MoviesDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawankalayan-nidhi-agarval151ee91a-7ba8-4096-bf1c-df310acfd7cb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawankalayan-nidhi-agarval151ee91a-7ba8-4096-bf1c-df310acfd7cb-415x250-IndiaHerald.jpgపవన్ కళ్యాణ్ అంటేనే విపరీతమైన అభిమానం ప్రేక్షకులలో మొదలవుతుంది. పవన్ కళ్యాణ్ సినిమాలను వదిలేసి రాజకీయాల్లోకి వెళ్ళినా, తిరిగి సినిమాల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల వకీల్ సాబ్ సినిమా ట్రైలర్ విడుదలైన సందర్భంగా ప్రేక్షకులలో ఎంత మంచి స్పందన వచ్చిందో పెద్దగా చెప్పనవసరం లేదు. మెగా ఫ్యామిలీకి సంబంధించిన పవన్ కళ్యాణ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మెగాస్టార్ తర్వాత అంత క్రేజ్ ను అంతే స్థాయిలో దక్కించుకున్న ఒకే ఒక్క హీరో పవన్ కళ్యాణ్. అయితే పవన్ కళ్యాణ్ గురించి ఒక హీరోయిన్ సంచలన వార్తలు చేసిPAWANKALAYAN,NIDHI AGARVAL;beauty;pawan;chiranjeevi;nidhhi agerwal;kalyan;nidhi;pawan kalyan;shankar;cinema;telugu;media;ismart shankar;hero;heroine;shakti;anandamపవన్ కళ్యాణ్ చుట్టూ ఏదో ఒక శక్తి ఉంది అంటున్న ఆ హీరోయిన్ ఎవరో తెలుసా..?పవన్ కళ్యాణ్ చుట్టూ ఏదో ఒక శక్తి ఉంది అంటున్న ఆ హీరోయిన్ ఎవరో తెలుసా..?PAWANKALAYAN,NIDHI AGARVAL;beauty;pawan;chiranjeevi;nidhhi agerwal;kalyan;nidhi;pawan kalyan;shankar;cinema;telugu;media;ismart shankar;hero;heroine;shakti;anandamThu, 01 Apr 2021 16:25:00 GMTపవన్ కళ్యాణ్ అంటేనే విపరీతమైన అభిమానం ప్రేక్షకులలో  మొదలవుతుంది. పవన్ కళ్యాణ్ సినిమాలను వదిలేసి రాజకీయాల్లోకి వెళ్ళినా,  తిరిగి సినిమాల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల వకీల్ సాబ్ సినిమా ట్రైలర్ విడుదలైన సందర్భంగా ప్రేక్షకులలో ఎంత మంచి స్పందన వచ్చిందో పెద్దగా చెప్పనవసరం లేదు. మెగా ఫ్యామిలీకి సంబంధించిన పవన్ కళ్యాణ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మెగాస్టార్ తర్వాత అంత క్రేజ్ ను అంతే స్థాయిలో దక్కించుకున్న ఒకే ఒక్క హీరో పవన్ కళ్యాణ్. అయితే పవన్ కళ్యాణ్ గురించి ఒక హీరోయిన్ సంచలన వార్తలు చేసింది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..


పూర్తి వివరాల్లోకి వెళితే ఇస్మార్ట్ శంకర్ సినిమా ద్వారా తెలుగులో సక్సెస్ను సాధించడంతో పాటు మంచి గుర్తింపు పొందిన నిధి అగర్వాల్. ఈమె ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సరసన హరహర వీరమల్లు సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఈ ఇస్మార్ట్ బ్యూటీ, నిధి అగర్వాల్ పవన్ కళ్యాణ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను బయటపెట్టింది. పవర్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ నుంచి తాను చాలా విషయాలు నేర్చుకున్నానని నిధి అగర్వాల్ చెప్పుకొచ్చింది..


ఇక మీడియా సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. "నేను పవన్ కళ్యాణ్ కి చాలా పెద్ద ఫ్యాన్ ని,పవన్ కల్యాణ్ తో కలిసి నటించాలని నా కోరిక ఈ సినిమాతో తీరబోతోంది. అంతేకాదు పవన్ కళ్యాణ్ చాలా అద్భుతమైన నటుడు. పవన్ కళ్యాణ్ తో కలిసి పని చేయడం ఒక గొప్ప అనుభూతిని ఇచ్చింది."  అంటూ ఆమె చెప్పుకొచ్చింది. అంతే కాకుండా పవన్ చుట్టూ ఏదో ఒక శక్తి ఉందని, పవన్ కళ్యాణ్ సెట్ లో అడుగు పెడితే, అందరూ ఆయనని చూస్తూ ఉండిపోతారు అని కూడా ఆమె చెప్పుకొచ్చింది. ఏదైనా సీన్ కోసం రిహార్సల్ చేయాల్సి వస్తే, పవన్ ఎంతో ఆనందంగా చేస్తారని ఆమె తెలిపారు.. హరిహర వీరమల్లు సినిమాలో రాజసం ఉట్టిపడే వస్త్రాల్లో నిధి అగర్వాల్ కనిపించబోతోందని సమాచారం. వెండితెరపై తన పాత్రను చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు ఆమె తెలిపింది. అంతేకాకుండా గత సినిమాల్లోని పాత్రలకు 20 నిమిషాలు టైం పెడితే,  ఈ సినిమాలోని పాత్ర కోసం 90 నిమిషాల సమయం పడుతుందని ఆమె చెప్పుకొచ్చింది..




పవన్ కోసమే ఈ సినిమా చేసాను.. 'వకీల్ సాబ్' సినిమా మెయిన్ పాయింట్ అదే : వేణు శ్రీరామ్

"ఆర్ ఆర్ ఆర్" ని ఆ రేంజిలో బాలీవుడ్ లో విడుదల చేస్తారట.....

లోకేష్ వ్యాఖ్యలు ఏంటీ...? మరీ ఇలా ఉన్నాయి

సాగర్ లో ఏరులై పారుతున్న లిక్కర్.. ఇదిగో ఇదే సాక్షం..?

వకీల్ సాబ్ కథలో పవన్ హ్యాండ్ ?

ఆర్ఆర్ఆర్ వచ్చే సంవత్సరానికి పోస్టుపోన్ కాబోతుందా??

ఒక్క పాటతో దొరికి పోయిన మణిశర్మ. ఇతడికి కూడా ట్రోల్ల్స్ బాధ తప్పలేదు అసలేం జరిగింది..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>