MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sangeethabacb01ee-5a7f-4030-ba0e-4001582ff272-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sangeethabacb01ee-5a7f-4030-ba0e-4001582ff272-415x250-IndiaHerald.jpgఫేడ్ అవుట్ అయిపోయిన హీరోయిన్ ల రీ ఎంట్రీ లు గత కొన్ని సినిమాలుగా చూస్తూనే ఉన్నాం.. అలనాటి తరాలైన నదియా, ఖుష్బూ, టబు లు తెలుగు సినిమాల్లో గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇచ్చి బిజీ అయిపోతున్నారు. మరోకొంతమంది రిటైర్ అయిన హీరోయిన్ లు కూడా రీ ఎంట్రీ కి సిద్ధమవుతున్నారు..Sangeetha;chiranjeevi;geetha;mani sharma;cinema;sangeetha;youtube;you tube;hero;heroine24 ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఆయనతో నటించాలని: సంగీత24 ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఆయనతో నటించాలని: సంగీతSangeetha;chiranjeevi;geetha;mani sharma;cinema;sangeetha;youtube;you tube;hero;heroineThu, 01 Apr 2021 19:15:01 GMTఫేడ్ అవుట్ అయిపోయిన హీరోయిన్ ల రీ ఎంట్రీ లు గత కొన్ని సినిమాలుగా చూస్తూనే ఉన్నాం.. అలనాటి తరాలైన నదియా, ఖుష్బూ, టబు లు తెలుగు సినిమాల్లో గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇచ్చి బిజీ అయిపోతున్నారు. మరోకొంతమంది రిటైర్ అయిన హీరోయిన్ లు కూడా రీ ఎంట్రీ కి సిద్ధమవుతున్నారు.. హీరోయిన్ లుగా కాకపోయినా కనీసం సినిమాలో ఏదొక పాత్ర లకు తమను తీసుకుని ఛాన్స్ లు ఇస్తారని ఆశగా చుస్తునారు.. అలా హీరోయిన్ సంగీత పలు సినిమాల్లో హీరోయిన్ గా కాకుండా నటిస్తూ ఉంది.. హీరో, హీరోయిన్ తల్లి పాత్రలకి, వదిన పాత్రలకు సంగీత నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది..

అయితే తాజాగా ఆమెకు మెగా ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తుంది. మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్నాడు.. ఈ సినిమా నుంచి ఇటీవలే లాహే లాహే అనే పాట కూడా రిలీజ్ అయ్యింది.. యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ సాధించిన ఈ పాట కి మణిశర్మ సంగీతం సమకూర్చగా సినిమా పై అంచనాలను పెంచింది పాట. అయితే పాట రిలీజ్ అయిన సందర్భంగా సంగీత మాట్లాడుతూ దాదాపు 24 ఏళ్ల తర్వాత మెగా స్టార్ తో కలిసి నటిస్తున్నానని చెప్పుకొచ్చింది. మరి ఆమె ఏ పాత్రలో కనిపిస్తుంది. ఆ పాత్ర నిడివి ఎంత ఉండబోతుంది.. అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

రీ ఎంట్రీ లో సరిలేరు నీకెవ్వరూ సినిమా తో హీరోయిన్ తల్లి పాత్ర పోషించింది సంగీత.. ఆ సినిమా తర్వాత ఏ సినిమాలోనూ కనపడలేదు.. ఇప్పుడు ఆచార్య సినిమాలో నటిస్తుంది అంటే ఆమెకు మరిన్ని అవకాశాలు రావడం ఖాయంగా అనిపిస్తుంది. తెలుగు లో చాల సూపర్ హిట్ సినిమాలో నటించిన ఆమె ఖడ్గం సినిమా తో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత పెద్ద పెద్ద అవకాశాలు దక్కించుకుంది. ఆ తర్వాత కొత్త హీరోయిన్ ల తాకిడిలో అవకాశాలు రాక ఫేడ్ అవుట్ అయిపొయింది.. మరీ ఈ రీఎంట్రీ లో ఆమెకు మరిన్ని సినిమా అవకాశాలు వస్తాయా చూడాలి.



పెళ్లికి ముందు సెక్స్ పై అంజ‌లి షాకింగ్ కామెంట్స్..!

కేరళలో కషాయం తాగుతున్న పార్టీ ?

టాలీవుడ్ లోకి కొత్త హీరోయిన్.. ఆ హీరోతో కలిసి..?

పాపం.... ప్రభాస్ ఫ్యాన్స్ భారీ ఆశలన్నీ ఆ మూవీ మీదనే .... సక్సెస్ అవుతుందా .....??

పవన్ కోసమే ఈ సినిమా చేసాను.. 'వకీల్ సాబ్' సినిమా మెయిన్ పాయింట్ అదే : వేణు శ్రీరామ్

"ఆర్ ఆర్ ఆర్" ని ఆ రేంజిలో బాలీవుడ్ లో విడుదల చేస్తారట.....

లోకేష్ వ్యాఖ్యలు ఏంటీ...? మరీ ఇలా ఉన్నాయి




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>