MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossips48dedfd0-7219-48bb-9ec5-4fff238fe1c1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossips48dedfd0-7219-48bb-9ec5-4fff238fe1c1-415x250-IndiaHerald.jpgబోయపాటి సినిమాలు అంటేనే పవర్ ఫుల్ టైటిల్స్ తో రిలీజ్ అవుతూ ఉంటాయి. ఆయన మొదటి సినిమా భద్ర మొదలు చివరిగా విడుదలైన వినయ విధేయ రామ దాకా దాదాపు అన్ని టైటిల్స్ చాలా పవర్ ఫుల్ గా ఉంటాయి.. అయితే ఇప్పుడు ఆయన బాలకృష్ణ తో చేయబోతున్న సినిమా టైటిల్ మాత్రం సినిమా యూనిట్ లో టెన్షన్ పెడుతోందని తెలుస్తోంది..గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో సింహా, లెజెండ్ లాంటి రెండు సూపర్ హిట్ సినిమాలు రావడంతో ఈ ఇద్దరి కాంబినేషన్ మీద చాలా అంచనాలు ఉన్నాయి. అయితే ఎందుకో తెలియదు కానీ ఈ మూడో సినిమా మొదలు పెట్టిన నాటి నుంచి ఏదో ఒక రకమtollywood gossips;balakrishna;boyapati srinu;simhaa;cinema;producer;audience;producer1;heroine;vinaya vidheya rama;legend;simhaబాలయ్య బోయపాటి సినిమాకి కొత్త టెన్షన్...బాలయ్య బోయపాటి సినిమాకి కొత్త టెన్షన్...tollywood gossips;balakrishna;boyapati srinu;simhaa;cinema;producer;audience;producer1;heroine;vinaya vidheya rama;legend;simhaThu, 01 Apr 2021 08:00:00 GMTబోయపాటి సినిమాలు అంటేనే పవర్ ఫుల్ టైటిల్స్ తో రిలీజ్ అవుతూ ఉంటాయి. ఆయన మొదటి సినిమా భద్ర మొదలు చివరిగా విడుదలైన వినయ విధేయ రామ దాకా దాదాపు అన్ని టైటిల్స్ చాలా పవర్ ఫుల్ గా ఉంటాయి.. అయితే ఇప్పుడు ఆయన బాలకృష్ణ తో చేయబోతున్న సినిమా టైటిల్ మాత్రం సినిమా యూనిట్ లో టెన్షన్ పెడుతోందని తెలుస్తోంది..గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో సింహా, లెజెండ్ లాంటి రెండు సూపర్ హిట్ సినిమాలు రావడంతో ఈ ఇద్దరి కాంబినేషన్ మీద చాలా అంచనాలు ఉన్నాయి. 

అయితే ఎందుకో తెలియదు కానీ ఈ మూడో సినిమా మొదలు పెట్టిన నాటి నుంచి ఏదో ఒక రకమైన అవాంతరం ఎదురవుతూనే ఉంది. ముందు చాలా రోజుల పాటు హీరోయిన్ ఫైనల్ కాలేదు. ఈ లోపు కరోనా లాక్ డౌన్ వచ్చిపడింది. తర్వాత హీరోయిన్ దొరికింది షూటింగ్ మొదలు పెట్టాలి అనుకుంటే నిర్మాత ముందు అనుకున్న బడ్జెట్ పెట్టలేనని చేతులు ఎత్తేశాడు. దీంతో బోయపాటి మళ్లీ కథ మార్చాల్సి వచ్చింది. ఇప్పుడు అంత సెట్ అయింది దాదాపు షూటింగ్ కూడా పూర్తి కావస్తోంది అని భావిస్తున్న తరుణంలో ఈ సినిమా టైటిల్ ఇప్పుడు తలనొప్పిగా మారింది.

అయితే బాలయ్య కు మాత్రం టైటిల్లో సింహ అనే పదం ఉండేలా చూడమని బోయపాటిని కోరినట్లు తెలుస్తోంది..దీంతో అటు బాలకృష్ణకు ఇటు తెలుగు ఆడియన్స్ కు నచ్చే విధంగా ఈ సింహ టైటిల్ ఎలా పెట్టాలా అని బోయపాటి బుర్ర బద్దలు కొట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ తో సహా ఈ ఉగాదికి అధికారిక ప్రకటన చేయాలని సినిమా యూనిట్ భావిస్తోంది.. ఇప్పటికే చాలా రకాల టైటిల్స్ ప్రచారం జరిగినా సరే బాలకృష్ణ సింహ అనే పదం ఇంకా చేయాలని చెప్పడంతో మళ్లీ టైటిల్ కోసం వేటలో పడినట్లు తెలుస్తోంది.



మమతా బెనర్జీపై మరోదాడి?

ట్రెండింగ్‌లో చిరంజీవి రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం

కాబోయే సీఎం సువేందునే... వాళ్లు తేల్చేస్తున్నారుగా...

కమ్మ నేత మీద బిజెపి మొగ్గు..?

హెరాల్డ్ సెటైర్ : బీజేపీ అభ్యర్ధిది చాలా ఇంట్రస్టింగ్ స్టోరీ

ఆచార్య సాంగ్ కు అదరకొట్టిన చిరు... ఆడేసుకుంటున్న నెటిజన్లు

హెరాల్డ్ ఎడిటోరియల్ : తిరుమలపైన ఎల్లోమీడియా ఇంత విషం చిమ్ముతోందా ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>