MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/bigg-boss-57b7b57e0-47e1-48b8-94bc-8cf200934e82-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/bigg-boss-57b7b57e0-47e1-48b8-94bc-8cf200934e82-415x250-IndiaHerald.jpgభారత దేశ వ్యాప్తంగా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్‌బాస్ ప్రతి ఏడాది బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్టైన్ చేస్తోంది. హిందీలో సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ షో కూడా మంచి ప్రాచుర్యం పొందింది. సల్మాన్ ఖాన్ హిందీ వర్షన్ బిగ్‌బాస్ షో ని మన తెలుగు వారు కూడా వీక్షిస్తున్నారు. ఇక తెలుగు బిగ్‌బాస్ షో కూడా అత్యంత పాపులారిటీని సంపాదిస్తోంది. బిగ్‌బాస్ సీజన్ ఫోర్ లాంచ్ ఈవెంట్ కి రికార్డు స్థాయిలో రేటింగ్ వచ్చిందంటే ఆ షో కి ఎంత పాపులారిటీ ఉందో అర్థం చేసుకోవచ్చbigg boss 5;ntr;nani;nagarjuna akkineni;salman khan;abhijith;jr ntr;rahul new;rahul;k l rahul;tollywood;bigboss;media;hindi;event;hero;reality show;rahul sipligunj;nandamuri taraka rama rao;romanticబిగ్‌బాస్ సీజన్ 5 ని మరింత రొమాంటిక్ గా మార్చబోతున్న నిర్వాహకులు..?బిగ్‌బాస్ సీజన్ 5 ని మరింత రొమాంటిక్ గా మార్చబోతున్న నిర్వాహకులు..?bigg boss 5;ntr;nani;nagarjuna akkineni;salman khan;abhijith;jr ntr;rahul new;rahul;k l rahul;tollywood;bigboss;media;hindi;event;hero;reality show;rahul sipligunj;nandamuri taraka rama rao;romanticThu, 01 Apr 2021 13:00:13 GMTరియాల్టీ షో బిగ్‌బాస్ ప్రతి ఏడాది బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్టైన్ చేస్తోంది. హిందీలో సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ షో కూడా మంచి ప్రాచుర్యం పొందింది. సల్మాన్ ఖాన్ హిందీ వర్షన్ బిగ్‌బాస్ షో ని  మన తెలుగు వారు కూడా వీక్షిస్తున్నారు. ఇక తెలుగు బిగ్‌బాస్ షో కూడా అత్యంత పాపులారిటీని సంపాదిస్తోంది. బిగ్‌బాస్ సీజన్ ఫోర్ లాంచ్ ఈవెంట్ కి రికార్డు స్థాయిలో రేటింగ్ వచ్చిందంటే ఆ షో కి ఎంత పాపులారిటీ ఉందో అర్థం చేసుకోవచ్చు.


బిగ్‌బాస్ మొదటి సీజన్ కి జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ సీజన్ లో చురుకైన కంటెస్టెంట్స్ పాల్గొనడంతో బుల్లితెర ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోయారు. హీరో నాని కూడా రెండవ సీజన్ ని సూపర్ హిట్ అయ్యేలా చేశారు. కౌశల్ మండల్ ఆడిన ఆట అందరిని మంత్రముగ్ధుల్ని చేసింది అనే చెప్పాలి. ఇక వరుసగా  మూడో, నాలుగో సీజన్లకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన నాగార్జున కూడా షో ని ఆసక్తికరంగా నడిపించారు. రాహుల్ సిప్లిగంజ్, అభిజిత్ బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా ఎనలేని పాపులారిటీ దక్కించుకున్నారు.


ప్రస్తుతం షో నిర్వాహకులు 5వ సీజన్ మొదలుపెట్టడానికి సర్వం సిద్ధం చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. సీజన్ 4 కంటే సీజన్ 5 ని మరింత రొమాంటిక్ గా మలచడానికి నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారట. గత సీజన్ లో ఎక్కువగా  తెలియని మొహాలనే తమపై రుద్దారని ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అందుకే ఈసారి బాగా పాపులారిటీ ఉన్న వ్యక్తులను సెలెక్ట్ చేసుకునే దిశగా నిర్వాహకులు ముందు అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈసారి సీజన్ లో ఇద్దరు టాలీవుడ్ హీరోలు, ముగ్గురు టాలీవుడ్ హీరోయిన్లు కంటెస్టెంట్స్ గా కనిపించనున్నారట. వీరి మధ్య సాగే కెమిస్ట్రీ.. బిగ్ బాస్ షో ని మరింత రొమాంటిక్ గా మార్చనున్నదని తెలుస్తోంది.


ఇది జగన్ కొంప ముంచుతుందా...?

హెచ్చరిక : ఆయన నిప్పులా రగులుతున్నాడు : వైరల్ అవుతున్న 'ఆర్ఆర్ఆర్' టీమ్ పోస్ట్ ....!!

వకీల్ సాబ్ ట్రైలర్ లో మా హీరోయిన్ ఎక్కడా అంటున్న అభిమానులు.. !

నేను మర్డర్ కేసు లో ఉన్నాను.. నేనే ప్రధానం..నటుడు జీవా..!!

సత్యదేవ్ అగ్రహీరోల ధాటికి నిలవగలడా...?

పవన్ విషయంలో బిజెపి కార్యకర్తలు ఇది గమనించాలి...?

విజయసాయి అందుకే బిజెపిని తిడుతున్నారా...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>