PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/six-criminal-cases-in-westbengal-cm5476fa99-e02f-4e21-a033-6f063b2afbfe-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/six-criminal-cases-in-westbengal-cm5476fa99-e02f-4e21-a033-6f063b2afbfe-415x250-IndiaHerald.jpgప‌శ్చిమ‌బెంగాల్‌లో బీజేపీ-తృణ‌మూల్ కాంగ్రెస్ మ‌ధ్య ట‌ఫ్ ఫైట్ నెల‌కొన్న విష‌యం తెలిసిందే. అధికార చేజిక్కించుకోవాల‌ని బీజేపీ, అధికారం నిలుపుకోవాల‌ని తృణ‌మూల్ కాంగ్రెస్ తీవ్రంగా య‌త్నిస్తున్నాయి. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు వెల్ల‌డైన అంచ‌నాల ప్ర‌కారం... బీజేపీకి ఎడ్జ్ క‌న‌బడుతోంద‌న్న చ‌ర్చ జ‌రుగుతోంది. అయితే తృణ‌మూల్ కాంగ్రెస్‌నే అధికారంలో నిల‌ప‌డానికి మ‌మ‌త తీవ్రంగా శ్ర‌మిస్తున్నారు. అయితే పార్టీలోనే నిస‌త్తువ ఆవ‌రించేసింద‌న్న చ‌ర్చ జ‌రుగుతోంది. నందిగ్రామ్‌లో సువెందుతో త‌ల‌ప‌డుతున్న విష‌యం తెలిసిందే. అయిmamatha;mamata benerjee;benarjee;bharatiya janata party;andhra pradesh;telangana;congress;cm;chief minister;assembly;survey;letter;march;mamta mohandas;partyకాబోయే సీఎం సువేందునే... వాళ్లు తేల్చేస్తున్నారుగా...కాబోయే సీఎం సువేందునే... వాళ్లు తేల్చేస్తున్నారుగా...mamatha;mamata benerjee;benarjee;bharatiya janata party;andhra pradesh;telangana;congress;cm;chief minister;assembly;survey;letter;march;mamta mohandas;partyThu, 01 Apr 2021 07:45:31 GMTప‌శ్చిమ‌బెంగాల్‌లో బీజేపీ-తృణ‌మూల్ కాంగ్రెస్ మ‌ధ్య ట‌ఫ్ ఫైట్ నెల‌కొన్న విష‌యం తెలిసిందే. అధికార చేజిక్కించుకోవాల‌ని బీజేపీ, అధికారం నిలుపుకోవాల‌ని తృణ‌మూల్ కాంగ్రెస్ తీవ్రంగా య‌త్నిస్తున్నాయి. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు వెల్ల‌డైన అంచ‌నాల ప్ర‌కారం... బీజేపీకి ఎడ్జ్ క‌న‌బడుతోంద‌న్న చ‌ర్చ జ‌రుగుతోంది. అయితే తృణ‌మూల్ కాంగ్రెస్‌నే అధికారంలో నిల‌ప‌డానికి మ‌మ‌త తీవ్రంగా శ్ర‌మిస్తున్నారు. అయితే పార్టీలోనే నిస‌త్తువ ఆవ‌రించేసింద‌న్న చ‌ర్చ జ‌రుగుతోంది. నందిగ్రామ్‌లో సువెందుతో త‌ల‌ప‌డుతున్న విష‌యం తెలిసిందే. అయితే ముందు మ‌మ‌త‌దే విజ‌యం అన్న చ‌ర్చ జ‌రిగినా.. ఇప్పుడు అంత ఈజీకాద‌న్న చ‌ర్చ జ‌రుగుతోంది.


అటు పార్టీ, ఇటు మ‌మ‌త విజ‌యానికి ఎదురీదుతోంద‌న్న విశ్లేష‌ణ రాజ‌కీయ వ‌ర్గాల్లో జ‌రుగుతోంది. మ‌మ‌త‌పై విజ‌యం సాధించి.. పార్టీ మెజార్టీ సాధిస్తే సువెందునే ముఖ్య‌మంత్రి కావ‌డం ఖాయ‌మ‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ హాట్‌గా చ‌ర్చ జ‌రుగుతోంది. మార్చి 27 నుంచి ఏప్రిల్ 29 వరకూ 8 విడతల్లో జరగబోయే పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించబోతోందని రెండు సర్వే సంస్థల ఒపీనియన్ పోల్స్‌లో వెల్లడించిన విష‌యం తెలిసిందే.  పదేళ్లుగా అధికారంలో ఉన్న తృణమూల్‌కు ఎదురుదెబ్బ తగలనుందని ఒపీనియన్ పోల్స్ అంచనా వేశాయి. సీఎన్‌ఎక్స్ మాత్రం ఎవ్వరికీ మెజార్టీ ఇవ్వలేదు.



బీజేపీ, టీఎంసీల మధ్య హోరాహోరీ పోరు తప్పదని ఒపీనియన్ పోల్స్‌ ద్వారా అంచనా వేసింది. 294 స్థానాలున్న పశ్చిమబెంగాల్‌లో అధికారం చేపట్టాలంటే 147 చోట్ల విజయం సాధించాలి.   గ‌తంలో వెల్ల‌డైన ఒపినియ‌న్ పోల్స్ ప్ర‌కారం... అంచ‌నాలు ఇలా ఉన్నాయి. పీపుల్స్ పల్స్ ఒపీనియన్ పోల్‌లో: బీజేపీ- 183, తృణమూల్- 93, లెఫ్ట్ కూటమి- 16, సీ ఓటర్ ఒపీనియన్ పోల్‌లో : బీజేపీ- 160, తృణమూల్- 112, లెఫ్ట్ కూటమి- 22, సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్‌లో బీజేపీ- 135, తృణమూల్- 141, లెఫ్ట్ కూటమి- 16 స్థానాలు ద‌క్కించుకుంటాయ‌ని అంచ‌నా వేశాయి.   ఇదిలా ఉండ‌గా రాజకీయ సమరాన్ని ఎదుర్కొనబోతున్న పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ అధినేతమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ  బీజేపీని దీటుగా ఎదుర్కొని మట్టికరిపించేందుకు ఉమ్మడిగా ఉద్యమిద్దామని పిలుపిస్తూ తెలంగాణ, ఏపీ సీఎంలు కేసీఆర్‌, జగన్‌ సహా పది విపక్షాల అగ్రనేతలకు బుధవారం ఓ లేఖ రాయ‌డం విశేషం.





ఏపీలో వారం రోజులు లాక్‌డౌన్‌?

ట్రెండింగ్‌లో చిరంజీవి రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం

కమ్మ నేత మీద బిజెపి మొగ్గు..?

హెరాల్డ్ సెటైర్ : బీజేపీ అభ్యర్ధిది చాలా ఇంట్రస్టింగ్ స్టోరీ

ఆచార్య సాంగ్ కు అదరకొట్టిన చిరు... ఆడేసుకుంటున్న నెటిజన్లు

హెరాల్డ్ ఎడిటోరియల్ : తిరుమలపైన ఎల్లోమీడియా ఇంత విషం చిమ్ముతోందా ?

అక్కడ టీడీపీకి పవన్ కావాల్సిందేనా?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>