MoviesVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sathyadev-bollywood-offerb822b4d3-1616-467b-be69-c1d6f73f8eaa-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sathyadev-bollywood-offerb822b4d3-1616-467b-be69-c1d6f73f8eaa-415x250-IndiaHerald.jpgఇప్పట్లో టాలీవుడ్ నుండి బాలీవుడ్ కి ...బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి స్టార్ ల రాకపోకలు సాధారణమైపోయాయి. టాలెంట్ ఉంటే చాలు సెలబ్రిటీలను.. పలు భాషల్లో పిలిచి మరీ ఆఫర్లు ఇస్తున్నారు. ఈ మధ్య కాలంలో మునుపెన్నడూ లేని విధంగా మన టాలీవుడ్ సెలబ్రిటీలు ఎంతోమంది బాలీవుడ్ లో అడుగు పెట్టిన విషయం తెలిసిందే... జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, విజయ్ దేవరకొండ.SATHYADEV-BOLLYWOOD-OFFER;ntr;ram charan teja;akshay kumar;kumaar;akshay;allu arjun;jr ntr;ram pothineni;vijay;vijay deverakonda;bollywood;tollywood;cinema;rajani kanth;hindi;hero;joseph vijay;yuva;nandamuri taraka rama rao;arjun 1;devarakonda;santosham;chitramమరో యువ హీరోకు బాలీవుడ్ ఆఫర్...!మరో యువ హీరోకు బాలీవుడ్ ఆఫర్...!SATHYADEV-BOLLYWOOD-OFFER;ntr;ram charan teja;akshay kumar;kumaar;akshay;allu arjun;jr ntr;ram pothineni;vijay;vijay deverakonda;bollywood;tollywood;cinema;rajani kanth;hindi;hero;joseph vijay;yuva;nandamuri taraka rama rao;arjun 1;devarakonda;santosham;chitramThu, 01 Apr 2021 20:30:00 GMTటాలీవుడ్ నుండి బాలీవుడ్ కి ...బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి స్టార్ ల రాక పోకలు సాధారణమైపోయాయి. టాలెంట్ ఉంటే చాలు సెలబ్రిటీలను.. పలు భాషల్లో పిలిచి మరీ ఆఫర్లు ఇస్తున్నారు. ఈ మధ్య కాలంలో మునుపెన్నడూ లేని విధంగా మన టాలీవుడ్ సెలబ్రిటీలు ఎంతోమంది బాలీవుడ్ లో అడుగు పెట్టిన విషయం తెలిసిందే... జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, విజయ్ దేవరకొండ. అయితే ఇప్పుడు తాజాగా మరో టాలీవుడ్ యువ నటుడు బాలీవుడ్ రంగ ప్రవేశం చేయబోతున్నాడు. అతను మరెవరో కాదు వైవిధ్య భరిత పాత్రలను పోషించడంలో తనకంటూ మంచి గుర్తింపు దక్కించుకున్న సత్యదేవ్.

జూనియర్ ఆర్టిస్ట్‌‌గా కెరీర్ ప్రారంభించిన సత్యదేవ్ తన ప్రతిభతో ఒక్కో మెట్టు ఎక్కుతూ హీరోగా ఎదిగాడు. లాక్‌డౌన్ సమయంలో  ‘47 డేస్’, ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’, సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. తాజాగా ఈ యంగ్ హీరో కూడా బాలీవుడ్ లో అడుగు పెట్టేందుకు సిద్ధమయ్యాడు. అందులోనూ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ నటిస్తున్న  చిత్రంలో చాన్స్ దక్కించుకున్నాడు ఈ టాలెంటెడ్ హీరో. అక్షయ్ కుమార్ నటిస్తున్న మూవీ రామ్ సేతు చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం సత్యదేవ్ ను  సెలెక్ట్ చేసింది ఆ సినిమా యూనిట్.

రామాయణం ఇతివృత్తం ఆధారం చేసుకుని తెరకెక్కుతున్న ఈ చిత్రం పై భారీ అంచనాలే ఉన్నాయి. అటువంటి భారీ బడ్జెట్ హిందీ మూవీ లో సత్యదేవ్ ను ఎంపిక చేయడంతో ఆయన ఫ్యాన్స్ సంతోషంలో మునిగి తేలుతున్నారు. ఈ సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులను కూడా సత్యదేవ్ తన అభిమానులుగా మార్చుకుంటారని ఆశిస్తున్నారు ఆయన అభిమానులు. మరి ఈ చిత్రం తనకు ఎలాంటి గుర్తింపు తెచ్చి పెడుతుందో చూడాలి. పైగా ప్రస్తుతం ఈయన నటించిన చిత్రం తిమ్మరుసు విడుదలకు సిద్ధంగా ఉంది.


బాబుకి ప్రామిస్ చేసిన టీడీపీ నేతలు

కేరళలో కషాయం తాగుతున్న పార్టీ ?

టాలీవుడ్ లోకి కొత్త హీరోయిన్.. ఆ హీరోతో కలిసి..?

పాపం.... ప్రభాస్ ఫ్యాన్స్ భారీ ఆశలన్నీ ఆ మూవీ మీదనే .... సక్సెస్ అవుతుందా .....??

పవన్ కోసమే ఈ సినిమా చేసాను.. 'వకీల్ సాబ్' సినిమా మెయిన్ పాయింట్ అదే : వేణు శ్రీరామ్

"ఆర్ ఆర్ ఆర్" ని ఆ రేంజిలో బాలీవుడ్ లో విడుదల చేస్తారట.....

లోకేష్ వ్యాఖ్యలు ఏంటీ...? మరీ ఇలా ఉన్నాయి




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>