Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/moneyf9a40185-1b8e-4099-acdf-eb241f3b8818-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/moneyf9a40185-1b8e-4099-acdf-eb241f3b8818-415x250-IndiaHerald.jpgనేటి రోజుల్లో డబ్బులు సంపాదించడం అంటే అంత సులభమైన పని కాదు.. సాధారణంగా అయితే సామాన్య ప్రజలకు లక్షలు సంపాదించడం చాలా కష్టం.. అలాంటిది కోట్లు సంపాదించడం అంటే అది కేవలం నిద్ర పోయినప్పుడు కలలో సాధ్యమయ్యే పని అని చెప్పాలి. అందుకే ఎంతోమంది డబ్బు సంపాదించాలన్న ఆశ ఉన్నప్పటికీ డబ్బు సంపాదించడం అంత సులభం కాదు అని భావించి సర్దుకుపోతూ ఉంటారు. మరి కొంత మంది ఏదో ఒక విధంగా డబ్బు సంపాదించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అయితే కొంతమందికి మాత్రం అదృష్టం తన్ను కొచ్చి ఊహించని విధంగా ఓవర్ నైట్ లో కోటీశ్వరుడు గా Money;jeevitha rajaseskhar;lakshmi;kerala;oman;currencyరూ.700 లతో.. నాలుగు కోట్లు సంపాదించాడు.. ఎలాగంటే..?రూ.700 లతో.. నాలుగు కోట్లు సంపాదించాడు.. ఎలాగంటే..?Money;jeevitha rajaseskhar;lakshmi;kerala;oman;currencyThu, 01 Apr 2021 10:00:00 GMTనేటి రోజుల్లో డబ్బులు సంపాదించడం అంటే అంత సులభమైన పని కాదు..  సాధారణంగా అయితే సామాన్య ప్రజలకు లక్షలు సంపాదించడం చాలా కష్టం.. అలాంటిది కోట్లు సంపాదించడం అంటే అది కేవలం నిద్ర పోయినప్పుడు కలలో సాధ్యమయ్యే పని అని చెప్పాలి.  అందుకే ఎంతోమంది డబ్బు సంపాదించాలన్న ఆశ ఉన్నప్పటికీ  డబ్బు సంపాదించడం అంత సులభం కాదు అని భావించి సర్దుకుపోతూ ఉంటారు. మరి కొంత మంది ఏదో ఒక విధంగా డబ్బు సంపాదించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు.  అయితే కొంతమందికి మాత్రం అదృష్టం తన్ను కొచ్చి ఊహించని విధంగా ఓవర్ నైట్ లో కోటీశ్వరుడు గా మారిపోయిన ఘటనలు కూడా వెలుగులోకి వస్తూనే ఉంటాయి.



 ఇలా ఓవర్ నైట్ లో కోటీశ్వరులు గా మారి పోవాలి అంటే ఏం చేయాలి.. దీనికోసం పెద్దగా చేయాల్సిన పని ఏమీ లేదు ఒక లాటరీ టికెట్ కొనుగోలు చేస్తే సరిపోతుంది అని చెబుతూ ఉంటారు కొంతమంది వ్యక్తులు. లాటరీ టికెట్ కోట్ల మంది కొనుగోలు చేస్తారు అందులో మనకే వస్తుందన్న గ్యారెంటీ ఏంటి  అంటారా..  అదృష్టం తన్నుకు వస్తే..  ఎవరు ఆపలేరు అని చెబుతూ ఉంటారు. ఇక్కడ ఒక వ్యక్తి విషయంలో ఇలాంటిదే జరిగింది. అదృష్టాన్ని ఒకసారి పరీక్షించుకోవాలి అనుకున్నాడు సదరు వ్యక్తి. ఈ క్రమంలోనే ఒకసారి లాటరి టిక్కెట్ కొనుగోలు చేశాడు.



 లాటరి టిక్కెట్ కొనుగోలు చేయడానికి వెళ్లిన సమయంలో సదరు వ్యక్తి నక్క తోక తొక్కినట్టున్నాడు ఇక లాటరీ టిక్కెట్ కొనుగోలు చేసాడో లేదో అతనికి అదృష్ట లక్ష్మి వరిస్తుంది ఏడు వందల రూపాయలతో లాటరి టిక్కెట్ కొనుగోలు చేస్తే ఏకంగా నాలుగు కోట్ల లాటరీ తగిలింది. ఓవర్ నైట్ లో కోటీశ్వరుడు గా మారిపోయాడు సదరు వ్యక్తి. దీంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అని చెప్పాలి. కేరళకు చెందిన ఓ వ్యక్తికి ఇటీవలే లాటరీ తగిలింది. కేరళ నుంచి ఒమాన్ వెళ్లిన ఆంటోనీ అనే వ్యక్తి పదహారు సంవత్సరాలుగా అక్కడే పని చేస్తున్నాడు. అయితే ఇటీవల 700 రూపాయలు వెచ్చించి ఒక లాటరీ టిక్కెట్ కొనుగోలు చేశాడు. అయితే ఇక ఈ లాటరీ తగిలింది. ఈ క్రమంలోనే ఒమన్ కరెన్సీ ప్రకారం రెండు మిలియన్ దీర్హామ్ లను గెలుచుకున్నాడు ఇక భారత కరెన్సీ ప్రకారం నాలుగు కోట్లు గెలుచుకున్నాడు. అయితే తన జీవితంలో ఇంత మొత్తంలో డబ్బులు చూస్తాను అని ఎప్పుడూ అనుకోలేదు అంటూ చెప్పుకొచ్చాడు ఆంటోని.



న‌య‌న‌తార‌పై సీనియ‌ర్ న‌టుడు వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు..చిన్మ‌యి ఫైర్..!

నువ్వేకావాలి హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలిస్తే షాక్ అవుతారు..?

పాపం సురేందర్ రెడ్డి... ఆశలు పెట్టుకున్న సినిమా నిరవధిక వాయిదా !

ట్రెండింగ్‌లో చిరంజీవి రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం

కాబోయే సీఎం సువేందునే... వాళ్లు తేల్చేస్తున్నారుగా...

కమ్మ నేత మీద బిజెపి మొగ్గు..?

హెరాల్డ్ సెటైర్ : బీజేపీ అభ్యర్ధిది చాలా ఇంట్రస్టింగ్ స్టోరీ




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>