Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/-youtube-lo-aa-avaksham-undakapovachudfe3c9cc-0101-4555-a6d5-2f5ce6b30e59-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/-youtube-lo-aa-avaksham-undakapovachudfe3c9cc-0101-4555-a6d5-2f5ce6b30e59-415x250-IndiaHerald.jpgప్రస్తుతం మొత్తం ఆన్లైన్ ప్రపంచం నడుస్తోంది. ప్రస్తుతం ఏం కావాలన్నా కూడా అర చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లోనే చూ lస్తున్నారు అందరు. ముఖ్యంగా నేటి రోజుల్లో సోషల్ మీడియా వాడకం ఎంతగానో పెరిగిపోయిన నేపథ్యంలో ఇక ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా మీద అతిగా ఆధారా పడిపోతున్నారు. ముఖ్యంగా నేతిరోజుల్లో మొబైల్ ఫోన్ వాడని వారు ఎవరూ లేరు అని చెప్పడం ఎంత నిజమో బుద్ధ సోషల్ మీడియా వాడకుండా ఉండని వారు కూడా లేరు అని చెప్పడం అంతె నిజం. ముఖ్యంగా ప్రస్తుతం నేటిజన్లు అందరూ కూడా యూట్యూబ్ ఉపయోగిస్తున్నారు. ప్రతి ఒక్కరి జీYouTube;jeevitha rajaseskhar;smart phone;media;youtube;you tube;chequeయూట్యూబ్ లో ఇక ఆ ఆప్షన్ ఉండకపోవచ్చు.. ఎందుకంటే..?యూట్యూబ్ లో ఇక ఆ ఆప్షన్ ఉండకపోవచ్చు.. ఎందుకంటే..?YouTube;jeevitha rajaseskhar;smart phone;media;youtube;you tube;chequeThu, 01 Apr 2021 02:00:00 GMTప్రస్తుతం మొత్తం ఆన్లైన్ ప్రపంచం నడుస్తోంది.  ప్రస్తుతం ఏం కావాలన్నా కూడా అర చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లోనే చూ lస్తున్నారు అందరు.  ముఖ్యంగా నేటి రోజుల్లో సోషల్ మీడియా వాడకం ఎంతగానో పెరిగిపోయిన నేపథ్యంలో ఇక ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా మీద అతిగా ఆధారా పడిపోతున్నారు. ముఖ్యంగా నేతిరోజుల్లో మొబైల్ ఫోన్ వాడని వారు ఎవరూ లేరు అని చెప్పడం  ఎంత నిజమో బుద్ధ  సోషల్ మీడియా వాడకుండా ఉండని వారు కూడా లేరు అని చెప్పడం అంతె నిజం.



 ముఖ్యంగా ప్రస్తుతం నేటిజన్లు అందరూ కూడా యూట్యూబ్ ఉపయోగిస్తున్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో యూట్యూబ్ ప్రస్తుతం ఒక భాగంగా మారి పోయింది. ప్రస్తుతం ఏ విషయం తెలుసుకోవాలన్న  ప్రతి ఒక్కరు యూట్యూబ్ వేదికగా చూసుకుంటున్నారు. ఎలాంటి సమాచారం కావాలన్నా కూడా యూట్యూబ్ లో దొరుకుతుంది.. కేవలం సమాచారం మాత్రమే కాదు ఎంటర్టైన్మెంట్ కూడా యూట్యూబ్ లో దొరుకుతుంది. ఈ క్రమంలోనే రోజురోజుకు యూట్యూబ్ వాడకం అంతకంతకు పెరిగిపోతోంది.



 అయితే యూట్యూబ్ లో ఏదైనా వీడియో చూసిన సమయం లో ఇక ఆ వీడియో నచ్చితే లైక్ చేయడానికి ఒక ప్రత్యేకమైన ఆప్షన్ కూడా ఉంటుంది. ఒకవేళ నచ్చక పోతే డీస్ లైక్ చేయడానికి మరో ఆప్షన్ కూడా ఉంటుంది. అంతే కాకుండా ఇతరులకు ఆ సమాచారాన్ని షేర్ చేయడానికి షేర్ ఆప్షన్ కూడా ఉంటుంది. అయితే యూట్యూబ్ లో ఉన్న డిస్ లైక్ అప్షన్ ను చాలా మంది మిస్ యూస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కొంత మంది యూట్యూబ్ యూజర్లకు డిస్ లైక్ కొట్టడం అనేది ఒక వ్యసనంగా మారి పోయింది అని అందుకే దీనికి చెక్ పెట్టాలని యూట్యూబ్ నిర్ణయించుకుందట. ఏకంగా యూట్యూబ్ నుంచి డిస్ లైక్ ఆప్షన్ ని తొలగించేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది.



చినబాబుకు ఇంకా తగ్గలేదా..వడ్డీతో సహ ఎందుకు?

ఏ క్షణం అయినా రాజధాని మారొచ్చు: బొత్సా

లోకేష్ కు ఇంత ధీమా ఏంటో...?

టాలీవుడ్ చరిత్రలో జాతిరత్నాలు రికార్డ్ నెవర్ బిఫోర్!

ముద్దు సీన్స్ కి నో చెబుతున్న నివేదా పేతురాజ్..

సీఎం పదవిని జానారెడ్డి వదులుకున్నారా?

రెండో పెళ్లి పై స్పందించిన నాగబాబు.. నాకు ఓకే అంటూ సమాధానం.. ఫ్యాన్స్ షాక్..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>