MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/politics_latestnews/rrr-rajamouli-ram-charan-ntr-bahubali-huge-collectionsfbf018ae-98e2-4b74-a9ba-98c5a47687a3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/politics_latestnews/rrr-rajamouli-ram-charan-ntr-bahubali-huge-collectionsfbf018ae-98e2-4b74-a9ba-98c5a47687a3-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఇండియాలో తెరకెక్కిస్తున్నా బిగ్గెస్ట్ మల్టి స్టారర్ చిత్రం ఆర్ ఆర్ ఆర్ . జూనియర్ ఎన్టీఆర్ , రామ్ చరణ్ తో కలిసి నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం క్లైమాక్స్ షూటింగ్ జరుపుకుంటుంది. రామోజీ ఫిల్మ్ సిటీ లో భారీ సెట్ వేసి ఈ క్లైమాక్స్ ని షూట్ చేస్తున్నారు మూవీ టీం. ఈ సినిమా ఎక్కువ భాగం షూటింగ్ సెట్స్ లోనే జరిగింది.ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రని పోషించగా , జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నారు.ఇక ఇప్పటికే వీరి ఇద్దరి పాత్రలకు సంబంధించిన టీజర్స్ ని మూవీ టీం విడుదల చేrrr;ntr;ram charan teja;ajay devgn;alia bhatt;ajay;jr ntr;ram pothineni;rajamouli;india;alluri sitarama raju;komaram bheem;bollywood;rrr movie;cinema;hollywood;october;nandamuri taraka rama raoఆర్ఆర్ఆర్ వచ్చే సంవత్సరానికి పోస్టుపోన్ కాబోతుందా??ఆర్ఆర్ఆర్ వచ్చే సంవత్సరానికి పోస్టుపోన్ కాబోతుందా??rrr;ntr;ram charan teja;ajay devgn;alia bhatt;ajay;jr ntr;ram pothineni;rajamouli;india;alluri sitarama raju;komaram bheem;bollywood;rrr movie;cinema;hollywood;october;nandamuri taraka rama raoThu, 01 Apr 2021 16:59:04 GMTప్రస్తుతం ఇండియాలో తెరకెక్కిస్తున్నా బిగ్గెస్ట్ మల్టి స్టారర్ చిత్రం ఆర్.ఆర్.ఆర్ . జూనియర్ ఎన్టీఆర్ , రామ్ చరణ్ తో కలిసి నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం క్లైమాక్స్ షూటింగ్ జరుపుకుంటుంది. రామోజీ ఫిల్మ్ సిటీ లో భారీ సెట్ వేసి ఈ క్లైమాక్స్ ని షూట్ చేస్తున్నారు మూవీ టీం.  ఈ సినిమా ఎక్కువ భాగం షూటింగ్ సెట్స్ లోనే జరిగింది.ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రని పోషించగా , జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నారు.ఇక ఇప్పటికే వీరి ఇద్దరి పాత్రలకు సంబంధించిన టీజర్స్ ని మూవీ టీం విడుదల చేసింది. ఈ టీజర్స్ కి ఎంత స్పందన వచ్చిందో అందరికి తెలిసిందే.

అయితే అక్టోబర్ 13 న విడుదల తేదీ ని ప్రకటించిన మూవీ టీం ఇప్పుడు ఆ తేదీ మార్చే పనిలో పడింది అని టాక్. దీనికి కారణం ప్రస్తుతం కరోన కేసులు పెరగడంతో బాలీవుడ్ లో ఒక్క సినిమా కూడా విడుదల కావట్లేదు. అన్ని సినిమాలని బాలీవుడ్ నిర్మాతలు పోస్ట్ పోన్ చేస్తున్నారు.ఇది ఎన్ని రోజులు ఉంటాడో కూడా అర్థం కావట్లేదు. అయితే బాలీవుడ్ లో ఈ సినిమాని కొన్న నిర్మాతలు ఆర్.ఆర్.ఆర్ ని వచ్చే సంవత్సరానికి వాయిదా వెయ్యాలి అని కోరుతున్నారట. ఈ విషయం మీద ఇంకా క్లారిటీ రావాలి.

ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ జోడీగా అలియా భట్ నటిస్తున్నారు. అలాగే ఎన్టీఆర్ కి జోడిగా ఒలివియా మోరిస్ అనే హాలీవుడ్ నటి కనిపించబోతుంది. బాలీవుడ్ ప్రముఖ నటుడు అజయ్ దేవగన్ కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు.దాదాపుగా 400 కోట్లకు పైగా బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాతో రాజమౌళి ఎన్ని సంచలనాలు సృష్టిస్తాడో వేచి చూడాలి. ఈ సినిమా మీద ఎన్టీఆర్ , రామ్ చరణ్ అభిమానులే కాకా ఇండియా అంత భారీ ఆశలు పెట్టుకుంది.



"ఆర్ ఆర్ ఆర్" ని ఆ రేంజిలో బాలీవుడ్ లో విడుదల చేస్తారట.....

వకీల్ సాబ్ కథలో పవన్ హ్యాండ్ ?

ఒక్క పాటతో దొరికి పోయిన మణిశర్మ. ఇతడికి కూడా ట్రోల్ల్స్ బాధ తప్పలేదు అసలేం జరిగింది..?

హెచ్చరిక : ఆయన నిప్పులా రగులుతున్నాడు : వైరల్ అవుతున్న 'ఆర్ఆర్ఆర్' టీమ్ పోస్ట్ ....!!

వకీల్ సాబ్ ట్రైలర్ లో మా హీరోయిన్ ఎక్కడా అంటున్న అభిమానులు.. !

నేను మర్డర్ కేసు లో ఉన్నాను.. నేనే ప్రధానం..నటుడు జీవా..!!

సత్యదేవ్ అగ్రహీరోల ధాటికి నిలవగలడా...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>