MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nayanathara9491c284-7836-493c-b900-1f59d45fe7dc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nayanathara9491c284-7836-493c-b900-1f59d45fe7dc-415x250-IndiaHerald.jpgతమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ తరఫున తాజాగా ఓ సభలో మాట్లాడుతూ స్టార్ హీరోయిన్ నయనతారను ఉద్దేశించి దారుణమైన కామెంట్లు చేశారు ప్రముఖ సీనియర్ నటుడు రాధారవి.. ప్రస్తుతం ఆయన మాట్లాడిన వీడియో వైరల్‌గా మారింది. తమిళనాడు ఎన్నికల సమయంలో డీఎంకే పార్టీ యువ నేత ఉదయనిధి స్టాలిన్‌పై రాధారవి నిప్పులు చెరిగారు.అయితే నయనతారకు, ఉదయనిధి స్టాలిన్‌కు మధ్య రిలేషన్ ఉందని కామెంట్ చేశారనే ఆరోపణలు వచ్చాయి. అయితే తాను కామెంట్ చేసినట్టు ఆరోపణలు రావడంపై రాధారవి స్పందిస్తూ... Nayanathara;nayantara;bharatiya janata party;india;tamil;assembly;fire;heroine;yuva;party"ఆ హీరోతో నయనతారకు అక్రమ సంబంధం ఉంది"..నయన్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటుడు..!!"ఆ హీరోతో నయనతారకు అక్రమ సంబంధం ఉంది"..నయన్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటుడు..!!Nayanathara;nayantara;bharatiya janata party;india;tamil;assembly;fire;heroine;yuva;partyThu, 01 Apr 2021 16:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ తరఫున తాజాగా ఓ సభలో మాట్లాడుతూ స్టార్ హీరోయిన్ నయనతారను ఉద్దేశించి దారుణమైన కామెంట్లు చేశారు ప్రముఖ సీనియర్ నటుడు రాధారవి.. ప్రస్తుతం ఆయన మాట్లాడిన వీడియో వైరల్‌గా మారింది. తమిళనాడు ఎన్నికల సమయంలో డీఎంకే పార్టీ యువ నేత ఉదయనిధి స్టాలిన్‌పై రాధారవి నిప్పులు చెరిగారు.అయితే నయనతారకు, ఉదయనిధి స్టాలిన్‌కు మధ్య రిలేషన్ ఉందని కామెంట్ చేశారనే ఆరోపణలు వచ్చాయి. అయితే తాను కామెంట్ చేసినట్టు ఆరోపణలు రావడంపై రాధారవి స్పందిస్తూ... 

నయనతార, ఉదయనిధి మధ్య రిలేషన్‌షిప్ ఉంటే నాకేం సంబంధం. ఆ విషయంపై నాకు పట్టింపే లేదు అంటూ కామెంట్ చేశారు.నన్ను పార్టీ నుంచి బహిష్కరించానికి నయనతార ఎవరు.. వాళ్లెవరు అంటూ ఘాటుగా స్పందించారు. అయితే త్వరలోనే ప్రస్తుతం ఉన్న పార్టీ నుంచి బయటకు వెళ్లి మరో పార్టీలో చేరుతున్నారనే ఊహాగానాల మధ్య ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.తమిళనాడు అసెంబ్లీ ప్రచారంలో నయనతారపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై ఫ్యాన్స్ గుర్రుమంటున్నారు.

 ఇలా మహిళలను కించపరిచే నేతను పార్టీ నుంచి వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఆయన చవకబారు తనానికి చిహ్నం అంటూ ఫ్యాన్స్ మండిపడ్డారు..రాధారవి చేసిన కామెంట్‌పై ఓ నెటిజన్ స్పందించారు. రాధారవి వ్యాఖ్యలతో కూడిన వీడియోను షేర్ చేస్తూ.. బీజేపీ స్టార్ కాంపెయినర్‌ ఇంకా గుణపాఠం నేర్చుకొన్నట్టు కనిపించడం లేదు. మరోసారి నయనతారపై అభ్యంతరమైన కామెంట్లు చేశారు. ఇలాంటి చవకబారు కామెంట్లు చేసే వారిని పార్టీ ఎలా భరిస్తుందనే విధంగా కామెంట్ చేశారు..ప్రస్తుతం ఈ సీనియర్ నటుడు చేసిన విమర్శలు తమిళ ఇండ్రస్టీలో హాట్ టాపిక్ గా మారాయి.ఇలాంటి మరెన్నో లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని తప్పకుండా ఫాలో అవ్వండి...!!



రజినీకాంత్ కి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు దక్కడంపై కమల్ స్పందన..!!

వకీల్ సాబ్ కథలో పవన్ హ్యాండ్ ?

ఆర్ఆర్ఆర్ వచ్చే సంవత్సరానికి పోస్టుపోన్ కాబోతుందా??

ఒక్క పాటతో దొరికి పోయిన మణిశర్మ. ఇతడికి కూడా ట్రోల్ల్స్ బాధ తప్పలేదు అసలేం జరిగింది..?

హెచ్చరిక : ఆయన నిప్పులా రగులుతున్నాడు : వైరల్ అవుతున్న 'ఆర్ఆర్ఆర్' టీమ్ పోస్ట్ ....!!

వకీల్ సాబ్ ట్రైలర్ లో మా హీరోయిన్ ఎక్కడా అంటున్న అభిమానులు.. !

నేను మర్డర్ కేసు లో ఉన్నాను.. నేనే ప్రధానం..నటుడు జీవా..!!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>