BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_tvnews/neelam-sahni-resigns-from-ap-government7a7d0d1e-68d2-4ce9-b99f-24eeb5cca30a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_tvnews/neelam-sahni-resigns-from-ap-government7a7d0d1e-68d2-4ce9-b99f-24eeb5cca30a-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర ఎన్నికల సంఘం పరిషత్ ఎన్నికల నిర్వహణకి సిద్దమవుతోన్నది. నూతన ఎస్ఈసీ నీలం సాహ్నీతో సీఎస్ ఆదిత్య నాధ్ దాస్ భేటీ అయ్యారు. పరిషత్ ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ-సీఎస్ మధ్య చర్చ జరిగింది. పరిషత్ ఎన్నికలకు సిద్దంగా ఉన్నామని ఇప్పటికే గవర్నర్ దృష్టికి తీసుకెళ్లిన ఎస్ఈసీ... బాధ్యతలు స్వీకరించిన వెంటనే పరిషత్ ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ కార్యదర్శి కన్నబాబుతో సమీక్షించారు. పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలపై ఎన్నికల కమీషన్ కసరత్తులు చేస్తుంది. పరిషత్ ఎన్నికల నిర్వహణపై కోర్టులో కేసు పెండింగ్ neelam sahni,sec;adhithya;andhra pradesh;kurasala kannababu;court;governorవచ్చిన వెంటనే యుద్దానికి రెడీ అంటున్న సాహ్నీ మేడం...!వచ్చిన వెంటనే యుద్దానికి రెడీ అంటున్న సాహ్నీ మేడం...!neelam sahni,sec;adhithya;andhra pradesh;kurasala kannababu;court;governorThu, 01 Apr 2021 13:46:17 GMTఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర ఎన్నికల సంఘం పరిషత్ ఎన్నికల నిర్వహణకి సిద్దమవుతోన్నది. నూతన ఎస్ఈసీ నీలం సాహ్నీతో సీఎస్ ఆదిత్య నాధ్ దాస్ భేటీ అయ్యారు. పరిషత్ ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ-సీఎస్ మధ్య చర్చ జరిగింది. పరిషత్ ఎన్నికలకు సిద్దంగా ఉన్నామని ఇప్పటికే గవర్నర్ దృష్టికి తీసుకెళ్లిన ఎస్ఈసీ... బాధ్యతలు స్వీకరించిన వెంటనే పరిషత్ ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ కార్యదర్శి కన్నబాబుతో సమీక్షించారు.

పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలపై ఎన్నికల కమీషన్ కసరత్తులు చేస్తుంది. పరిషత్ ఎన్నికల నిర్వహణపై కోర్టులో కేసు పెండింగ్ ఉన్న దృష్ట్యా నోటిఫికేషన్ విడుదల సాధ్యాసాధ్యాల పరిశీలిస్తున్నారు. పరిషత్ ఎన్నికల్లో ఏకగ్రీవాలనూ త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. ఏకగ్రీవాలను ప్రకటించాలని గతంలోనే కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 125 జెడ్పీటీసీలు, 2,248 ఎంపీటీసీలు ఇప్పటికే ఏకగ్రీవం అయ్యాయి. మరి ఎప్పుడు నిర్వహిస్తారో చూడాలి.



వకీల్ సాబ్ ట్రైలర్ లో మా హీరోయిన్ ఎక్కడా అంటున్న అభిమానులు.. !

నేను మర్డర్ కేసు లో ఉన్నాను.. నేనే ప్రధానం..నటుడు జీవా..!!

సత్యదేవ్ అగ్రహీరోల ధాటికి నిలవగలడా...?

పవన్ విషయంలో బిజెపి కార్యకర్తలు ఇది గమనించాలి...?

విజయసాయి అందుకే బిజెపిని తిడుతున్నారా...?

ఆదిపురుష్ మూవీ కోసం ఏకంగా అడవినే సృష్టించారు...!

ఆపరేషన్ నాగార్జున సాగర్.. కేసీఆర్ స్పెషల్ ప్లాన్ !




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>