Healthkalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/karjuram-pandlatho-yenni-prayojanalu-unnayo-meku-telusac1c48cb3-a33e-4a08-be17-350138379d90-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/karjuram-pandlatho-yenni-prayojanalu-unnayo-meku-telusac1c48cb3-a33e-4a08-be17-350138379d90-415x250-IndiaHerald.jpg ప్రస్తుతము బిజీ బిజీ లైఫ్ గడుపుతున్నారు. ఇలా గడపడం వల్ల అలసట, ఒత్తిడి తో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇలానే కంటిన్యూ అయితే మెదడును కూడా ప్రభావితం చేస్తాయి. ఒత్తిడి, అలసట నుండి బయటపడడానికి ఖర్జూర పండ్లు తీసుకోవడం మంచిది. ఎందుకంటే ఇందులో పొటాషియం, క్యాల్షియం, మెగ్నీషియం, భాస్వరం ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఖర్జూర పండ్లు తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి. అంతేకాకుండా ఖర్జూర పండ్లు తీసుకోవడం వల్ల ఇంకా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం... karjuram;iron;heart;bp;cheque;ayurveda;cholesterol;shaktiఖర్జూరపు పండ్ల తో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. మీకు తెలుసా...?ఖర్జూరపు పండ్ల తో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. మీకు తెలుసా...?karjuram;iron;heart;bp;cheque;ayurveda;cholesterol;shaktiThu, 01 Apr 2021 09:00:00 GMT
 ఖర్జూరపు  పండ్లు తినడం వల్ల గుండె కి ఎటువంటి హాని ఉండదు. ఎందుకంటే కొలెస్ట్రాల్, చక్కెర తక్కువగా ఉంటాయి. చక్కెర  స్థాయిలు చాలా తక్కువగా ఉండటం వల్ల ఆరోగ్యానికి  చాలా మంచిది. అందుకే రోజుకు ఖర్జూర పండ్లు తినడం ఆరోగ్యానికి మంచిది.

 శారీరక బలహీనత, లో బిపి, గుండె జబ్బులు, అధిక దాహం వంటివి ఉన్నప్పుడు ఖర్జూరపు పండ్లు తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అంతేకాకుండా ఖర్జూర పండ్లను ఆయుర్వేదంలో అనేక వ్యాధులను నయం చేయడానికి ఔషధంగా ఉపయోగిస్తారు. అలాగే రోగనిరోధక శక్తి పెరగడానికి ఖర్జూర పండ్లు బాగా సహాయపడుతాయి.

 ఖర్జూర పండ్లను  తీసుకోవడం వల్ల అనేక  వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. ఎందుకంటే ఈ పండ్లలో ఫ్లేవనాయిడ్లు, కెరోటినాయిడ్స్ లు ఫినోలిక్ ఆమ్లాలూ ఉంటాయి. అంతే కాకుండా  విటమిన్లు, ఖనిజాలు కూడా ఉంటాయి. ఇవి చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే రోజు రెండు లేదా మూడు ఖర్జూర పండ్లు తినడం మంచిది.

 ప్రతిరోజు రెండు ఖర్జూర పండ్లు తినడం అలవాటు చేసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. కొద్దిరోజుల్లోనే మార్పు కనిపిస్తుంది.

 రక్తహీనతతో బాధపడే వాళ్ళు ఖర్జూర పండ్లు తీసుకోవడం వల్ల ఈ సమస్యను తొలగించవచ్చు. శరీరానికి  కావలసిన ఐరన్ కూడా ఖర్జూరపు పండ్ల లభిస్తుంది. ఐరన్ లోపం ఉన్న వాళ్ళు ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. ఇలాంటి వారు ఖర్జూర పండ్లు  తీసుకోవడం వల్ల ఐరన్  అందుతుంది.


ఆర్టీసీకి దిన‌దిన గ‌డం.... ప్ర‌భుత్వం కూడా చేతులెత్తేస్తోందిగా..!

పాపం సురేందర్ రెడ్డి... ఆశలు పెట్టుకున్న సినిమా నిరవధిక వాయిదా !

ట్రెండింగ్‌లో చిరంజీవి రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం

కాబోయే సీఎం సువేందునే... వాళ్లు తేల్చేస్తున్నారుగా...

కమ్మ నేత మీద బిజెపి మొగ్గు..?

హెరాల్డ్ సెటైర్ : బీజేపీ అభ్యర్ధిది చాలా ఇంట్రస్టింగ్ స్టోరీ

ఆచార్య సాంగ్ కు అదరకొట్టిన చిరు... ఆడేసుకుంటున్న నెటిజన్లు




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>