Moviessangeethaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pragya-jaiswal60a993d9-6030-4b03-9339-d1cd40929a7b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pragya-jaiswal60a993d9-6030-4b03-9339-d1cd40929a7b-415x250-IndiaHerald.jpgకంచె సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్న ప్ర‌గ్యా జైశ్వాల్.. ఆ త‌రువాత మాత్రం ఊహించిన విధంగా కెరీర్‌ని సాగించ‌లేక‌పోయింది. అయితే ఈ బ్యూటీ ఇప్పుడు మ‌ళ్లీ బిజీగా మారిపోయింది. ప్ర‌స్తుతం తెలుగులో బాల‌కృష్ణ‌, బోయ‌పాటి చిత్రంలో న‌టిస్తోన్న ఈ బ్యూటీ.. మోహ‌న్ బాబు న‌టిస్తోన్న స‌న్ ఆఫ్ ఇండియాలో ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇక హిందీలో స‌ల్మాన్ ఖాన్ స‌ర‌స‌న ఆంటీమ్‌లో న‌టించే అవ‌కాశాన్ని ప్ర‌గ్యా సొంతం చేసుకున్న‌ట్లు స‌మాచారం. చూస్తుంటే ఈ బ్యూటీ మ‌ళ్లీ బిజీగా మార‌బోతునpragya jaiswal;beauty;balakrishna;abinaya;boyapati srinu;nayantara;cinema;telugu;collector;producer;love;industry;producer1;heroine;success;yashasvi jaiswal;love story;chitramబాలయ్యతో లవ్ స్టోరీ అనగానే బాధపడుతున్న హీరోయిన్....?బాలయ్యతో లవ్ స్టోరీ అనగానే బాధపడుతున్న హీరోయిన్....?pragya jaiswal;beauty;balakrishna;abinaya;boyapati srinu;nayantara;cinema;telugu;collector;producer;love;industry;producer1;heroine;success;yashasvi jaiswal;love story;chitramThu, 01 Apr 2021 04:00:00 GMT బ్యూటీ ఇప్పుడు మ‌ళ్లీ బిజీగా మారిపోయింది. ప్ర‌స్తుతం తెలుగులో బాల‌కృష్ణ‌, బోయ‌పాటి చిత్రంలో న‌టిస్తోన్న ఈ బ్యూటీ.. మోహ‌న్ బాబు న‌టిస్తోన్న స‌న్ ఆఫ్ ఇండియాలో ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇక హిందీలో స‌ల్మాన్ ఖాన్ స‌ర‌స‌న ఆంటీమ్‌లో న‌టించే అవ‌కాశాన్ని ప్ర‌గ్యా సొంతం చేసుకున్న‌ట్లు స‌మాచారం. చూస్తుంటే ఈ బ్యూటీ మ‌ళ్లీ బిజీగా మార‌బోతున్న‌ట్లు తెలుస్తోంది.


టాల్ బ్యూటీ ప్రగ్య జైస్వాల్ సక్సెస్ కోసం మొత్తం గ్లామర్ ను గుప్పించినా.. చివరకు చిన్నాచితకా సినిమాలతోనే పరిమితం అవాల్సి వస్తోంది. నిజానికి ఆమెకు అందం అభినయం ఇలా అన్ని ఉన్నా, అదృష్టం మాత్రం లేదు. లేకపోతే అవకాశాలు రాక, ఇష్టం లేని సినిమాలో నటించడం ఏమిటి ? అయినా నటించక ఏమి చేస్తుందిలే.. ఇక అవకాశాలు రావడం కష్టమే అనుకున్న తరుణంలో కదా.. ఆమెకు బాలయ్య బాబు సినిమాలో హీరోయిన్ గా చేసే ఛాన్స్ వచ్చింది.


కాగా బాలకృష్ణ  బోయపాటి శ్రీను కలయికలో రానున్న సినిమా అనగానే మంచి అంచనాలు ఉంటాయి. కాకపోతే.. బోయపాటి ప్రస్తుతం ఫామ్ లో లేకపోవడం, అలాగే బాలయ్య గత ఐదు సినిమాలు భారీ డిజాస్టర్ లుగా నిలవడంతో మొత్తానికి ఇప్పుడు వీరి కాంబినేషన్ లో వస్తోన్న సినిమాకి అసలు మినిమమ్ క్రేజ్ కూడా లేదనేది ఇండస్ట్రీ టాక్. అందుకే, నిర్మాత కూడా తనకు ఎందుకొచ్చిన రిస్క్ అంటూ.. సినిమాకి ఓవర్ బడ్జెట్ కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ.. నయనతార ప్లేస్ లో ప్రగ్యని పెట్టుకుని సినిమాని పూర్తి చేస్తున్నాడు.


అయితే ఈ సినిమాలో ప్రగ్య జైస్వాల్ పాత్ర పై ఒక ఇంట్రస్టింగ్ అప్ డేట్ తెలిసింది. ఆమె యంగ్ కలెక్టర్ పాత్రలో కనిపిస్తుందని.. ఒక కలెక్టర్ గా బాలయ్య పాత్ర చేసే మంచి పనులు చూసి లవ్ లో పడుతుందట. ఇంతవరకు బాగానే ఉంది గానీ, ప్రగ్య మాత్రం బాలయ్యతో లవ్ స్టోరీ అనగానే బాధ పడుతుందట. దీనికితోడు బాలయ్య – ప్రగ్య జోడి కూడా అంత గొప్పగా ఉండదు అని.. ఒకవేళ జోడీ బాగున్నా.. బాలయ్య పక్కన చేశాకా ఇక యంగ్ స్టార్ హీరోలు తమ పక్కన ఆమెకు ఛాన్స్ ఇవ్వరు అని.. ప్రగ్య తెగ పీల్ అవుతుందట.


ఎమోషనల్ ను పీక్ స్టేజ్ కు తీసుకెళ్లిన వకీల్ సాబ్ ట్రైలర్...?

ఏ క్షణం అయినా రాజధాని మారొచ్చు: బొత్సా

లోకేష్ కు ఇంత ధీమా ఏంటో...?

టాలీవుడ్ చరిత్రలో జాతిరత్నాలు రికార్డ్ నెవర్ బిఫోర్!

ముద్దు సీన్స్ కి నో చెబుతున్న నివేదా పేతురాజ్..

సీఎం పదవిని జానారెడ్డి వదులుకున్నారా?

రెండో పెళ్లి పై స్పందించిన నాగబాబు.. నాకు ఓకే అంటూ సమాధానం.. ఫ్యాన్స్ షాక్..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - sangeetha]]>