Moviessangeethaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-movies1f013e10-1fb7-4912-b1f6-8d675ea3a7da-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-movies1f013e10-1fb7-4912-b1f6-8d675ea3a7da-415x250-IndiaHerald.jpgజాతీయ చలన చిత్ర అవార్డుల్లో రెండు తెలుగు చిత్రాలు సత్తా చాటాయి. 2019గానూ తెలుగు సినిమాలకు నాలుగు జాతీయ పురస్కారాలు దక్కాయి. ఢిల్ల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్రం జాతీయ అవార్డుల వివరాలను ప్రకటించింది. మహేశ్‌ నటించిన ‘మహర్షి’, నాని నటించిన ‘జెర్సీ’ చిత్రాలు చెరో రెండు అవార్డులు పొందాయి. ఉత్తమ వినోదాత్మక చిత్రంగా ‘మహర్షి’, ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా రాజు సుందరం (మహర్షి) అవార్డులు పొందారు. ఇక ఉత్తమ చిత్రంగా నాని హీరోగా నటించిన ‘జెర్సీ’ ఎంపికైంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై గౌతమ్‌ తిన్ననూరి ఈ చtollywood movies;nani;kangana ranaut;geetha;gowtam;maharshi;sethu;sithara;bollywood;industries;cinema;sangeetha;tamil;maharshi 1;dance;jersey;kannada;film industry;husband;central government;panga;manikarnika;santosham;anandam;chitramజాతీయ చలనచిత్ర అవార్డులలో సత్తాచాటిన తెలుగు సినీ పరిశ్రమ....?జాతీయ చలనచిత్ర అవార్డులలో సత్తాచాటిన తెలుగు సినీ పరిశ్రమ....?tollywood movies;nani;kangana ranaut;geetha;gowtam;maharshi;sethu;sithara;bollywood;industries;cinema;sangeetha;tamil;maharshi 1;dance;jersey;kannada;film industry;husband;central government;panga;manikarnika;santosham;anandam;chitramThu, 01 Apr 2021 02:00:00 GMTనాని నటించిన ‘జెర్సీ’ చిత్రాలు చెరో రెండు అవార్డులు పొందాయి. ఉత్తమ వినోదాత్మక చిత్రంగా ‘మహర్షి’, ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా రాజు సుందరం (మహర్షి) అవార్డులు పొందారు. ఇక ఉత్తమ చిత్రంగా నాని హీరోగా నటించిన ‘జెర్సీ’ ఎంపికైంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై గౌతమ్‌ తిన్ననూరి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రానికి ఎడిటర్‌గా పని చేసిన నవీన్‌ నూలికి ఉత్తమ ఎడిటర్‌గా జాతీయ అవార్డ్‌ దక్కింది. జాతీయ ఉత్తమ నటుడు అవార్డు ఈసారి ఇద్దరు నటులకు ఇవ్వడం విశేషం. ‘భోంస్లే’ చిత్రంలో నటించిన మనోజ్‌ వాజ్‌పాయ్‌, ‘అసురన్‌’ చిత్రంలో నటించిన ధనుష్‌ ఈ అవార్డును పంచుకోనున్నారు. ‘మణికర్ణిక’, ‘పంగా’ చిత్రాల్లో మంచి నటనను ప్రదర్శించిన కంగనా రనౌత్‌ జాతీయ ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. ఉత్తమ సహాయనటుడిగా విజయ్‌ సేతుపతి (సూపర్‌ డీలక్స్‌) అవార్డు అందుకోనున్నారు.జాతీయ అవార్డులు పొందిన ‘మహర్షి’, ‘జర్సీ’ చిత్ర నిర్మాతలకు తెలుగు నిర్మాతల మండలి అధ్యక్ష కార్యదర్శులు అభినందనలు తెలిపారు.


