MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/radha-ravi09fd082d-a272-45d4-b15e-9296a2c8c72c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/radha-ravi09fd082d-a272-45d4-b15e-9296a2c8c72c-415x250-IndiaHerald.jpgత్వ‌ర‌లో త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈనేప‌థ్యంలో ఎన్నిక‌ల ప్రచారం వాడీ వేడీగా సాగుతుంది. ఎన్నిక‌ల్లో ప‌లువులు సినీ ప్రముఖులు స్టార్ క్యాంపెయినర్ లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఒకరిపై మ‌రొక‌రు సంచ‌ల‌న ఆరోపణ‌లు చేసుకుంటున్నారు. తాజాగా ప్ర‌ముఖ హీరోయిన్‌ న‌య‌న‌తార‌పై రాజ‌కీయ నాయ‌కుడు, సీనియ‌ర్ న‌టుడు రాధార‌వి చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా రాధార‌వి ఓ స‌భ‌లో న‌య‌న‌తార పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. న‌య‌న‌తార తో డradha ravi;raja;tara;udhayanidhi stalin;assembly;qualification;stalin;lie;partyన‌య‌న‌తార‌పై సీనియ‌ర్ న‌టుడు వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు..చిన్మ‌యి ఫైర్..!న‌య‌న‌తార‌పై సీనియ‌ర్ న‌టుడు వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు..చిన్మ‌యి ఫైర్..!radha ravi;raja;tara;udhayanidhi stalin;assembly;qualification;stalin;lie;partyThu, 01 Apr 2021 10:08:15 GMTత్వ‌ర‌లో త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈనేప‌థ్యంలో ఎన్నిక‌ల ప్రచారం వాడీ వేడీగా సాగుతుంది. ఎన్నిక‌ల్లో ప‌లువులు సినీ ప్రముఖులు స్టార్ క్యాంపెయినర్ లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఒకరిపై మ‌రొక‌రు సంచ‌ల‌న ఆరోపణ‌లు చేసుకుంటున్నారు. తాజాగా ప్ర‌ముఖ హీరోయిన్‌ న‌య‌న‌తార‌పై రాజ‌కీయ నాయ‌కుడు, సీనియ‌ర్ న‌టుడు రాధార‌వి చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా రాధార‌వి ఓ స‌భ‌లో న‌య‌న‌తార పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. న‌య‌న‌తార తో డీఎంకే అధినేత ఉద‌య‌నిధి స్టాలిన్ రిలేష‌న్ లో ఉన్నార‌ని రాధార‌వి కామెంట్స్ చేశారు. దాంతో త‌మిళ‌నాట రాధార‌వి చేసిన వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశం అయ్యాయి. ఎన్నిక‌ల ప్ర‌చారంలో రాధారవి మాట్లాడుతూ...‘గతంలో నేను నయన తార గురించి చెడుగా మాట్లాడానని, మహిళలను కించపరిచే వ్యాఖ్యలు చేశానంటూ ఆరోపిస్తూ పార్టీలో ఉండడానికి అర్హత లేదన్నారు. నన్ను పార్టీ నుంచి పంపించాడానికి మీరేవరు’ అంటూ ప్ర‌శ్నించారు. 

అంతే కాకుండా మీ పార్టీలో న‌య‌న‌తార ఎవ‌రు..ఉద‌య‌నిధితో ఆమె స‌హ‌జీవ‌నం చేస్తుందా..? అయినా అలాంటివి నేను ప‌ట్టించుకోనంటూ వ్యాఖ్యానించాడు. అంతే కాకుండా న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ పైన కూడా విరుచుకుప‌డ్డారు. భార్య‌ల‌ను కాపాడుకోలేనోడు రాష్ట్రాన్ని ఏం కాపాడుతాడ‌ని అన్నారు. ఇక న‌య‌న‌తార పై రాధార‌వి కామెంట్స్ చేయ‌డం ఇది కొత్త కాదు. గ‌తం లోనూ దెయ్యం పాత్రలు పోషిస్తూ ఎంతో మందితో తిరిగిన ఆమె దేవ‌త పాత్ర‌లు చేయ‌డానికి ప‌నికి రాదంటూ గ‌తంలో వ్యాఖ్య‌లు చేశారు. ఇదిలా ఉండ‌గా రాధార‌వి చేసిన వ్యాఖ్య‌ల‌పై గాయ‌ని చిన్మ‌యి ఫైర అయ్యింది.రాధార‌వి మాట తీరు ప్ర‌వ‌ర్త‌న చూసి విసిగి పోయాను ఆ మ‌నిషి బ‌హిరంగంగానే బూతులు మాట్లాడుతుంటారు. మ‌హిళ‌ల‌పై లైంగిక వేధిపుల‌కు పాల్ప‌డ‌తాడు..వేధింపుల‌కు గురి చేస్తాడు. అలాంటి వారిని స్టార్ క్యాంపెయిన‌ర్ లు గా ఎలా పెట్టుకుంటారు. డీఎంకే పార్టీ నేత ఏ.రాజా, రాధార‌వి బూతులు మాట్లాడ‌టంలో దిట్ట ఇలాంటి వాళ్ల‌కు ఓట్లు వేసి ప‌వ‌ర్ ఫుల్ చేయ‌వ‌ద్దు. అంటూ చిన్మ‌యి వ్యాఖ్య‌లు చేసింది.





నువ్వేకావాలి హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలిస్తే షాక్ అవుతారు..?

పాపం సురేందర్ రెడ్డి... ఆశలు పెట్టుకున్న సినిమా నిరవధిక వాయిదా !

ట్రెండింగ్‌లో చిరంజీవి రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం

కాబోయే సీఎం సువేందునే... వాళ్లు తేల్చేస్తున్నారుగా...

కమ్మ నేత మీద బిజెపి మొగ్గు..?

హెరాల్డ్ సెటైర్ : బీజేపీ అభ్యర్ధిది చాలా ఇంట్రస్టింగ్ స్టోరీ

ఆచార్య సాంగ్ కు అదరకొట్టిన చిరు... ఆడేసుకుంటున్న నెటిజన్లు




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>