MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossips9d19bc91-5aa5-403b-b355-ee7c2fedf575-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossips9d19bc91-5aa5-403b-b355-ee7c2fedf575-415x250-IndiaHerald.jpgయూత్ స్టార్ నితిన్ ప్రస్తుతం వరుస సినిమాలు చేసుకుంటూ ఫుల్ జోష్ లో వున్నాడు.తన 38వ పుట్టిన రోజుని తన స్నేహితులు బంధువులు మరియు 'రంగ్ దే' చిత్ర యూనిట్ సభ్యులతో ఘనంగా జరుపుకున్న సంగతి తెలిసిందే."చెక్" సినిమాతో నిరాశపరిచిన కాని "రంగ్ దే" సినిమాతో ఆకట్టుకున్నాడు. 'రంగ్ దే' చిత్రంతో మంచి హిట్ అందుకున్న నితిన్ .. త్వరలో 'అందాదున్' రీమేక్ అయిన 'మాస్ట్రో' తో కూడా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.ఇక అతని పుట్టినరోజు వేడుకల్లో సింగర్ సునీత మరియు ఆమె భర్త రామ్ వీరపనేని కూడా ఉండడం చాలా మందిని ఆశ్చర్యానికి లోనయ్tollywood-gossips;venkatesh;nithin;ram pothineni;shalini;india;kudumu;cinema;marriage;blockbuster hit;remake;husband;wife;cheque;nithin reddy;venky kudumula;josh;chitramఆకట్టుకుంటున్న సునీత దంపతులతో నితిన్ దంపతుల పిక్....ఆకట్టుకుంటున్న సునీత దంపతులతో నితిన్ దంపతుల పిక్....tollywood-gossips;venkatesh;nithin;ram pothineni;shalini;india;kudumu;cinema;marriage;blockbuster hit;remake;husband;wife;cheque;nithin reddy;venky kudumula;josh;chitramThu, 01 Apr 2021 13:40:00 GMT

యూత్ స్టార్ నితిన్ ప్రస్తుతం వరుస సినిమాలు చేసుకుంటూ ఫుల్ జోష్ లో వున్నాడు.తన 38వ పుట్టిన రోజుని తన స్నేహితులు బంధువులు మరియు 'రంగ్ దే' చిత్ర యూనిట్ సభ్యులతో ఘనంగా జరుపుకున్న సంగతి తెలిసిందే.

గతేడాది వెంకీ కుడుముల దర్శకత్వంలో వచ్చిన "భీష్మ " బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాక నితిన్ పెళ్లి చేసుకొని ఏడాది గ్యాప్ తీసుకొని "చెక్ " సినిమా చేసాడు.ఇక "చెక్" సినిమాతో నిరాశపరిచిన కాని "రంగ్ దే" సినిమాతో ఆకట్టుకున్నాడు. 'రంగ్ దే' చిత్రంతో మంచి హిట్ అందుకున్న నితిన్ ..ఇక త్వరలో 'అందాదున్' రీమేక్ అయిన 'మాస్ట్రో' తో కూడా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.ఇక అతని పుట్టినరోజు వేడుకల్లో సింగర్ సునీత మరియు ఆమె భర్త రామ్ వీరపనేని కూడా ఉండడం చాలా మందిని ఆశ్చర్యానికి లోనయ్యేలా చేసింది.గతంలో నితిన్ కు అత్యంత సన్నిహితుల లిస్ట్ లో సునీత లేదు.కానీ ఇప్పుడు నితిన్ పుట్టిన రోజు వేడుకల్లో ఈమె మెరవడం వెనుక ఆమె భర్త రామ్ కారణమని స్పష్టమవుతుంది.ఇక డిజిటల్ మీడియాలో మంచి దిట్ట అయిన రామ్.. నితిన్‌కు చాలా క్లోజ్ అన్న సంగతి చాలామందికి తెలీదు.

రామ్, సునీత ల వివాహానికి కూడా నితిన్ చాలా హెల్ప్ చేసాడని సమాచారం. ఇక వీరి మ్యారేజ్ రెసెప్షన్ పనులను నితినే దగ్గరుండి చూసుకున్నాడట.ఇక అందుకే నితిన్ పుట్టిన రోజు వేడుకల్లో సునీత, రామ్ కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచినట్టు తెలుస్తుంది. ఇక వీరితో పాటు ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ అయిన నీరజ కోన కూడా పాల్గొనడం విశేషం.ఇక ఈ వేడుక పనులన్నీ నితిన్ భార్య షాలిని చక్కగా చూసుకుందట...ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...





వచ్చిన వెంటనే యుద్దానికి రెడీ అంటున్న సాహ్నీ మేడం...!

వకీల్ సాబ్ ట్రైలర్ లో మా హీరోయిన్ ఎక్కడా అంటున్న అభిమానులు.. !

నేను మర్డర్ కేసు లో ఉన్నాను.. నేనే ప్రధానం..నటుడు జీవా..!!

సత్యదేవ్ అగ్రహీరోల ధాటికి నిలవగలడా...?

పవన్ విషయంలో బిజెపి కార్యకర్తలు ఇది గమనించాలి...?

విజయసాయి అందుకే బిజెపిని తిడుతున్నారా...?

ఆదిపురుష్ మూవీ కోసం ఏకంగా అడవినే సృష్టించారు...!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>