తెలుగు చిత్రసీమ నుంచి వినోదాత్మక చిత్రంగా ‘మహర్షి’, ఎడిటింగ్‌ విభాగంలో నవీన్‌ నూలి (జెర్సీ), నృత్య దర్శకత్వంలో రాజు సుందరం (మహర్షి) ఎంపికయ్యారు. ఉత్తమ నటుడు (ఇద్దరిలో ఒకరు), సహాయ నటుడు తమిళ హీరోలే. సంగీతం, బాలనటుడు పురస్కార గ్రహీతలు కూడా తమిళులే. సినిమా, స్పెషల్‌ ఎఫెక్ట్స్‌, కాస్ట్యూమ్స్‌ అవార్డులు మలయాళ ‘మరక్కర్‌’కి దక్కాయి. అంతే కాదు... నూతన దర్శకుడు, మేకప్‌, సాహిత్యం విభాగాల్లో పురస్కారాలు మలయాళ పరిశ్రమ సొంతమయ్యాయి. యాక్షన్‌ కొరియోగ్రఫీకి గాను కన్నడ చిత్రం ‘అవనే సత్యనారాయణ’కు విక్రమ్‌ మోర్‌ అందుకున్నారు. పురస్కార గ్రహీతల్లో దక్షిణాది వారు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉండటం గమనార్హం.

ఈ మధ్యనే నేనూ, దర్శకుడు గౌతమ్‌ కలిసినప్పుడు సరదాగా మాట్లాడుకుంటూ ‘కరోనా మహమ్మారి వల్ల అవార్డ్‌ ఫంక్షన్స్‌ అన్నీ ఆగిపోయాయి. ‘జెర్సీ’కి అవార్డ్‌ మిస్‌ అయింది’ అనుకున్నాం. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా, ఎడిటింగ్‌ విభాగంలో రెండు అవార్డులు దక్కడం సంతోషంగా ఉంది. నిర్మాణ సంస్థ, గౌతమ్‌తోపాటు మా టీమ్‌ అందరి ఎఫర్ట్‌ ఇది. ’అ’ సినిమాకు రెండు అవార్డులు, ‘జెర్సీ’కి’ రెండు అవార్డులు రావడంతో ఉత్సాహం రెట్టింపు అయింది. ప్రతి ఏడాది జాతీయ పురస్కారాల్లో తెలుగు సినిమా అవార్డుల సంఖ్య పెరగడం ఆనందంగా ఉంది.


జెర్సీ’ సినిమా చేస్తున్నప్పుడు అవార్డ్స్‌ గురించి ఆలోచించలేదు. ఇప్పుడు జాతీయ పురస్కారం ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది. మా టీమ్‌ అందరికి దక్కిన గౌరవమిది. నిజానికి ఎడిటింగ్‌ వర్క్‌ మీదే సినిమా విజయం ఆధారపడి ఉంటుంది. ఆ విభాగంలో కూడా నవీన్‌ నూలికి అవార్డ్‌ వచ్చినందుకు డబుల్‌ ఎనర్జీగా ఉంది. అవుట్‌డోర్‌ షూటింగ్‌లో ఉన్న నాని ఫోన్‌ చేసి టీమంతా సెలబ్రేట్‌ చేసుకుందామన్నారు.


 బాలీవుడ్ నటి కంగనా కు  ఉత్తమ నటిగా ‘మణికర్ణిక’, ‘పంగా’ చిత్రాలకు అవార్డు రావడం సంతోషంగా ఉంది. ‘మణికర్ణిక’కు నేను దర్శకురాల్ని కూడా! మా రచయితలు, సంగీత దర్శకులు, నిర్మాతలకు, సహ నటులకు థ్యాంక్స్‌. ఈ చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ థాంక్యూ. నాతో అవార్డును షేర్‌ చేసుకోండి. ‘పంగా’ దర్శక-రచయితలకు... నేషనల్‌ అవార్డు జ్యూరీ సభ్యులు, అభిమానులకూ కృతజ్ఞతలు.


చినబాబుకు ఇంకా తగ్గలేదా..వడ్డీతో సహ ఎందుకు?

ఏ క్షణం అయినా రాజధాని మారొచ్చు: బొత్సా

లోకేష్ కు ఇంత ధీమా ఏంటో...?

టాలీవుడ్ చరిత్రలో జాతిరత్నాలు రికార్డ్ నెవర్ బిఫోర్!

ముద్దు సీన్స్ కి నో చెబుతున్న నివేదా పేతురాజ్..

సీఎం పదవిని జానారెడ్డి వదులుకున్నారా?

రెండో పెళ్లి పై స్పందించిన నాగబాబు.. నాకు ఓకే అంటూ సమాధానం.. ఫ్యాన్స్ షాక్..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - sangeetha]]>