TechnologySatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/real-me-new-phonesb8d1dbbb-7c78-4aac-9cb3-b11c7fe5a5e6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/real-me-new-phonesb8d1dbbb-7c78-4aac-9cb3-b11c7fe5a5e6-415x250-IndiaHerald.jpgఈ మధ్య కాలంలో తక్కువ బడ్జెట్ లో అధిక ఫీచర్లు కలిగిన ఫోన్లు చాలానే ఉన్నాయి.. ముఖ్యంగా రియల్ మి ఫోన్ లు మార్కెట్లో మంచి డిమాండ్ కూడా తెచ్చుకున్నాయి. వాటిలో ఒకటి రియల్ మీ వీ13 5జీ స్మార్ట్ ఫోన్ చైనాలో లాంచ్ అయింది. మీడియాటెక్ డైమెన్సిటీ 700 5జీ ప్రాసెసర్‌ను ఇందులో అందించారు. వెనకవైపు మూడు కెమెరాలు, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా ఇందులో ఉన్నాయి. ఇందులో 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్సీడీ డిస్ ప్లేను అందించారు.real me new phones;smart phone;media;vegetable marketధర తక్కువ అధిక ఫీచర్లు ఉన్న ఫోన్ ఇదే..ధర తక్కువ అధిక ఫీచర్లు ఉన్న ఫోన్ ఇదే..real me new phones;smart phone;media;vegetable marketThu, 01 Apr 2021 05:53:53 GMTఈ మధ్య కాలంలో తక్కువ బడ్జెట్ లో అధిక ఫీచర్లు కలిగిన ఫోన్లు చాలానే ఉన్నాయి.. ముఖ్యంగా రియల్ మి ఫోన్ లు మార్కెట్లో మంచి డిమాండ్ కూడా తెచ్చుకున్నాయి. వాటిలో ఒకటి రియల్  మీ వీ13 5జీ స్మార్ట్ ఫోన్ చైనా లో లాంచ్ అయింది. మీడియాటెక్ డైమెన్సిటీ 700 5జీ ప్రాసెసర్‌ను ఇందులో అందించారు. వెనకవైపు మూడు కెమెరాలు, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా ఇందులో ఉన్నాయి. ఇందులో 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్సీడీ డిస్ ప్లేను అందించారు.


ఆండ్రాయిడ్ 11 ఆధారిత రియల్ మీ యూఐ 2.0 ఆపరేటింగ్ సిస్టంపై రియల్ మీ యూఐ 2.0 పనిచేయనుంది. ఇందు లో 6.5 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ ఎల్సీడీ డిస్ ప్లేను అందించారు.ఆక్టా కోర్ మీడియా టెక్ హీలియో 700 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 8 జీబీ ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో  అందుబాటులో ఉంది. వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరాగా 48 మెగాపిక్సెల్ సామర్థ్యమున్నసెన్సార్‌ను అందించారు.


 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగా పిక్సెల్ మాక్రో సెన్సార్ కూడా ఉన్నాయి. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌ గా ఉండగా, 18W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ కూడా సపోర్ట్ చేయనుంది. 5జీ ఎస్ఏ/ ఎన్ఎస్ఏ, డ్యూయల్ 4జీ వోల్టే, వైఫై, బ్లూటూత్ 5.1, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు కూడా ఉన్నాయి. ఇకపోతే ఈ ఫోన్ బరువు 175 గ్రాములు కూడా ఉందని అంటున్నారు. మార్కెట్ డిమాండ్ కూడా భారీగానే ఉన్నాయి..ఇప్పటివరకు రియల్ మి ఫోన్లకు మంచి డిమాండ్ కూడా ఉంది. ఈ ఫోన్ కు కూడా భారీ ఇమేజ్ క్రియేట్ అవుతుంది.



"సలార్" పై అభిమానుల అనుమానాలు నిజమేనా..?

ఏ క్షణం అయినా రాజధాని మారొచ్చు: బొత్సా

లోకేష్ కు ఇంత ధీమా ఏంటో...?

టాలీవుడ్ చరిత్రలో జాతిరత్నాలు రికార్డ్ నెవర్ బిఫోర్!

ముద్దు సీన్స్ కి నో చెబుతున్న నివేదా పేతురాజ్..

సీఎం పదవిని జానారెడ్డి వదులుకున్నారా?

రెండో పెళ్లి పై స్పందించిన నాగబాబు.. నాకు ఓకే అంటూ సమాధానం.. ఫ్యాన్స్ షాక్..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>