తీసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి..? అనే విషయాలను ఇప్పుడు ఇక్కడ చదువు తెలుసుకుందాం..


కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారు దానిమ్మ పండ్లను నిరభ్యంతరంగా తినవచ్చు. దానిమ్మ పండ్లు కిడ్నీ సమస్యలు ఉన్నవారికి బ్రహ్మాండంగా పనిచేస్తాయని సైంటిస్టులు కూడా చెప్పారు. ఈజిప్టుకు చెందిన హెల్వాన్ యూనివర్సిటీ ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ జువాలజీ విభాగం, సౌదీ అరేబియాలోని కింగ్ సౌత్ యూనివర్సిటీ ఆఫ్ సైన్సెస్ జువాలజీ విభాగం సైంటిస్టులు సంయుక్తంగా ఎలుకలపై పరిశోధనలు నిర్వహించి, ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు .


ఇక ఆ పరిశోధనలో వెల్లడైన విషయం ఏమిటంటే.. దానిమ్మ పండ్లను నేరుగా లేదా వాటి పొట్టును లేదా జ్యూస్ చేసుకొని తాగడం వల్ల కిడ్నీ సమస్యలు తగ్గుతాయి అని గుర్తించారు. ముఖ్యంగా కిడ్నీలలో రాళ్ళు ఉన్నవారు దానిమ్మ పండు జ్యూస్ తాగడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుందని తెలిపారు. అంతేకాకుండా పూర్వ కాలం నుంచి ఆయుర్వేదం శాస్త్రంలో  కూడా దానిమ్మ గురించి చెప్పారు. దీన్ని తీసుకోవడం వల్ల  శరీరంలోని వేడి తగ్గుతుంది. కానీ చలువ మాత్రం చేయదు. ఒక మధ్యస్తంగా ఉంటుంది.


ముఖ్యంగా తీపి, పులుపు, వగరు మిశ్రమంగా ఈ పండ్లు ఉంటాయి. ముఖ్యంగా ఆయుర్వేద శాస్త్రంలో తెలిపిన ప్రకారం దానిమ్మ పండ్లను, నిత్యం జ్యూస్ రూపంలో ఒక గ్లాస్ మోతాదులో పరగడుపున తాగాల్సి ఉంటుంది. ఇలా తాగడం వల్ల కిడ్నీ లో  ఉన్న రాళ్ళు మల విసర్జన ద్వారా పడిపోతాయి. దీంతో కిడ్నీలోని రాళ్లు త్వరగా బయటకు తొలగిపోతాయి. కాబట్టి ఎవరైనా కిడ్నీలోని రాళ్ల సమస్య ఇబ్బంది పడుతుంటే పరగడుపున ఈ దానిమ్మరసం  తాగడం ఉత్తమం..





వచ్చిన వెంటనే యుద్దానికి రెడీ అంటున్న సాహ్నీ మేడం...!

వకీల్ సాబ్ ట్రైలర్ లో మా హీరోయిన్ ఎక్కడా అంటున్న అభిమానులు.. !

నేను మర్డర్ కేసు లో ఉన్నాను.. నేనే ప్రధానం..నటుడు జీవా..!!

సత్యదేవ్ అగ్రహీరోల ధాటికి నిలవగలడా...?

పవన్ విషయంలో బిజెపి కార్యకర్తలు ఇది గమనించాలి...?

విజయసాయి అందుకే బిజెపిని తిడుతున్నారా...?

ఆదిపురుష్ మూవీ కోసం ఏకంగా అడవినే సృష్టించారు...!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>