MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/priyanka69fc58bd-e0e9-4543-807d-bf3696f9e1c5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/priyanka69fc58bd-e0e9-4543-807d-bf3696f9e1c5-415x250-IndiaHerald.jpgసొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల.. కొంతం డబ్బు సహకరించాలి కానీ ప్రతి ఒక్కరు ఇంటిని ఎంతో సౌకర్యవంతంగా, అందంగా తీర్చిదిద్దుకుంటారు.. వయసుతో పాటే ఆ ఇంటిపై కూడా ప్రేమానురాగాల్ని పెన్చుకుంటూ పోతుంటారు ప్రతి ఒక్కరు.. ఇక సెలెబ్రిటీలు కట్టుకునే ఇల్లు లు ఎలా ఉంటాయో అందరికి తెలిసిందే.. చూస్తేనే స్వర్గాన్ని తలపిస్తాయి.. వారు మెచ్చిన డిజైన్ లతో, నచ్చిన రూపురేఖలతో ఇంటిని ఎంతో ప్రేమగా నిర్మించుకుంటారు. అలా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఇల్లు చూస్తే ఇంద్ర భవనం కూడా పనికిరాదని చెప్పొచ్చు.. priyanka;auto;priya;indra;priyanka;ranina;bollywood;kanna lakshminarayana;media;tamil;hollywood;marriage;industry;heroine;ishtamప్రియాంక చోప్రా ఇల్లు ఎలా ఉందో తెలుసా.. ఇంద్రభవనం కూడా పనికిరాదు..!!ప్రియాంక చోప్రా ఇల్లు ఎలా ఉందో తెలుసా.. ఇంద్రభవనం కూడా పనికిరాదు..!!priyanka;auto;priya;indra;priyanka;ranina;bollywood;kanna lakshminarayana;media;tamil;hollywood;marriage;industry;heroine;ishtamThu, 01 Apr 2021 16:00:00 GMTసొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల.. కొంతం డబ్బు సహకరించాలి కానీ ప్రతి ఒక్కరు ఇంటిని ఎంతో సౌకర్యవంతంగా, అందంగా తీర్చిదిద్దుకుంటారు.. వయసుతో పాటే ఆ ఇంటిపై కూడా ప్రేమానురాగాల్ని పెన్చుకుంటూ పోతుంటారు ప్రతి ఒక్కరు.. ఇక సెలెబ్రిటీలు కట్టుకునే ఇల్లు లు ఎలా ఉంటాయో అందరికి తెలిసిందే.. చూస్తేనే స్వర్గాన్ని తలపిస్తాయి.. వారు మెచ్చిన డిజైన్ లతో, నచ్చిన రూపురేఖలతో ఇంటిని ఎంతో ప్రేమగా నిర్మించుకుంటారు. అలా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఇల్లు చూస్తే ఇంద్ర భవనం కూడా పనికిరాదని చెప్పొచ్చు..

 ఇటీవల వోగ్స్‌కు ఇచ్చిన ఇంటర్యూలో ప్రియాంక చోప్రా తన జీవితానికి సంబంధించిన పలు విషయాలను పంచుకొన్నారు. ఈ సందర్భంగా తన ఇంటి గురించి అనేక విషయాలను వెల్లడించారు. ప్రియాంక చోప్రా అత్యంత ఇష్టంగా లివింగ్ రూమ్‌ను డిజైన్ చేసుకొన్నారు. విదేశాల నుంచి తెప్పించిన అత్యంత ఖరీదైన ఫర్నీచర్‌‌తో అందంగా ముస్తాబు చేసుకొన్నారు. ఇంటిని వైట్, బ్రౌన్ కలర్‌తో డిజైన్ చేసుకొన్నారు. మార్బుల్, ఇతర స్టోన్స్‌తో అంగరంగవైభవంగా తీర్చిదిద్దారు అని మీడియా కథనాలను ప్రచురించింది.. లాస్ ఎంజెలెస్‌లోని ప్రియాంక తన ఇంటిని భారీగా ఖర్చు చేసి అలంకరించుకొన్నారు. ఆ ఇంటి విలువ సుమారు రూ.20 మిలియన్ డాలర్లు. అంటే భారతీయ కరెన్సీలో అక్షరాల .144 కోట్ల రూపాయలు. ఈ నివాసం లాస్ ఎంజెలెస్‌లోని ఎన్‌సినో ప్రాంతంలో ఉంది.

కెరీర్ పరంగా ప్రియాంక చోప్రా ప్రస్తుతం హాలీవుడ్ లో సినిమాలు చేస్తుంది.. ఇటీవలే ఆమె ఆటో బయోగ్రఫీ రాస్తూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేస్తుంది. తనకు ఇండస్ట్రీ లో ఎదురైనా చేదుఅనుభవాలు, మంచి అనుభవాలు అన్ని ఆ బుక్ లో రాస్తూ సంచలనాలు రేకెత్తిస్తుంది.. తన కన్నా చిన్న వాడైనా పాప్ సింగర్ నిక్ జోనస్ ని పెళ్లి చేసుకుని ఆమె ప్రస్తుతం మంచి లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది..పేరు తెలియని తమిళ చిత్రం లో  హీరోయిన్ గా ప్రయాణం మొదలుపెట్టిన ప్రియాంక చోప్రా ఇప్పుడు ఇంత ఎదేత్తు ఎదగడం గొప్ప విషయమే..



షర్మిలకు కొత్త పేరు పెట్టిన అరవింద్

పవన్ కోసమే ఈ సినిమా చేసాను.. 'వకీల్ సాబ్' సినిమా మెయిన్ పాయింట్ అదే : వేణు శ్రీరామ్

"ఆర్ ఆర్ ఆర్" ని ఆ రేంజిలో బాలీవుడ్ లో విడుదల చేస్తారట.....

లోకేష్ వ్యాఖ్యలు ఏంటీ...? మరీ ఇలా ఉన్నాయి

సాగర్ లో ఏరులై పారుతున్న లిక్కర్.. ఇదిగో ఇదే సాక్షం..?

వకీల్ సాబ్ కథలో పవన్ హ్యాండ్ ?

ఆర్ఆర్ఆర్ వచ్చే సంవత్సరానికి పోస్టుపోన్ కాబోతుందా??




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>