BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/money/126/money-money-beb8ff18-c778-41ae-b78b-2189fa3f3155-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/money/126/money-money-beb8ff18-c778-41ae-b78b-2189fa3f3155-415x250-IndiaHerald.jpg ఇటీవ‌ల న‌గ‌ర శివార్ల‌లో భారీ ఎత్తున రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం విస్త‌రిస్తోంది. ఈ క్ర‌మంలోనే ఆదాయ‌పు ప‌న్ను శాఖ కొంద‌రు రియ‌ల్ వ్యాపారుల‌పై దాడులు చేయ‌గా భారీ ఎత్తున న‌ల్ల‌ధ‌నం దొరికిన‌ట్టు తెలిసింది. రెండు కంపెనీల్లో చేసిన ఈ సోదాల్లో దాదాపు 700 కోట్ల రూపాయల పై చిలుకు నల్లధనం లావాదేవీలు జరిగినట్లు అధికారులు తేల్చారు. ఈ దాడుల్లో 12 కోట్ల రూపాయల నల్లధనాన్ని అధికారులు సీజ్ చేశారు. రెండు కోట్ల బంగారు ఆభరణాలు కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. money;hyderabad;letterహైద‌రాబాద్ ఐటీ దాడుల్లో కోట్ల‌లో నోట్ల క‌ట్ట‌ల బుస‌లు.. ఎన్ని కోట్లంటే..!హైద‌రాబాద్ ఐటీ దాడుల్లో కోట్ల‌లో నోట్ల క‌ట్ట‌ల బుస‌లు.. ఎన్ని కోట్లంటే..!money;hyderabad;letterThu, 01 Apr 2021 09:06:51 GMTహైదరాబాద్ నగరంపై మ‌రోసారి ఐటీ ఎటాక్ జ‌రిగింది. ఈ దాడుల్లో అధికారులు భారీ ఎత్తున న‌ల్ల‌ధ‌నం గుర్తించిన‌ట్టు తెలుస్తోంది. ఇటీవ‌ల న‌గ‌ర శివార్ల‌లో భారీ ఎత్తున రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం విస్త‌రిస్తోంది. ఈ క్ర‌మంలోనే ఆదాయ‌పు ప‌న్ను శాఖ కొంద‌రు రియ‌ల్ వ్యాపారుల‌పై దాడులు చేయ‌గా భారీ ఎత్తున న‌ల్ల‌ధ‌నం దొరికిన‌ట్టు తెలిసింది.

రెండు కంపెనీల్లో చేసిన ఈ సోదాల్లో దాదాపు 700 కోట్ల రూపాయల పై చిలుకు నల్లధనం లావాదేవీలు జరిగినట్లు అధికారులు తేల్చారు. ఈ దాడుల్లో 12 కోట్ల రూపాయల నల్లధనాన్ని అధికారులు సీజ్ చేశారు. రెండు కోట్ల బంగారు ఆభరణాలు కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

 



గుడ్ న్యూస్‌: నేటి నుంచి వంట గ్యాస్ సిలిండ‌ర్ రేటు త‌గ్గుతుందోచ్

పాపం సురేందర్ రెడ్డి... ఆశలు పెట్టుకున్న సినిమా నిరవధిక వాయిదా !

ట్రెండింగ్‌లో చిరంజీవి రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం

కాబోయే సీఎం సువేందునే... వాళ్లు తేల్చేస్తున్నారుగా...

కమ్మ నేత మీద బిజెపి మొగ్గు..?

హెరాల్డ్ సెటైర్ : బీజేపీ అభ్యర్ధిది చాలా ఇంట్రస్టింగ్ స్టోరీ

ఆచార్య సాంగ్ కు అదరకొట్టిన చిరు... ఆడేసుకుంటున్న నెటిజన్లు




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>