ViralPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/corporate-schools-scam9ee6ce23-f767-44dc-b4fe-7ebc8560e678-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/corporate-schools-scam9ee6ce23-f767-44dc-b4fe-7ebc8560e678-415x250-IndiaHerald.jpgచదువు అనేది చాలా మందికి అవసరం. చదువు లేకపోతే మనిషికి విలువ ఉండదు. ముఖ్యంగా ఈరోజుల్లో చదువు అనేది చాలా మందికి అవసరం.జాబ్ చేయాలన్న సమాజంలో జరిగే అన్ని విషయాలు గురించి తెలియాలన్న ఈ రోజుల్లో ఖచ్చితంగా చదువుకోవాలి. చదువుకుంటే మంచి గుర్తింపు ఉంటుంది.అలాంటి చదువు అందరికి తప్పనిసరిగా కావాలి.ఇక చదువు అనేది మన దేశంలో ఉచితం అనే విషయం అందరికి తెలుసు.చదువుని డబ్బుతో ఏమాత్రం కొనకూడదు. అలాగే చదువుని అమ్మ కూడదు. కానీ దేశంలో మంచి చదువు పేరుతో పెద్ద దోపిడీకి పాల్పడుతున్నాయి కొన్ని విద్యా సంస్థలు. చదువు పేరుతో దారcorporate schools scam;naga chaitanya;yajamanya;netizens;school;job;chaitanya 1;corporate;ee rojulloచదువు అనే పేరుతో పేద ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్న కార్పొరేట్ స్కూల్స్.. పట్టించుకోని ప్రభుత్వం....చదువు అనే పేరుతో పేద ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్న కార్పొరేట్ స్కూల్స్.. పట్టించుకోని ప్రభుత్వం....corporate schools scam;naga chaitanya;yajamanya;netizens;school;job;chaitanya 1;corporate;ee rojulloThu, 01 Apr 2021 23:00:00 GMTచదువు అనేది చాలా మందికి అవసరం. చదువు లేకపోతే మనిషికి విలువ ఉండదు. ముఖ్యంగా ఈరోజుల్లో చదువు అనేది చాలా మందికి అవసరం.జాబ్ చేయాలన్న సమాజంలో జరిగే అన్ని విషయాలు గురించి తెలియాలన్న ఈ రోజుల్లో ఖచ్చితంగా చదువుకోవాలి. చదువుకుంటే మంచి గుర్తింపు ఉంటుంది.అలాంటి చదువు అందరికి తప్పనిసరిగా కావాలి.ఇక చదువు అనేది మన దేశంలో ఉచితం అనే విషయం అందరికి తెలుసు.చదువుని డబ్బుతో ఏమాత్రం కొనకూడదు. అలాగే చదువుని అమ్మ కూడదు. కానీ దేశంలో మంచి చదువు పేరుతో పెద్ద దోపిడీకి పాల్పడుతున్నాయి కొన్ని విద్యా సంస్థలు. చదువు పేరుతో దారుణంగా ఫీజులు వసూలు చేస్తూ పేద మధ్య తరగతి ప్రజల జీవితాలను రాబందులులా పీక్కు తింటున్నారు. ఇక మన దేశంలో అయితే చదువు పేరు పెద్ద దోపిడీలు చేస్తున్నారు.


ముఖ్యంగా చూసినట్లయితే మన దేశంలో మరీ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో ఈ నారాయణ, శ్రీ చైతన్య వంటి కార్పొరేట్ విద్యా సంస్థలు నిలువు దోపిడీకి పాల్పడుతున్నాయి. పేద మధ్య తరగతి విద్యార్థుల జీవితాలను చదువు అనే పేరుతో చాలా నిలువు దోపిడీ చేస్తున్నాయి ఈ సంస్థలు. గతంలో ఫీజుల విషయంలో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లిన కాని ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇక తాజాగా శ్రీకాకులం జిల్లాలో శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యం చాలా దారుణంగా చదువు అనే పేరుతో నిలువు దోపిడీకి పాల్పడిన ఘటన మళ్ళీ వెలుగులోకి వచ్చింది. ఇక మళ్ళీ శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యం గతేడాది కంటే ఇప్పుడు ఇంకా ఫీజులు పెంచి దారుణంగా వసూలు చేస్తుందంట. గతేడాది కంటే 40 శాతం పెంచి మరి ఫీజులు వసూలు చేస్తుందట.ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లిన కాని ఏమాత్రం పట్టించుకోకపోవడం చాలా బాధాకరం. ప్రస్తుతం ఈ న్యూస్ ని నెటిజన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.



నారా లోకేష్ మాటలు ప్రజాస్వామ్యం కంటే ప్రతీకారానికి దారి తీసేలా వున్నాయి...

కేరళలో కషాయం తాగుతున్న పార్టీ ?

టాలీవుడ్ లోకి కొత్త హీరోయిన్.. ఆ హీరోతో కలిసి..?

పాపం.... ప్రభాస్ ఫ్యాన్స్ భారీ ఆశలన్నీ ఆ మూవీ మీదనే .... సక్సెస్ అవుతుందా .....??

పవన్ కోసమే ఈ సినిమా చేసాను.. 'వకీల్ సాబ్' సినిమా మెయిన్ పాయింట్ అదే : వేణు శ్రీరామ్

"ఆర్ ఆర్ ఆర్" ని ఆ రేంజిలో బాలీవుడ్ లో విడుదల చేస్తారట.....

లోకేష్ వ్యాఖ్యలు ఏంటీ...? మరీ ఇలా ఉన్నాయి




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>