MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balayya-bb373cf3b56-ac5d-4ac3-959c-131bb780a599-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balayya-bb373cf3b56-ac5d-4ac3-959c-131bb780a599-415x250-IndiaHerald.jpgబాలకృష్ణ, బోయపాటి ల కలయికలో రూపొందుతున్న బిబి3 సినిమా పై నందమూరి ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా భారీ స్థాయిలో అంచనాలు ఉన్న విషయం తెలిసిందే. గతంలో వీరిద్దరి క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన సింహా, లెజెండ్ సినిమాలు రెండూ కూడా ఎంతో భారీ సక్సెస్ ని అందుకుని నిర్మాతలకు కాసులు కురిపించాయి. ఇక ఈ రెండు సినిమాలకు ఏ మాత్రం తగ్గని విధంగా ఒకరకంగా మరింత భారీ స్థాయిలో విజయవంతం అయ్యేలా ప్రస్తుతం బిబి3 మూవీ తెరకెక్కుతోందని ఉగాది రోజున ఈ మూవీ యొక్క అధికారిక టైటిల్ ని యూనిట్ ప్రకటించనుందని టాక్. balayya-boyapati;balakrishna;boyapati srinu;geetha;pragya jaiswal;thaman s;cinema;sangeetha;producer;tamilnadu;producer1;heroine;success;yuva;nandamuri taraka rama rao;miryala ravinder reddy;reddy;legend;simha;yashasvi jaiswal;calcuttaఏంటి .... బాలయ్య - బోయపాటి మూవీలో ఆ క్యారెక్టర్ తీసేశారా .... ??ఏంటి .... బాలయ్య - బోయపాటి మూవీలో ఆ క్యారెక్టర్ తీసేశారా .... ??balayya-boyapati;balakrishna;boyapati srinu;geetha;pragya jaiswal;thaman s;cinema;sangeetha;producer;tamilnadu;producer1;heroine;success;yuva;nandamuri taraka rama rao;miryala ravinder reddy;reddy;legend;simha;yashasvi jaiswal;calcuttaThu, 01 Apr 2021 23:22:00 GMTబాలకృష్ణ, బోయపాటి ల కలయికలో రూపొందుతున్న బిబి3 సినిమా పై నందమూరి ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా భారీ స్థాయిలో అంచనాలు ఉన్న విషయం తెలిసిందే. గతంలో వీరిద్దరి క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన సింహా, లెజెండ్ సినిమాలు రెండూ కూడా ఎంతో భారీ సక్సెస్ ని అందుకుని నిర్మాతలకు కాసులు కురిపించాయి. ఇక ఈ రెండు సినిమాలకు ఏ మాత్రం తగ్గని విధంగా ఒకరకంగా మరింత భారీ స్థాయిలో విజయవంతం అయ్యేలా ప్రస్తుతం బిబి3 మూవీ తెరకెక్కుతోందని ఉగాది రోజున ఈ మూవీ యొక్క అధికారిక టైటిల్ ని యూనిట్ ప్రకటించనుందని టాక్.

ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తుండగా ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై యువ నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి దీనిని నిర్మిస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ తమిళనాడులో జరుగనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ పోషిస్తున్నారని అందులో ఒకటి అఘోరా పాత్ర కాగా మరొకటి రైతు పాత్ర ని తెలుస్తోంది. అయితే అందుతున్న సమాచారాన్ని బట్టి ఇటీవల కొన్నాళ్ళ క్రితం ఘోర పాత్ర తాలూకు కొన్ని కీలకమైన సన్నివేశాల్ని కలకత్తా పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించిన యూనిట్ త్వరలో ఆ పాత్రని సినిమా నుండి తీసేయనుందని అంటున్నారు. అయితే మధ్యలో ఏం జరిగిందో ఏమో కారణాలు తెలియడం లేదు గాని ఆ అఘోరా పాత్ర బదులు మరొక సరికొత్త క్యారెక్టర్ లో బాలయ్య ని చూపించనున్నారట బోయపాటి.

ఇక కలకత్తా లో తీసిన అఘోరా రోల్ సన్నివేశాల స్థానంలో అతి త్వరలో సరికొత్త క్యారెక్టర్ యొక్క సన్నివేశాలను త్వరగా చిత్రీకరించనున్నారని అంటున్నారు. అయితే ఒకవేళ బాలయ్య కనుక అనుమతిస్తే అఘోరా పాత్ర తాలూకు సీన్స్ ని సినిమా పూర్తయిన తర్వాత వచ్చే టైటిల్స్ సమయంలో ప్రదర్శించనున్నారని కూడా చెబుతున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంత వరకు వాస్తవం ఉందొ తెలియాలి అంటే దీనిపై బిబి3 యూనిట్ నుండి అధికారికంగా న్యూస్ బయటకు వచ్చే వరకు వెయిట్ చేయక తప్పదు....!!


నారా లోకేష్ మాటలు ప్రజాస్వామ్యం కంటే ప్రతీకారానికి దారి తీసేలా వున్నాయి...

కేరళలో కషాయం తాగుతున్న పార్టీ ?

టాలీవుడ్ లోకి కొత్త హీరోయిన్.. ఆ హీరోతో కలిసి..?

పాపం.... ప్రభాస్ ఫ్యాన్స్ భారీ ఆశలన్నీ ఆ మూవీ మీదనే .... సక్సెస్ అవుతుందా .....??

పవన్ కోసమే ఈ సినిమా చేసాను.. 'వకీల్ సాబ్' సినిమా మెయిన్ పాయింట్ అదే : వేణు శ్రీరామ్

"ఆర్ ఆర్ ఆర్" ని ఆ రేంజిలో బాలీవుడ్ లో విడుదల చేస్తారట.....

లోకేష్ వ్యాఖ్యలు ఏంటీ...? మరీ ఇలా ఉన్నాయి




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>