BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/jagan-mohan-reddy-bharathia2deeea5-c86d-457d-bed0-7adc26a458f9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/jagan-mohan-reddy-bharathia2deeea5-c86d-457d-bed0-7adc26a458f9-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఆయనతో పాటు భార్య భారతి కూడా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ రోజు ఆయ‌న రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను గుంటూరులో ప్రారంభించారు. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్ ఈ రోజు గుంటూరు ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. గుంటూరులోని పదో వార్డు కార్యాలయంలో జగన్ దంపతులకు కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత అరగంట సేపు అబ్జర్వేషన్ లో ఉండాల్సి వచ్చింది. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు హాజరయ్యారు.jagan mohan reddy bharathi;bharathi old;jagan;guntur;andhra pradesh;chief minister;wife;letter;mantraబ్రేకింగ్‌: అబ్జ‌ర్వేష‌న్లో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ దంప‌తులుబ్రేకింగ్‌: అబ్జ‌ర్వేష‌న్లో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ దంప‌తులుjagan mohan reddy bharathi;bharathi old;jagan;guntur;andhra pradesh;chief minister;wife;letter;mantraThu, 01 Apr 2021 11:37:52 GMTఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఆయనతో పాటు భార్య భారతి కూడా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ రోజు ఆయ‌న రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను గుంటూరులో ప్రారంభించారు. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్ ఈ రోజు గుంటూరు ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. గుంటూరులోని పదో వార్డు కార్యాలయంలో జగన్ దంపతులకు కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత అరగంట సేపు అబ్జర్వేషన్ లో ఉండాల్సి వచ్చింది. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు హాజరయ్యారు.



ఆ విషయంలో చిరు, రజినీ కంటే ఎక్కువ అడిగేదట .. ఆ హీరోయిన్..?

ఆదిపురుష్ మూవీ కోసం ఏకంగా అడవినే సృష్టించారు...!

తిరుపతి లో బీజేపీ అతి పెద్ద రాంగ్ స్టెప్ ?

జగన్ నిర్ణయాలు.. ఒక తరాన్ని మార్చేస్తాయా..?

నువ్వేకావాలి హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలిస్తే షాక్ అవుతారు..?

పాపం సురేందర్ రెడ్డి... ఆశలు పెట్టుకున్న సినిమా నిరవధిక వాయిదా !

ట్రెండింగ్‌లో చిరంజీవి రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>