Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawanb954a621-516c-4732-b51b-6d269a31fbd7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawanb954a621-516c-4732-b51b-6d269a31fbd7-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొన్నేళ్ల పాటు సినిమాలకు దూరమై రాజకీయాలకు మాత్రమే పరిమితమైనా ఇప్పటికికూడా పవన్ క్రేజ్ తగ్గలేదు. అయితే కొన్నేళ్ళ తర్వాత ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. ఇక బాలీవుడ్ మూవీ పింక్ తెలుగు రీమేక్ వకీల్ సాబ్ తో తన రీ ఎంట్రీ ఫిక్స్ చేసుకున్నాడు పవన్ కళ్యాణ్. ఇక మొదటి సినిమాలోనే ఒక బాధ్యతగల లాయర్ పాత్రలో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించనున్నాడు. కాగా ఈ సPawan;pawan;shruti;shruti haasan;kalyan;pawan kalyan;prema;sruthi;bollywood;cinema;marriage;youtube;you tube;love;remake;fort;pink;gabbar singh;leaderవకీల్ సాబ్ స్టోరీ లీక్.. సినిమా లైన్ ఇదేనా..?వకీల్ సాబ్ స్టోరీ లీక్.. సినిమా లైన్ ఇదేనా..?Pawan;pawan;shruti;shruti haasan;kalyan;pawan kalyan;prema;sruthi;bollywood;cinema;marriage;youtube;you tube;love;remake;fort;pink;gabbar singh;leaderThu, 01 Apr 2021 10:00:00 GMTతెలుగు చిత్ర పరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొన్నేళ్ల పాటు సినిమాలకు దూరమై రాజకీయాలకు మాత్రమే పరిమితమైనా ఇప్పటికికూడా పవన్ క్రేజ్ తగ్గలేదు. అయితే కొన్నేళ్ళ తర్వాత ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. ఇక బాలీవుడ్ మూవీ పింక్ తెలుగు రీమేక్ వకీల్ సాబ్ తో తన రీ ఎంట్రీ ఫిక్స్ చేసుకున్నాడు పవన్ కళ్యాణ్.  ఇక మొదటి సినిమాలోనే ఒక బాధ్యతగల లాయర్ పాత్రలో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించనున్నాడు. కాగా ఈ సినిమా గురించి అటు ప్రేక్షకులు అందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.


 అయితే పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ సినిమా కావడంతో ఈ సినిమాపై అటు భారీ అంచనాలే ఉన్నాయి అని చెప్పాలి. ఇకపోతే.. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ట్రైలర్ కాస్త ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండింగ్ గా మారిపోయింది. చాలా రోజుల తర్వాత ప్రేక్షకులు అభిమానులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ నటనను చూస్తూ ఉండడంతో ఇక ఈ ట్రైలర్ కాస్త ప్రస్తుతం వైరల్ గా మారిపోయి ఎంతోమంది నెటిజన్లను ఆకర్షిస్తోంది. అయితే ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర ఎలా ఉండబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ సినిమాలో   గబ్బర్ సింగ్ లో నటించిన శృతి హాసన్ మరోసారి పవన్ కళ్యాణ్ కూ జోడీగా నటించబోతుంది.



 ఇకపోతే ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ సీన్ ఎంతో కీలకంగా ఉంటుందని ఈ ఫ్లాష్ బ్యాక్ సీన్ లో భాగంగా పవన్ కళ్యాణ్ లా విద్యార్థులందరికీ కూడా లీడర్ గా..  ఇక అన్యాయం జరిగిన వారికి అండగా ఉంటాడు అన్నది తెలుస్తుంది. అంతేకాదు ఫ్లాష్ బ్యాక్ లో శృతి హాసన్ తో ప్రేమ పెళ్లి కూడా ఉంటాయట.  భార్యకు దూరమయ్యే ఇక లా ప్రాక్టీస్ కు ఎంతో దూరంగా ఉండే పవన్ కళ్యాణ్ ముగ్గురు అమ్మాయిల కు న్యాయం చేయడానికి మళ్ళీ నల్ల కోటు ధరించి రంగంలోకి దిగుతాడు అని ఒక టాక్ వైరల్ గా మారిపోయింది.



న‌య‌న‌తార‌పై సీనియ‌ర్ న‌టుడు వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు..చిన్మ‌యి ఫైర్..!

నువ్వేకావాలి హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలిస్తే షాక్ అవుతారు..?

పాపం సురేందర్ రెడ్డి... ఆశలు పెట్టుకున్న సినిమా నిరవధిక వాయిదా !

ట్రెండింగ్‌లో చిరంజీవి రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం

కాబోయే సీఎం సువేందునే... వాళ్లు తేల్చేస్తున్నారుగా...

కమ్మ నేత మీద బిజెపి మొగ్గు..?

హెరాల్డ్ సెటైర్ : బీజేపీ అభ్యర్ధిది చాలా ఇంట్రస్టింగ్ స్టోరీ




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>