MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywooda7847b13-d825-4ca6-9fb3-25be3e29e991-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywooda7847b13-d825-4ca6-9fb3-25be3e29e991-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో ఏప్రిల్ లో సినిమా పండగ మొదలవబోతుంది.. ఇప్పటికే సినిమాల మీద సినిమాలు రిలీజ్ అవుతూ టాలీవుడ్ లో పోయిన కళ తిరిగి వచ్చింది.. ఈ ఏప్రిల్ లో ఆ కళ ఇంకా డబల్ కాబోతుంది. క్రాక్ సినిమా టాలీవుడ్ లో సినిమాల రిలీజ్ లకు ఊపిరినిస్తే ఉప్పెన, జాతిరత్నాలు కొత్త గాలులు వీచేలా చేసింది.tollywood;pawan;nani;naga chaitanya;nagarjuna akkineni;shiva;kalyan;kushi;naga;pawan kalyan;rashmika mandanna;sekhar;siva nirvana;kamma;tollywood;cinema;naga aswin;tamil;love;industry;lord siva;kusuma jagadish;shiva nirvana;chaitanya 1;sultan;tuck jagdish;sai pallavi;krack;tuck jagadish;love storyఏప్రిల్ లో రానున్న 5 సినిమాలు..బాక్సాఫీస్ బద్దలే..!!ఏప్రిల్ లో రానున్న 5 సినిమాలు..బాక్సాఫీస్ బద్దలే..!!tollywood;pawan;nani;naga chaitanya;nagarjuna akkineni;shiva;kalyan;kushi;naga;pawan kalyan;rashmika mandanna;sekhar;siva nirvana;kamma;tollywood;cinema;naga aswin;tamil;love;industry;lord siva;kusuma jagadish;shiva nirvana;chaitanya 1;sultan;tuck jagdish;sai pallavi;krack;tuck jagadish;love storyThu, 01 Apr 2021 12:23:54 GMT

టాలీవుడ్ లో ఏప్రిల్ లో సినిమా పండగ మొదలవబోతుంది.. ఇప్పటికే సినిమాల మీద సినిమాలు రిలీజ్ అవుతూ టాలీవుడ్ లో పోయిన కళ తిరిగి వచ్చింది.. ఈ ఏప్రిల్ లో ఆ కళ ఇంకా డబల్ కాబోతుంది. క్రాక్ సినిమా టాలీవుడ్ లో సినిమాల రిలీజ్ లకు ఊపిరినిస్తే ఉప్పెన, జాతిరత్నాలు కొత్త గాలులు వీచేలా చేసింది. ఇక ఈ ఏప్రిల్ లో అన్ని పెద్ద సినిమాలు రిలీజ్ కాబోతుండడంతో ప్రేక్షకులు వాటిని చూడడానికి ఎంతో ఖుషి గా రెడీ అవుతున్నారు.. ఏప్రిల్ లో రాబోయే పెద్ద సినిమాల లిస్ట్ ఇప్పుడు చూద్దాం..

ఏప్రిల్ 2 న నాగార్జున వైల్డ్ డాగ్ రాబోతుంది.. నాగార్జున ఎన్నో హోప్స్ తో చేస్తున్న ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి.. ఇక కార్తీ సుల్తాన్ కూడా అదే రోజున రాబోతుంది. తమిళంలో తెరకెక్కిన ఈ సినిమాలో
రష్మిక మొదటి సారి తమిళంలో నటిస్తుండగా ఈ సినిమా పై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఏప్రిల్ 9 వతేదీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు టాలీవుడ్ ప్రేక్షకులు.. ఆరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన వకీల్ సాబ్ సినిమా రాబోతుంది.

సినిమా కోసం అందరు ఎదురుచూస్తున్నారు.. పవన్ కళ్యాణ్ నటించిన సినిమా, అందునా చాలా రోజుల తర్వాత రాబోతున్న సినిమా కావడంతో ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయినా అప్ డేట్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి.. ఇక ఏప్రిల్ 16 న శేఖర్ కమ్ముల , నాగ చైతన్యలవ్ స్టోరీ రాబోతుంది.. ఈ సినిమాలో కథానాయికగా సాయి పల్లవి నటించినగా సారంగదారియా పాట ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో అందరికి తెలుసు.. ఇక ఇదే నెలలో 23 వ తేదీన నాని టక్ జగదీష్ రాబోతుంది.. నాని , శివ నిర్వాణం కాంబోలో వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.. మరి ఏప్రిల్ లో రాబోతున్న ఈ సినిమాలలో ఏవి ఇండస్ట్రీ హిట్ గా నిలుస్తాయి చూడాలి.



మొత్తానికి అల్లు అర్జున్ డైరెక్టర్ కి సెకండ్ మూవీ కన్ఫర్మ్ అయిందా .....??

విజయసాయి అందుకే బిజెపిని తిడుతున్నారా...?

ఆదిపురుష్ మూవీ కోసం ఏకంగా అడవినే సృష్టించారు...!

ఆపరేషన్ నాగార్జున సాగర్.. కేసీఆర్ స్పెషల్ ప్లాన్ !

తిరుపతి లో బీజేపీ అతి పెద్ద రాంగ్ స్టెప్ ?

జగన్ నిర్ణయాలు.. ఒక తరాన్ని మార్చేస్తాయా..?

నువ్వేకావాలి హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలిస్తే షాక్ అవుతారు..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>