PoliticsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/latest-news-61eaf4d8-66d7-4e98-9693-7c11d4a6ad27-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/latest-news-61eaf4d8-66d7-4e98-9693-7c11d4a6ad27-415x250-IndiaHerald.jpgతెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు జాతీయ పంచాయతీ రాజ్‌ అవార్డులు వరించాయి. కేంద్ర ప్రభుత్వం దీన్ ‌దయాళ్‌ పంచాయత్‌ సశక్తీకరణ్‌.. పేరిట 2021 అవార్డులను మంగళవారం ప్రకటించింది. వీటిలో వివిధ విభాగాల్లో ఏపీకి 13, తెలంగాణకు 13 అవార్డులు లభించాయి. తెలంగాణ లో మెదక్‌ జిల్లా పరిషత్‌, కోరుట్ల, ధర్మారం మండల పరిషత్‌లతో పాటు పలు గ్రామ పంచాయతీలకు అవార్డులు వరించాయి.కరీంనగర్‌ జిల్లాలోని పర్లపల్లి పంచాయతీకి, సిరిసిల్ల జిల్లాలోని హరిదాస్‌ నగర్‌, మోహినీకుంట, సిద్దిపేట జిల్లాలోని మిట్టపల్లె, మల్యాల, ఆదిలlatest news;godavari river;krishna river;vijayawada;andhra pradesh;telangana;district;east;east godavari;panchayati;krishna district;letter;local language;prakasam district;central government;kakinada;prakasm;mahabubnagar;sircilla;nijam;siddipet;party;korutla;penukondaరెండు తెలుగు రాష్ట్రాలకు వచ్చిన అవార్డులలో విజయం ఎవరిది..?రెండు తెలుగు రాష్ట్రాలకు వచ్చిన అవార్డులలో విజయం ఎవరిది..?latest news;godavari river;krishna river;vijayawada;andhra pradesh;telangana;district;east;east godavari;panchayati;krishna district;letter;local language;prakasam district;central government;kakinada;prakasm;mahabubnagar;sircilla;nijam;siddipet;party;korutla;penukondaThu, 01 Apr 2021 19:36:29 GMT తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు జాతీయ పంచాయతీ రాజ్‌ అవార్డులు వరించాయి. కేంద్ర ప్రభుత్వం దీన్ ‌దయాళ్‌ పంచాయత్‌ సశక్తీకరణ్‌.. పేరిట 2021 అవార్డులను మంగళవారం ప్రకటించింది. వీటిలో వివిధ విభాగాల్లో ఏపీకి 13, తెలంగాణకు 13 అవార్డులు లభించాయి. తెలంగాణ లో మెదక్‌ జిల్లా పరిషత్‌, కోరుట్ల, ధర్మారం మండల పరిషత్‌లతో పాటు పలు గ్రామ పంచాయతీలకు అవార్డులు వరించాయి.కరీంనగర్‌ జిల్లాలోని పర్లపల్లి పంచాయతీకి, సిరిసిల్ల జిల్లాలోని హరిదాస్‌ నగర్‌, మోహినీకుంట, సిద్దిపేట జిల్లాలోని మిట్టపల్లె, మల్యాల, ఆదిలాబాద్‌ జిల్లాలోని రుయ్యాడి, మహబూబ్‌నగర్‌ జిల్లాలోని చక్రాపూర్‌ పంచాయతీలకు పురస్కారాలు లభించాయి.

 ఇక ఆంద్ర ప్రదేశ్ లో  కృష్ణా, గుంటూరు జిల్లా పరిషత్‌లతో పాటు చిత్తూరు జిల్లా సదుం, తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్‌, అనంతపురం జిల్లా పెనుకొండ, కృష్ణా జిల్లా విజయవాడ రూరల్‌ మండలాలకు అవార్డులు లభించాయి. గ్రామపంచాయతీల్లో చిత్తూరు జిల్లా రేణిమాకులపల్లె, నెల్లూరు జిల్లాలోని తాళ్లపాలెం, తడ కండ్రిగ.. ప్రకాశం జిల్లా కొండేపల్లి, విశాఖపట్నం జిల్లాలోని పెదలబుడు, గుంటూరు జిల్లా గుళ్లపల్లి, కర్నూలు జిల్లా వర్కూరుకు  కేంద్ర పంచాయతీ రాజ్‌ శాఖ దీన్ దయాళ్ అవార్డులు దక్కాయి.

అయితే ఈ అవార్డులు గెలుచుకోవడానికి ప్రముఖ పాత్ర ఎవరిది ఎనేది ప్రశ్నార్థకంగా మారింది. స్థానికంగా పంచాయతీలను అభివృద్ది చేసిన ప్రజా ప్రతినిధులదా..? లేక ప్రభుత్వ పార్టీ నాయకులదా..? అనే ప్రశ్నలు రాజకీయ విశ్లేషకులు లేవనెత్తుతున్నారు. పంచాయతీలను అభివృద్ది పథంలో నడిపేందుకు ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులు కీలక పాత్ర పోషిస్తారు. అయితే నిధులు సమకూర్చడంలో ప్రభుత్వ పార్టీ నాయకులు ప్రముఖ పాత్ర వహిస్తారు అనేది కాదనలేని వాస్తవం. అటు ప్రజా ప్రతినిధులు మరియు ప్రభుత్వ పార్టీ నాయకులు ఇద్దరు కలిస్తేనే అభివృద్ది సాధ్యమవుతుంది అనేది మరికొందరి వాదన. మరి ప్రమేయం ఎవరిదైనప్పటికి రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 26 దీన్ ‌దయాళ్‌ పంచాయత్‌ సశక్తీకరణ్‌ రావడం నిజంగా అభినందనీయం. .



పెళ్లికి ముందు సెక్స్ పై అంజ‌లి షాకింగ్ కామెంట్స్..!

కేరళలో కషాయం తాగుతున్న పార్టీ ?

టాలీవుడ్ లోకి కొత్త హీరోయిన్.. ఆ హీరోతో కలిసి..?

పాపం.... ప్రభాస్ ఫ్యాన్స్ భారీ ఆశలన్నీ ఆ మూవీ మీదనే .... సక్సెస్ అవుతుందా .....??

పవన్ కోసమే ఈ సినిమా చేసాను.. 'వకీల్ సాబ్' సినిమా మెయిన్ పాయింట్ అదే : వేణు శ్రీరామ్

"ఆర్ ఆర్ ఆర్" ని ఆ రేంజిలో బాలీవుడ్ లో విడుదల చేస్తారట.....

లోకేష్ వ్యాఖ్యలు ఏంటీ...? మరీ ఇలా ఉన్నాయి




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>