MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/adipurusha8e6f876-b313-4189-aa39-ca7f448145b0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/adipurusha8e6f876-b313-4189-aa39-ca7f448145b0-415x250-IndiaHerald.jpgబాహుబ‌లి సినిమాతో ప్యాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ వ‌రుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్ప‌టికే ప్ర‌భాస్ రాధే శ్యామ్ సినిమాను పూర్తి చేసారు. ఈ చిత్రానికి జిల్ ఫేం రాధాకృష్ణ ద‌ర్శ‌కత్వం వ‌హించారు. పిరియాడిక‌ల్ ప్రేమ‌క‌థ నేప‌థ్యంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ఈ సినిమాలో ప్ర‌భాస్ ల‌వ‌ర్ బాయ్ గా క‌నిపించ‌నున్నారు. ఈ చిత్రంలో ప్ర‌భాస్ కు హీరోయిన్ గా పూజాహెగ్డే న‌టిస్తోంది. ఇప్ప‌టికే ఈ సినిమా నుండి విడుద‌లైన ఫ‌స్ట్ గ్లింప్స్ ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోంది. ఈ సినిమాను జులై 30న విడుదadipurush;prabhas;saif ali khan;ramu;seetha;shyam;mumbai;india;bollywood;cinema;jil;heroine;kgf;shruti hassan;lie;vemuri radhakrishna;chitramఆదిపురుష్ సెట్ లో డైరెక్ట‌ర్ కండీష‌న్స్..!ఆదిపురుష్ సెట్ లో డైరెక్ట‌ర్ కండీష‌న్స్..!adipurush;prabhas;saif ali khan;ramu;seetha;shyam;mumbai;india;bollywood;cinema;jil;heroine;kgf;shruti hassan;lie;vemuri radhakrishna;chitramThu, 01 Apr 2021 20:20:15 GMTబాహుబ‌లి సినిమాతో ప్యాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ వ‌రుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్ప‌టికే ప్ర‌భాస్ రాధే శ్యామ్ సినిమాను పూర్తి చేసారు. ఈ చిత్రానికి జిల్ ఫేం రాధాకృష్ణ ద‌ర్శ‌కత్వం వ‌హించారు. పిరియాడిక‌ల్ ప్రేమ‌క‌థ నేప‌థ్యంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ఈ సినిమాలో ప్ర‌భాస్ ల‌వ‌ర్ బాయ్ గా క‌నిపించ‌నున్నారు. ఈ చిత్రంలో ప్ర‌భాస్ కు హీరోయిన్ గా పూజాహెగ్డే న‌టిస్తోంది. ఇప్ప‌టికే ఈ సినిమా నుండి విడుద‌లైన ఫ‌స్ట్ గ్లింప్స్ ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోంది. ఈ సినిమాను జులై 30న విడుద‌ల చేస్తున్న‌ట్టు చిత్ర యూనిట్ ప్ర‌కటించింది. ఇదిలా ఉండ‌గానే ప్ర‌భాస్ మ‌రో రెండు సినిమాలను సెట్స్ పైకి తీసుకువెళ్లారు. వాటిలో కేజీఎఫ్ లాంటి సూప‌ర్ డూప‌ర్ హిట్ సినిమాను తీసిన ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో స‌లార్ సినిమాలో న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమా షూటింగ్ ను మొద‌లు పెట్ట‌గా తెలంగాణ‌లోని గోదావ‌రిఖ‌రి బొగ్గు గ‌నుల్లో కొన్ని స‌న్నివేశాల‌ను షూట్ చేశారు. సినిమాలో హీరోయిన్ గా న‌టిస్తున్న శృతిహాస‌న్ మ‌రియు ప్ర‌భాస్ పై కొన్ని స‌న్నివేల‌ను ఇక్క‌డ చిత్రించారు. 

ఇక ఈ షెడ్యూల్ పూర్త‌యిన వెంట‌నే ప్ర‌భాస్ ఆదిపురుష్ సినిమా షూటింగ్ కోసం ముంబై వెళ్లారు. ఆదిపురుష్ చిత్రాన్ని బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఓం రౌత్ తెర‌కెక్కిస్తున్నారు. అయితే ప్ర‌స్తతం క‌రోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో ద‌ర్శ‌కుడు ఓం రౌత్ షూటింగ్ స‌మ‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నార‌ట‌. షూటింగ్ స్పాట్ లో పాతిక‌మంది కంటే ఎక్కువ మంది ఉండ‌కూడ‌ద‌ని ఓం రౌత్ కండిష‌న్ కూడా పెట్టార‌ట‌. అలాగే షూటింగ్ కు ప్యాక్ అప్ చెప్పిన వెంట‌నే సెట్ మొత్తం శానిటైజ్ చేస్తున్నార‌ట‌. ఇక పౌరాణిక రామాయ‌ణం ఆధారంగా ఆదిపురుష్ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ప్ర‌భాస్ రాముడి పాత్రలో క‌నిపించ‌బోతున్నారు. ప్ర‌భాస్ కు జంట‌గా కృతి సన‌న్ సీత పాత్ర‌లో క‌నిపించ‌బోతుంది. అంతే కాకుండా ఈ సినిమాలో విలన్ గా రావ‌ణ్ పాత్ర‌లో బాలీవుడ్ న‌టుడు సైఫ్ అలీఖాన్ విల‌న్ గా న‌టిస్తున్నారు.



మోడీని దిగిపోమంటూ పెద్ద క్యూ..?

కేరళలో కషాయం తాగుతున్న పార్టీ ?

టాలీవుడ్ లోకి కొత్త హీరోయిన్.. ఆ హీరోతో కలిసి..?

పాపం.... ప్రభాస్ ఫ్యాన్స్ భారీ ఆశలన్నీ ఆ మూవీ మీదనే .... సక్సెస్ అవుతుందా .....??

పవన్ కోసమే ఈ సినిమా చేసాను.. 'వకీల్ సాబ్' సినిమా మెయిన్ పాయింట్ అదే : వేణు శ్రీరామ్

"ఆర్ ఆర్ ఆర్" ని ఆ రేంజిలో బాలీవుడ్ లో విడుదల చేస్తారట.....

లోకేష్ వ్యాఖ్యలు ఏంటీ...? మరీ ఇలా ఉన్నాయి




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>