MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossips078b764c-b5d9-42b8-b2a1-2e5acbee2d53-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossips078b764c-b5d9-42b8-b2a1-2e5acbee2d53-415x250-IndiaHerald.jpgస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 'నా పేరు సూర్య' సినిమా చేస్తున్న సమయంలోనే 'ఐకాన్' అనే సినిమాను ప్రకటన చెయ్యడం జరిగింది. 'ఎంసీఏ' సినిమాతో హిట్టు కొట్టిన దర్శకుడు వేణుశ్రీరామ్ ఈ సినిమాను డైరెక్ట్ చేయాలనుకున్నాడు. టైటిల్ పోస్టర్ ని రిలీజ్ చేయడంతో బన్నీ నెక్స్ట్ సినిమా ఇదేనని అందరూ అనుకున్నారు. కానీ బన్నీ నా పేరు సూర్య ప్లాప్ తరువాత కాస్త గ్యాప్ తీసుకొని 'అల.. వైకుంఠపురములో' సినిమా చేశాడు. ఆ తరువాత సుకుమార్ డైరెక్షన్ లో 'పుష్ప' సినిమాను మొదలుపెట్టాడు.దీని తరువాత కొరటాల శివ, ప్రశాంత్ నీల్ సినిమాలు లైనtollywood-gossips;pawan;kumaar;shiva;allu arjun;kalyan;koratala siva;pawan kalyan;prasanth;prashanth neel;sriram;sukumar;surya sivakumar;venu;india;cinema;producer;blockbuster hit;lord siva;producer1;posters;prasanth neel;na peru surya;arjun 1;naa peru surya naa illu india;venu sreeram;prashant kishor;venu thottempudiబన్నీతో పక్కా బ్లాక్ బస్టర్ సినిమా ఉంటుందట...బన్నీతో పక్కా బ్లాక్ బస్టర్ సినిమా ఉంటుందట...tollywood-gossips;pawan;kumaar;shiva;allu arjun;kalyan;koratala siva;pawan kalyan;prasanth;prashanth neel;sriram;sukumar;surya sivakumar;venu;india;cinema;producer;blockbuster hit;lord siva;producer1;posters;prasanth neel;na peru surya;arjun 1;naa peru surya naa illu india;venu sreeram;prashant kishor;venu thottempudiThu, 01 Apr 2021 14:00:00 GMTస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్  'నా పేరు సూర్య' సినిమా చేస్తున్న సమయంలోనే 'ఐకాన్' అనే సినిమాను ప్రకటన చెయ్యడం జరిగింది. 'ఎంసీఏ' సినిమాతో హిట్టు కొట్టిన దర్శకుడు వేణుశ్రీరామ్ ఈ సినిమాను డైరెక్ట్ చేయాలనుకున్నాడు. టైటిల్ పోస్టర్ ని రిలీజ్ చేయడంతో బన్నీ నెక్స్ట్ సినిమా ఇదేనని అందరూ అనుకున్నారు. కానీ బన్నీ నా పేరు సూర్య ప్లాప్ తరువాత కాస్త గ్యాప్ తీసుకొని 'అల.. వైకుంఠపురములో' సినిమా చేశాడు. ఆ తరువాత సుకుమార్ డైరెక్షన్ లో 'పుష్ప' సినిమాను మొదలుపెట్టాడు.దీని తరువాత కొరటాల శివ, ప్రశాంత్ నీల్ సినిమాలు లైన్లో ఉన్నాయి. దీంతో ఇక 'ఐకాన్' ప్రాజెక్ట్ పక్కన పెట్టేశారా..? అనే సందేహాలు కలుగుతున్నాయి.


రీసెంట్ గా బన్నీ స్నేహితుడు నిర్మాత బన్నీ వాసు 'ఐకాన్' ప్రాజెక్ట్ ఉంటుందని..ఇది పక్కా బ్లాక్ బస్టర్ సినిమా అవుతుందని బన్నీకి సమయం కుదిరినప్పుడు చేస్తాడని చెప్పాడు. కానీ ఎప్పుడు మొదలవుతుందో చెప్పలేదు. తాజాగా 'వకీల్ సాబ్' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాను కలిసిన దర్శకుడు వేణుశ్రీరామ్ కి 'ఐకాన్' సినిమా కి సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. దానికి ఆయన 'ఐకాన్' ప్రాజెక్ట్ ఆగిపోలేదని క్లారిటీ ఇచ్చారు. కానీ సినిమా ఎప్పుడు మొదలవుతుందో తనకు కూడా తెలియదని అన్నాడు.అంతకుమించి సినిమా గురించి మరో మాట మాట్లాడలేదు. 'వకీల్ సాబ్' తరువాత ఏ సినిమా చేయబోతున్నారని.. ఈ దర్శకుడ్ని ప్రశ్నించగా.. నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఏమీ ఆలోచించలేదని.. నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఏమీ ఆలోచించలేదని.. తన దృష్టి మొత్తం ఏప్రిల్ 9న రిలీజ్ కాబోయే 'వకీల్ సాబ్' సినిమా మీదే ఉందని అన్నారు. పవన్ కళ్యాణ్ తో కలిసి పని చేయడం ఎప్పటికీ మర్చిపోలేనని..


'వకీల్ సాబ్' స్క్రిప్ట్ సిద్ధం చేయడానికి చాలా సమయం పట్టిందని అన్నారు. ఒరిజినల్ కంటెంట్ పై ఎఫెక్ట్ పడకుండా కొత్త ఎలిమెంట్స్ జోడించినట్లు చెప్పారు.ఖచ్చితంగా ఈ సినిమాలో అభిమానులకి కావాల్సిన అన్ని ఎలివేషన్స్ వున్నాయని పవర్ స్టార్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని చెప్పాడు. ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి...



బ్రేకింగ్ : ధరణి పోర్టల్ పై హైకోర్ట్ విచారణ..!!

హెచ్చరిక : ఆయన నిప్పులా రగులుతున్నాడు : వైరల్ అవుతున్న 'ఆర్ఆర్ఆర్' టీమ్ పోస్ట్ ....!!

వకీల్ సాబ్ ట్రైలర్ లో మా హీరోయిన్ ఎక్కడా అంటున్న అభిమానులు.. !

నేను మర్డర్ కేసు లో ఉన్నాను.. నేనే ప్రధానం..నటుడు జీవా..!!

సత్యదేవ్ అగ్రహీరోల ధాటికి నిలవగలడా...?

పవన్ విషయంలో బిజెపి కార్యకర్తలు ఇది గమనించాలి...?

విజయసాయి అందుకే బిజెపిని తిడుతున్నారా...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>