Sportsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/undefinedhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/undefinedఐపీఎల్‌కు గురించి ఓ యూజర్‌ అడిగిన ప్రశ్నకు బాలీవుడ్ బాద్షా షారుక్‌ ఇచ్చిన సమాధానం ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరలవుతోంది. ఐపీఎల్ త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో షారుక్‌ ఖాన్ ట్విటర్ వేదికగా ఫాన్స్‌తో ముచ్చటించారు. ఈ క్రమంలో ఓ యూజర్‌ ‘భయ్యా ఈ సారి అయినా మన టీం కప్పు కొడుతుందా’’ అని ప్రశ్నించాడు. అందుకు షారుక్‌.. ..ipl 2021;badshah;karthik;gautham new;gautham;gowtam;delhi;cricket;gautam gambhir;bollywood;rajani kanth;twitter;coffee;indian;sharukh khan;fidaa‘గెలిస్తే ఐపీఎల్ కప్పులో కాఫీ తాగుతా..!’‘గెలిస్తే ఐపీఎల్ కప్పులో కాఫీ తాగుతా..!’ipl 2021;badshah;karthik;gautham new;gautham;gowtam;delhi;cricket;gautam gambhir;bollywood;rajani kanth;twitter;coffee;indian;sharukh khan;fidaaThu, 01 Apr 2021 18:21:42 GMTఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌కు గురించి ఓ యూజర్‌ అడిగిన ప్రశ్నకు బాలీవుడ్ బాద్షా షారుక్‌ ఇచ్చిన సమాధానం ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరలవుతోంది. ఐపీఎల్ త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో షారుక్‌ ఖాన్ ట్విటర్ వేదికగా ఫాన్స్‌తో ముచ్చటించారు. ఈ క్రమంలో ఓ యూజర్‌ ‘భయ్యా ఈ సారి అయినా మన టీం కప్పు కొడుతుందా’’ అని ప్రశ్నించాడు. అందుకు షారుక్‌.. ‘‘నేను కూడా ఇదే కోరుకుంటున్నాను. కేకేఆర్‌ కప్పు గెలవాలని ఆశిస్తున్నాను. నేను ఆ కప్పులో కాఫీ తాగాలని భావిస్తున్నాను’’ అంటూ ఫన్నీ రిప్లై ఇచ్చాడు. ఈ రిప్లై సమయస్ఫూర్తికి ఫిదా అవుతున్నారు నెటిజన్లు.‘వాట్ ఏ రిప్లై’ అంటూ ప్రశంసిస్తున్నారు.
           
కాగా.. ఏప్రిల్ 9వ తేదీ నుంచి క్రికెట్ ప్రేక్షకులను ఉర్రూతలూగించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. ఈసారి ఐపీఎల్‌లో తమ జట్టు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాలనీ... తమ ఆట తీరుతో క్రికెట్ అభిమానులను మైమరపించాలని బాలీవుడ్ సూపర్ స్టార్, కోల్‌కతా నైట్ రైడర్స్(కేకేఆర్) యజమాని షారుక్ ఖాన్ ఆకాంక్షించాడు.
             
కేకేఆర్‌ టీమ్‌ చివరగా 2014లో ఐపీఎల్‌ టైటిల్‌ను గెలిచింది. మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్ ఆధ్వర్యంలో వారు గెలుచుకున్న రెండో టైటిల్ ఇది‌. ఆ తర్వాత గౌతమ్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌కు వెళ్లాడు. ఇక 2018 వేలంలో 7.40 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసిన దినేష్ కార్తీక్, గౌతమ్‌ గంభీర్‌ స్థానంలో అడుగుపెట్టి 11వ ఎడిషన్ నుంచి కేకేఆర్‌ బాధ్యతలు స్వీకరించాడు.
                         
 ఇదిలా ఉంటే కేకేఆర్ టీం 2018 సీజన్‌లో మూడవ స్థానంలో నిలిచింది.. కాని గత రెండు సీజన్లలో ప్లేఆఫ్స్‌కు కూడా చేరుకోలేకపోయింది. గత సీజన్ మధ్యలో కెప్టెన్సీని ఇయాన్ మోర్గాన్‌కు అప్పగించాలని కార్తీక్ నిర్ణయించుకున్నాడు. ఈ ఏడాది ఏప్రిల్ 11న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో కేకేఆర్‌ తలపడనుంది.
" style="height: 250px;">






పునీత్ యువరత్న సినిమా ఎలా ఉందంటే.....

పవన్ కోసమే ఈ సినిమా చేసాను.. 'వకీల్ సాబ్' సినిమా మెయిన్ పాయింట్ అదే : వేణు శ్రీరామ్

"ఆర్ ఆర్ ఆర్" ని ఆ రేంజిలో బాలీవుడ్ లో విడుదల చేస్తారట.....

లోకేష్ వ్యాఖ్యలు ఏంటీ...? మరీ ఇలా ఉన్నాయి

సాగర్ లో ఏరులై పారుతున్న లిక్కర్.. ఇదిగో ఇదే సాక్షం..?

వకీల్ సాబ్ కథలో పవన్ హ్యాండ్ ?

ఆర్ఆర్ఆర్ వచ్చే సంవత్సరానికి పోస్టుపోన్ కాబోతుందా??




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>