MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nagarjuna-wild-dogc2e04fa0-b19f-4551-aa10-c00fb5095e98-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nagarjuna-wild-dogc2e04fa0-b19f-4551-aa10-c00fb5095e98-415x250-IndiaHerald.jpgరేపు వైల్డ్ డాగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నాగార్జున ఆయన చేయబోయే తదుపరి చిత్రంపై క్లారిటీ ఇచ్చారు.. సాల్మ‌న్ ద‌ర్శ‌కత్వంలో తెరకెక్కిన వైల్డ్ డాగ్ సినిమా లో ష‌యామీ ఖేర్ కీల‌క పాత్ర‌ధారి గా నటిస్తున్నారు.. మంచి అంచనాలున్న ఈ సినిమా పై అభిమానులతో పాటు నాగార్జున కూడా మంచి ఆశలు పెట్టుకున్నాడు.. nagarjuna;naga chaitanya;nagarjuna akkineni;akhil akkineni;kalyan;kalyan krishna;krishna;kushi;naga;praveen;cinema;bigboss;naga aswin;love;director;devadas;chaitanya 1;chitramవందో సినిమాపై క్లారిటీ ఇచ్చిన నాగార్జున..!!వందో సినిమాపై క్లారిటీ ఇచ్చిన నాగార్జున..!!nagarjuna;naga chaitanya;nagarjuna akkineni;akhil akkineni;kalyan;kalyan krishna;krishna;kushi;naga;praveen;cinema;bigboss;naga aswin;love;director;devadas;chaitanya 1;chitramThu, 01 Apr 2021 16:00:00 GMT
రేపు వైల్డ్ డాగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నాగార్జున ఆయన చేయబోయే తదుపరి చిత్రంపై క్లారిటీ ఇచ్చారు.. సాల్మ‌న్ ద‌ర్శ‌కత్వంలో తెరకెక్కిన వైల్డ్ డాగ్ సినిమా లో ష‌యామీ ఖేర్ కీల‌క పాత్ర‌ధారి గా నటిస్తున్నారు.. మంచి అంచనాలున్న ఈ సినిమా పై అభిమానులతో పాటు నాగార్జున కూడా మంచి ఆశలు పెట్టుకున్నాడు.. దీనికి ముందు నాగార్జున నటించిన చిత్రం మన్మధుడు 2 దారుణంగా ఫ్లాప్ అయ్యింది.. ఈ సినిమా తర్వాత బిగ్ బాస్ లో పాల్గొన్న నాగార్జున మరో సినిమా చేయడానికి ఇన్ని రోజులు పట్టింది. అంతకుముందు కొన్ని సంవత్సరాలుగా నాగార్జున కెరీర్ కూడా పెద్దగా బాలేదు. రాజు గారి గది2 సినిమా పర్వాలేదనిపించుకున్నా ఆఫీసర్, దేవదాస్ సినిమాలు నాగ్ కెరీర్ లో మచ్చలుగా మిగిలిపోయాయి. దాంతో ఏరికోరి మరీ వైల్డ్ డాగ్ సినిమా చేస్తున్నారు.

ప్రమోషన్స్ లో కూడా ఎంతో చురుగ్గా పాల్గొంటున్నారు.. చిత్ర బృందం తో పాటు తను కూడా పాల్గొంటూ చిత్రానికి మంచి బూస్ట్ ఇస్తున్నాడు.. ఈనేపథ్యంలో తన తదుపరి సినిమాపై క్లారిటీ ఇచ్చాడు నాగార్జున.. ఇప్పటికే నాగార్జున గరుడవేగా డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. ఆ తర్వాత కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలోనూ సోగ్గాడే చిన్ని నయన చిత్రం సీక్వెల్ ను బంగార్రాజు చేస్తున్నాడు.. ఇదే కాకుండా మరో మల్టీ స్టారర్ చిత్రం కూడా చేస్తున్నారు నాగార్జున.. ఈ మల్టీ స్టారర్ చిత్రం ఆయన 100 వ చిత్రంగా తెరకెక్కుతుండడం విశేషం.. ఈ సినిమా లో నాగ చైతన్య, అఖిల్ లు కూడా నటిస్తున్నారని తెలుస్తుంది..

ఇక ఏప్రిల్ లో సినిమా ల సందడి మొదలుకాబోతుంది.. వైల్డ్ డాగ్ తో ఈ నెల మొదలుకానున్న ఈ నెల సినిమా ల సందడి వరుస పెద్ద సినిమా లతో ఫుల్ బిజీ గా అవనుంది.. ఇక ఈ నెలలో వకీల్ సాబ్, విరాటపర్వం, లవ్ స్టొరీ మొదలగు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.. ఈనేపథ్యంలో వైల్డ్ డాగ్ సినిమా హిట్ కావడం ఎంతో ముఖ్యమైంది.. మరి గత కొన్ని సినిమాలుగా నిరాశపరుస్తున్న నాగార్జున వైల్డ్ డాగ్ సినిమాతో హిట్ కొట్టి అభిమానులని ఖుషి చేస్తాడా చూడాలి..



"ఆర్ ఆర్ ఆర్" ని ఆ రేంజిలో బాలీవుడ్ లో విడుదల చేస్తారట.....

వకీల్ సాబ్ కథలో పవన్ హ్యాండ్ ?

ఆర్ఆర్ఆర్ వచ్చే సంవత్సరానికి పోస్టుపోన్ కాబోతుందా??

ఒక్క పాటతో దొరికి పోయిన మణిశర్మ. ఇతడికి కూడా ట్రోల్ల్స్ బాధ తప్పలేదు అసలేం జరిగింది..?

హెచ్చరిక : ఆయన నిప్పులా రగులుతున్నాడు : వైరల్ అవుతున్న 'ఆర్ఆర్ఆర్' టీమ్ పోస్ట్ ....!!

వకీల్ సాబ్ ట్రైలర్ లో మా హీరోయిన్ ఎక్కడా అంటున్న అభిమానులు.. !

నేను మర్డర్ కేసు లో ఉన్నాను.. నేనే ప్రధానం..నటుడు జీవా..!!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>