PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan9632c2b7-9aa6-4776-8efa-826f8af71e1b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan9632c2b7-9aa6-4776-8efa-826f8af71e1b-415x250-IndiaHerald.jpgఏపీ సీఎం జగన్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు కొన్ని తరాలను ప్రభావితం చేసేలా ఉన్నాయి. ప్రత్యేకించి విద్యారంగంలో తీసుకుంటున్న నిర్ణయాలు విప్లవాత్మకంగా ఉంటున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేకించి బడుగు బలహీన వర్గాల పిల్లల చదువుల కోసం ఏపీ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రశంసలు కురుస్తున్నాయి. నాణ్యమైన మధ్యాహ్న భోజనం,మన్నికైన, ఆకర్షణీ దుస్తులు, బూట్లు, పుస్తకాలు, వాటిని మోసే సంచీ.. ఇలా అన్నీ అందించడం ఇంగ్లీష్ మీడియం చదివించడం వంటి నిర్ణయాలు కొన్ని తరాలపై ప్రభావం చూపుతాయన్న అభిప్రాయాలు వjagan;amala akkineni;pithe;jagan;andhra pradeshజగన్ నిర్ణయాలు.. ఒక తరాన్ని మార్చేస్తాయా..?జగన్ నిర్ణయాలు.. ఒక తరాన్ని మార్చేస్తాయా..?jagan;amala akkineni;pithe;jagan;andhra pradeshThu, 01 Apr 2021 10:00:00 GMTఏపీ సీఎం జగన్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు కొన్ని తరాలను ప్రభావితం చేసేలా ఉన్నాయి. ప్రత్యేకించి విద్యారంగంలో తీసుకుంటున్న నిర్ణయాలు విప్లవాత్మకంగా ఉంటున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేకించి బడుగు బలహీన వర్గాల పిల్లల చదువుల కోసం ఏపీ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రశంసలు కురుస్తున్నాయి. నాణ్యమైన మధ్యాహ్న భోజనం,మన్నికైన, ఆకర్షణీ దుస్తులు, బూట్లు, పుస్తకాలు, వాటిని మోసే సంచీ.. ఇలా అన్నీ అందించడం ఇంగ్లీష్ మీడియం చదివించడం వంటి నిర్ణయాలు కొన్ని తరాలపై ప్రభావం చూపుతాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ఏపీ సర్కారు అనేక సౌకర్యాలు కల్పిస్తోంది. ఉచిత పుస్తకాలతో పాటు డిక్షనరీ ఎంపిక వంటి చిన్న విషయాలూ పట్టించుకుంటోంది. ఆన్ని వసతులు గల ఆకర్షణీయమైన స్కూలు నిర్మాణాల కోసం కోట్ల రూపాయల ఖర్చు చేస్తోంది. ఇంగ్లీష్ మీడియం అమలు కోసం సీబీఎస్ సిలబస్ అమలు చేస్తోంది. ఇందు కోసం ఆ సంస్థ ఆఫీసు తెరిచింది కూడా.

ఇన్ని సౌకర్యాలు ఉన్నా.. కొందరు పేద తల్లిదండ్రులు పిల్లను బడికి పంపరు. వారిని పనికి పంపితే.. కాసిని డబ్బు లొస్తాయి కదా అని ఆలోచిస్తారు. అలాంటి వారి కోసం తల్లిదండ్రులు పిల్లల్ని బడీకి పంపేలా ప్రోత్సాహకంగా  అమ్మవొడి పేరుతో నగదు అందిస్తున్నారు. అలాగే అవసరమని ముందుకొస్తే నగదు బదులు లాప్‌ట్యాప్‌ల పంపిణీకి కూడా ప్రతిపాదన పంపారు. ఇలాంటి సౌకర్యాల సంగతి తెలుసుకుని గతం తరం వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

తమ తరంలోనూ ఇలాంటి సౌకర్యాలు ఉంటే.. ఎంత బావుండేదో కదా అనుకుంటున్నారు. ఇలాంటి సౌకర్యాలు లేక తమ బాల్యం ఎంత బాధపడిందో గుర్తు చేసుకుటున్నారు. తమ నాటి కష్టాలు వివరిస్తూ రాస్తే అది ఒక సముద్రమంత కన్నీరవుతుందని ఓ విద్యావేత్త ఆవేదన చెందారు. నిజానికి ఒక తరం తిండికిలేక ఇబ్బందిపడినా ఫర్వాలేదు. తర్వాతి తరపు కడుపులో నాలుగు బలమైన ఆంగ్ల అక్షరాలు వేయడానికి చూపే నిబద్దత అక్షరం అవసరం తెలిసిన ప్రతి ఒక్కరినీ ఏపీ సర్కారు సౌకర్యాలు ఆనందానికి గురి చేస్తున్నాయి.





న‌య‌న‌తార‌పై సీనియ‌ర్ న‌టుడు వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు..చిన్మ‌యి ఫైర్..!

నువ్వేకావాలి హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలిస్తే షాక్ అవుతారు..?

పాపం సురేందర్ రెడ్డి... ఆశలు పెట్టుకున్న సినిమా నిరవధిక వాయిదా !

ట్రెండింగ్‌లో చిరంజీవి రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం

కాబోయే సీఎం సువేందునే... వాళ్లు తేల్చేస్తున్నారుగా...

కమ్మ నేత మీద బిజెపి మొగ్గు..?

హెరాల్డ్ సెటైర్ : బీజేపీ అభ్యర్ధిది చాలా ఇంట్రస్టింగ్ స్టోరీ




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>