BreakingKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/politics_latestnews/latest-news-2eb30a93-4faa-4c39-9f0d-40e9c786b9b8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/politics_latestnews/latest-news-2eb30a93-4faa-4c39-9f0d-40e9c786b9b8-415x250-IndiaHerald.jpgభారత ప్రధాని నరేంద్ర మోడి ట్విట్టర్ లో స్పందిస్తూ " కొంత మంది తరతరాలకు ఇన్స్పిరేషన్ గా ఉంటారు..తమ శ్రమతో, విభిన్నమైన పాత్రలతో, వ్యక్తిత్వంతో ఎంతో మంది గుండెల్లో చెరగని ముద్ర వేస్తారు..అలాంటి తలైవా కు దాదాసాహేబ్ అవార్డ్ రావడం ఎంతో ఆనందంగా ఉంది " అంటూ ట్వీట్ చేశారు. ఇక టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా తనదైన రీతిలో స్పందించారు.." ఇండియన్ సినిమాకు మీ సహకారం అసాధారణమైనది..నిజంగా మీరు ఎంతో మంది కి ఇన్స్పిరేషన్..అభినందనలు సార్ " అంటూ ట్వీట్ చేశారు..latest news;mahesh;tollywood;rajani kanth;prime minister;2020;twitter;letter;central government;indian;nijam;narendra;anandamతలైవా కు శుభాకాంక్షలు తెలిపిన మోడి, మహేష్ బాబు..!!తలైవా కు శుభాకాంక్షలు తెలిపిన మోడి, మహేష్ బాబు..!!latest news;mahesh;tollywood;rajani kanth;prime minister;2020;twitter;letter;central government;indian;nijam;narendra;anandamThu, 01 Apr 2021 12:58:41 GMT సూపర్ స్టార్ రజిని కాంత్ కు 2020 సంవత్సరానికి గాను దాదాసాహేబ్ ఫాల్కే అవార్డు ను రజినీకాంత్ కు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో అత్యున్నత పురస్కారానికి ఎంపికైనా తలైవా కు పలువురు ప్రముఖులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు. భారత ప్రధాని నరేంద్ర మోడి ట్విట్టర్ లో స్పందిస్తూ " కొంత మంది తరతరాలకు ఇన్స్పిరేషన్ గా ఉంటారు..తమ శ్రమతో, విభిన్నమైన పాత్రలతో, వ్యక్తిత్వంతో ఎంతో మంది గుండెల్లో చెరగని ముద్ర వేస్తారు..అలాంటి తలైవా కు దాదాసాహేబ్ అవార్డ్ రావడం ఎంతో ఆనందంగా ఉంది " అంటూ ట్వీట్ చేశారు. ఇక టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా తనదైన రీతిలో స్పందించారు.." ఇండియన్ సినిమాకు మీ సహకారం అసాధారణమైనది..నిజంగా మీరు ఎంతో మంది కి ఇన్స్పిరేషన్..అభినందనలు సార్ " అంటూ ట్వీట్ చేశారు..
" style="height: 254px;">
" style="height: 328px;">




తిరుపతి కోసం అదిరిపోయే మరో ప్లాన్...?

వకీల్ సాబ్ ట్రైలర్ లో మా హీరోయిన్ ఎక్కడా అంటున్న అభిమానులు.. !

నేను మర్డర్ కేసు లో ఉన్నాను.. నేనే ప్రధానం..నటుడు జీవా..!!

సత్యదేవ్ అగ్రహీరోల ధాటికి నిలవగలడా...?

పవన్ విషయంలో బిజెపి కార్యకర్తలు ఇది గమనించాలి...?

విజయసాయి అందుకే బిజెపిని తిడుతున్నారా...?

ఆదిపురుష్ మూవీ కోసం ఏకంగా అడవినే సృష్టించారు...!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>