PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/they-all-shook-hands-and-stood-upf46e4ee5-e9c8-43d1-8117-a319dae2872c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/they-all-shook-hands-and-stood-upf46e4ee5-e9c8-43d1-8117-a319dae2872c-415x250-IndiaHerald.jpgవచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థి ఎవరు ఏంటి అని దాని పై చాలా వరకు చర్చలు జరుగుతున్నాయి. అయితే ప్రధానమంత్రి అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని కొంతమంది కీలక నేతల విషయంలో కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు అంత మంచి అభిప్రాయం లేదు అనే అభిప్రాయం కూడా ఉంది. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ముందుకు వెళితే ఫలితాలు ఉంటాయా లేదా అనేది చెప్పడం కూడా కష్టంగానే ఉంది. అయితే ఇప్పుడు ప్రియాంక గాంధీ పేరును అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు ఉండవచ్చు అని ప్రచారం జరుగుతుంది. అయితేcongress;priya;mithra;priyanka;rahul new;rahul;orissa;k l rahul;naveen patnaik;rahul gandhi;madhya pradesh - bhopal;odisha;priyanka gandhi;mohandas karamchand gandhi;congress;prime minister;chief minister;rahul sipligunj;partyకాంగ్రెస్ ప్రధాని అభ్యర్థి ఎవరు...?కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థి ఎవరు...?congress;priya;mithra;priyanka;rahul new;rahul;orissa;k l rahul;naveen patnaik;rahul gandhi;madhya pradesh - bhopal;odisha;priyanka gandhi;mohandas karamchand gandhi;congress;prime minister;chief minister;rahul sipligunj;partyThu, 01 Apr 2021 08:10:00 GMTవచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థి ఎవరు ఏంటి అని దాని పై చాలా వరకు చర్చలు జరుగుతున్నాయి. అయితే ప్రధానమంత్రి అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని కొంతమంది కీలక నేతల విషయంలో కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు అంత మంచి అభిప్రాయం లేదు అనే అభిప్రాయం కూడా ఉంది. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ముందుకు వెళితే ఫలితాలు ఉంటాయా లేదా అనేది చెప్పడం కూడా కష్టంగానే ఉంది. అయితే ఇప్పుడు ప్రియాంక గాంధీ పేరును అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు ఉండవచ్చు అని ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పుడు హిందూ మతానికి సంబంధించిన నేతను ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఉంది.

 ఈ నేపథ్యంలోనే మధ్యప్రదేశ్ కి చెందిన ఒక కీలక నేత మీద ఇప్పుడు దృష్టి పెడుతున్నారు అని కూడా సమాచారం. కాంగ్రెస్ పార్టీకి చెందిన దక్షిణాదిలో ఉన్న ఒక కీలక నేత పేరు కూడా ప్రధానమంత్రి అభ్యర్థిగా ఇప్పుడు చర్చల్లో ఉందని తెలుస్తుంది. అయితే ఇప్పుడు మిత్ర పక్షాలతో కూడా చర్చించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉండవచ్చు అని కూడా సమాచారం. ఈ నేపథ్యంలోనే ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ సానుకూలంగా ఉందని అంటున్నారు. అలాగే ఆ రాష్ట్రానికి చెందిన కీలక నేత పేరును కూడా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు పరిశీలిస్తున్నారు.

ఇద్దరు ముగ్గురు నేతల విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సానుకూలంగానే ఉందని వ్యాఖ్యలు వినబడుతున్నాయి. మరి ఈ విషయంలో ఏం జరుగుతుంది ఏంటి అనేది చూడాలి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని సమర్థవంతంగా ముందుకు నడిపించే నాయకుడు అవసరమనేది పార్టీకి ఎంతగానో ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ నేతలు ఏం చేస్తారు అనేది త్వరలో స్పష్టత రానుంది.



ఏపీలో వారం రోజులు లాక్‌డౌన్‌?

ట్రెండింగ్‌లో చిరంజీవి రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం

కాబోయే సీఎం సువేందునే... వాళ్లు తేల్చేస్తున్నారుగా...

కమ్మ నేత మీద బిజెపి మొగ్గు..?

హెరాల్డ్ సెటైర్ : బీజేపీ అభ్యర్ధిది చాలా ఇంట్రస్టింగ్ స్టోరీ

ఆచార్య సాంగ్ కు అదరకొట్టిన చిరు... ఆడేసుకుంటున్న నెటిజన్లు

హెరాల్డ్ ఎడిటోరియల్ : తిరుమలపైన ఎల్లోమీడియా ఇంత విషం చిమ్ముతోందా ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>