TechnologyMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/technologyf65b56e8-80ab-48cc-bfb9-58059983fd55-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/technologyf65b56e8-80ab-48cc-bfb9-58059983fd55-415x250-IndiaHerald.jpgకొత్త ఆర్థిక సంవ‌త్స‌రం వ‌చ్చేసింది. ఈ రోజు నుండి ప‌లు వ‌స్తువుల ధ‌ర‌లు పెర‌గ‌నున్నాయి. దాంతో ప్ర‌జ‌ల పై ప్ర‌తికూల ప్ర‌భావం ప‌డే అవ‌కాశం ఉంది. ధ‌ర‌లు పెరిగే వాటిలో ఏసీలు, ఫ్రిజ్ లు. కార్ లు,బైక్ లు ,టీవీలు ఉన్నాయి. అంతే కాకుండా విమాన టికెట్ ధ‌ర‌లు కూడా పెర‌గనున్నాయి. ఎల‌క్ట్రానిక్ వ‌స్తువుల ధ‌ర‌లు పెరిగినందున కంపెనీలు వస్తువుల ధ‌ర‌లను కంపెనీలు పెంచుతున్నాయి. వ్యాపారులు వాహ‌నాల ధ‌ర‌లు పెంచ‌డంతో ఈ రోజు నుండి కార్ లు, బైక్ ల ధ‌ర‌లు పెర‌గ‌నున్నాయి. అంతే కాకుండా ఇప్ప‌టికే నిస్సాన్, మారుతీ ధ‌ర‌ల‌ను పెtechnology;maruti;suma;suma kanakala;nissan;television;car;bike;heroనేటి నుండి వీటి ధరలకు రెక్కలు..!నేటి నుండి వీటి ధరలకు రెక్కలు..!technology;maruti;suma;suma kanakala;nissan;television;car;bike;heroThu, 01 Apr 2021 22:26:11 GMTకొత్త ఆర్థిక సంవ‌త్స‌రం వ‌చ్చేసింది. ఈ రోజు నుండి ప‌లు వ‌స్తువుల ధ‌ర‌లు పెర‌గ‌నున్నాయి. దాంతో ప్ర‌జ‌ల పై ప్ర‌తికూల ప్ర‌భావం ప‌డే అవ‌కాశం ఉంది. ధ‌ర‌లు పెరిగే వాటిలో ఏసీలు, ఫ్రిజ్ లు. కార్ లు,బైక్ లు ,టీవీలు ఉన్నాయి. అంతే కాకుండా విమాన టికెట్ ధ‌ర‌లు కూడా పెర‌గనున్నాయి. ఎల‌క్ట్రానిక్ వ‌స్తువుల ధ‌ర‌లు పెరిగినందున కంపెనీలు వస్తువుల ధ‌ర‌లను కంపెనీలు పెంచుతున్నాయి. వ్యాపారులు వాహ‌నాల ధ‌ర‌లు పెంచ‌డంతో ఈ రోజు నుండి కార్ లు, బైక్ ల ధ‌ర‌లు పెర‌గ‌నున్నాయి. అంతే కాకుండా ఇప్ప‌టికే నిస్సాన్, మారుతీ ధ‌ర‌ల‌ను పెంచుతున్న‌ట్టు ప్ర‌క‌టించాయి. మొద‌టిసారిగా భార‌త‌దేశంలోని కార్ల ధ‌ర‌ల‌న్నీ పెంచుతున్నట్టుగా మారుతి ప్ర‌క‌టించింది. హీరో మోట‌ర్లు బైకుల ధ‌ర‌లు రూ.2500 పెరుగుతున్న‌ట్టు తెలుస్తోంది. అంతే కాకుండా ఏసీలు, ఫ్రిజ్ ల ధ‌ర‌లు పెర‌గ‌నున్నాయి. ప్ర‌తి ఏసీ ధ‌ర రూ.1500 నుండి 2000 వ‌ర‌కు పెర‌గనున్నాయి. త‌యారీ ఖ‌ర్చులు పెర‌గ‌టం వ‌ల్ల ఏసీల ధ‌ర‌లు కూడా పెర‌గ‌నున్నాయి. 

కేవలం ఒక నెలలోనే ఓపెన్ సెల్ ప్యానెల్లు ప్రపంచ మార్కెట్లో ధర 35 శాతం పెరిగాయి. దాంతో ఏసీలు, ఫ్రిజ్ ల ధ‌ర‌లు పెరిగాయి. టీవీల రేట్లు కూడా పెర‌గ‌నున్నాయి. గ‌త ఎనిమిది నెల‌లు గా టీవీల ధ‌ర‌లు క్ర‌మ‌క్ర‌మంగా పెరుగుతూనే ఉన్నాయి. టీవీ తయారుదారులు టెలివిజన్‌ పరిశ్రమను పిఎల్‌ఐ ప్రణాళికల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. టీవీల ధ‌ర‌లు ఒక్క‌సారిగా పెర‌గటానికి కార‌ణం టీవీల త‌యారీలో వాడే ఓపెన్ సెల్ ప్యాన‌ల్ ధ‌ర పెర‌గ‌టే. ఇక నేటి నుండి టీవీల ధ‌ర‌లు రెండు వేల నుండి మూడు వేల వ‌ర‌కు పెరిగే అవ‌కాశం ఉంది. మ‌రోవైపు విమాన జార్జీలు కూడా నేటి నుండి పెర‌గ‌నున్నాయి. దేశీయ విమాన చార్జీలు ఐదు శాతం వ‌ర‌కు పెరుగుతాయి. కాబ‌ట్టి సామాన్యులు విమానంలో ప్ర‌యాణించ‌డం ఇక భారంగా మార‌నుంది. ఈ రోజు నుండి దేశీయ విమాన ర‌క్ష‌ణ రుసుము రూ 160 నుండి 200 వ‌ర‌కు పెర‌గ‌నుంది. అంతే కాకుండా అంత‌ర్జాతీయ విమానాల రుసుము 5.2 నుండి 12 డాల‌ర్ల వ‌ర‌కు పెర‌గ‌నుంది. దీనికి సంభందించి ఇప్ప‌టికే డీజీసీఏ ఉత్తర్వులు జారీ చేసింది.



తిరుపతిలో బూమరాంగ్ అయ్యేదెవరికి...?

కేరళలో కషాయం తాగుతున్న పార్టీ ?

టాలీవుడ్ లోకి కొత్త హీరోయిన్.. ఆ హీరోతో కలిసి..?

పాపం.... ప్రభాస్ ఫ్యాన్స్ భారీ ఆశలన్నీ ఆ మూవీ మీదనే .... సక్సెస్ అవుతుందా .....??

పవన్ కోసమే ఈ సినిమా చేసాను.. 'వకీల్ సాబ్' సినిమా మెయిన్ పాయింట్ అదే : వేణు శ్రీరామ్

"ఆర్ ఆర్ ఆర్" ని ఆ రేంజిలో బాలీవుడ్ లో విడుదల చేస్తారట.....

లోకేష్ వ్యాఖ్యలు ఏంటీ...? మరీ ఇలా ఉన్నాయి




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>