MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babuefcff2ec-9779-450c-8071-8ce856439438-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babuefcff2ec-9779-450c-8071-8ce856439438-415x250-IndiaHerald.jpgఅంతకుముందు గత కొన్నాళ్లుగా కెరీర్ పరంగా సరైన సక్సెస్ లేని సూపర్ స్టార్ మహేష్ ఆపై కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన పొలిటికల్ యాక్షన్ ఎంటర్ టైనర్ భరత్ అనే నేను మూవీ తో భారీ సక్సెస్ అందుకున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కియారా అద్వానీ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సాంగ్స్ అందించారు. ఇక ఆ తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన సినిమా మహర్షి. ఆయన కెరీర్ 25 సినిమాగా భారీ అంచనాలతో రిలీజ్ అయిన మహర్షి అతిపెద్ద విజయాన్ని అందుకోవడంతో పాటు ఇటీవల ఏకంగా superstar-mahesh;cbn;mahesh;kiara advani;shiva;suresh;anil music;anil ravipudi;bharath;devi sri prasad;geetha;keerthi suresh;kirti;koratala siva;maharshi;mahesh babu;parasuram;ram pothineni;rajamouli;srinivas;thaman s;trivikram srinivas;vamsi;vamsi paidipally;india;bollywood;sri bharath;cinema;sangeetha;rajani kanth;maharshi 1;dvv entertainment;producer;hindi;audience;lord siva;producer1;heroine;success;yuva;chitramఆ ఒక్క సినిమా తరువాత ఆయనని అందుకోవడం ఇక అసాధ్యమే ....??ఆ ఒక్క సినిమా తరువాత ఆయనని అందుకోవడం ఇక అసాధ్యమే ....??superstar-mahesh;cbn;mahesh;kiara advani;shiva;suresh;anil music;anil ravipudi;bharath;devi sri prasad;geetha;keerthi suresh;kirti;koratala siva;maharshi;mahesh babu;parasuram;ram pothineni;rajamouli;srinivas;thaman s;trivikram srinivas;vamsi;vamsi paidipally;india;bollywood;sri bharath;cinema;sangeetha;rajani kanth;maharshi 1;dvv entertainment;producer;hindi;audience;lord siva;producer1;heroine;success;yuva;chitramThu, 01 Apr 2021 19:00:00 GMTఅంతకుముందు గత కొన్నాళ్లుగా కెరీర్ పరంగా సరైన సక్సెస్ లేని సూపర్ స్టార్ మహేష్ ఆపై కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన పొలిటికల్ యాక్షన్ ఎంటర్ టైనర్ భరత్ అనే నేను మూవీ తో భారీ సక్సెస్ అందుకున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కియారా అద్వానీ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సాంగ్స్ అందించారు. ఇక ఆ తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన సినిమా మహర్షి. ఆయన కెరీర్ 25 సినిమాగా భారీ అంచనాలతో రిలీజ్ అయిన మహర్షి అతిపెద్ద విజయాన్ని అందుకోవడంతో పాటు ఇటీవల ఏకంగా ఉత్తమ వినోదాత్మక చిత్రంగా జాతీయ అవార్డును కూడా సొంతం చేసుకోవడం విశేషం. అలానే దాని తర్వాత యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం లో సరిలేరు నీకెవ్వరు అనే భారీ కమర్షియల్ ఎంటర్టైనర్ లో నటించిన మహేష్ బాబు దానితో మరొక విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.

ఇలా కెరీర్ పరంగా వరుసగా సక్సెస్ లతో కొనసాగుతున్న మహేష్ ప్రస్తుతం పరశురామ్ పెట్ల తో చేస్తున్న సినిమా సర్కారు వారి పాట. కీర్తి సురేష్ హీరోయిన్ గా తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ సినిమా తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ సినిమా చేయనున్నారు అనే వార్త కొద్దిరోజులుగా ప్రచారం అవుతోంది. మరోవైపు సర్కారు వారి పాట తర్వాత మహేష్, రాజమౌళి తో ఒక సినిమా చేయాల్సి ఉంది. ఇప్పటికే ఆ మూవీకి సంబంధించి రాజమౌళి ప్రకటన కూడా చేశారు. ప్రముఖ నిర్మాత కె.ఎల్ నారాయణ, దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై మూవీని ఎంతో భారీ స్థాయిలో నిర్మించనున్నారు. అయితే సర్కారు వారి పాట తర్వాత పక్కాగా రాజమౌళి మూవీనే మహేష్ చేస్తారా లేదా త్రివిక్రమ్ తో సినిమా మొదలెడతారా అనే దానిపై పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. అసలు విషయం ఏమిటంటే ఇప్పటి వరకు పాన్ ఇండియా సినిమాలు చేయని మహేష్, సౌత్ లోని ఇతర భాషలు సహా నార్త్ లో కూడా భారీ క్రేజ్ ను కలిగి ఉన్నారు.

ఇక రాజమౌళి సినిమా సెట్స్ మీదకు వెళ్లి ఆపై రిలీజ్ అనంతరం భారీ సక్సెస్ అయిందంటే ఆ తర్వాత మహేష్ బాబుని కెరీర్ పరంగా అందుకోవడం ఎవరికీ వల్ల కాదని ఇప్పటికే మహేష్ ఒక్క హిందీ సినిమా చేస్తే చూడాలని భావిస్తున్న అక్కడి ఆడియన్స్ కి రాజమౌళి మూవీతో మంచి బూస్ట్ ఇచ్చినట్లవుతుందని, ఇక అక్కడి నుండి మహేష్ కు బాలీవుడ్ లో అవకాశాలు కూడా క్యూ కట్టే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తంగా రాజమౌళి మూవీ తరువాత మహేష్ కెరీర్ మరింత ఉన్నత స్థాయికి చేరే అవకాశం ఉందని అంటున్నవ్ విశ్లేషకులు.....!!



బాబుకి ప్రామిస్ చేసిన టీడీపీ నేతలు

కేరళలో కషాయం తాగుతున్న పార్టీ ?

టాలీవుడ్ లోకి కొత్త హీరోయిన్.. ఆ హీరోతో కలిసి..?

పాపం.... ప్రభాస్ ఫ్యాన్స్ భారీ ఆశలన్నీ ఆ మూవీ మీదనే .... సక్సెస్ అవుతుందా .....??

పవన్ కోసమే ఈ సినిమా చేసాను.. 'వకీల్ సాబ్' సినిమా మెయిన్ పాయింట్ అదే : వేణు శ్రీరామ్

"ఆర్ ఆర్ ఆర్" ని ఆ రేంజిలో బాలీవుడ్ లో విడుదల చేస్తారట.....

లోకేష్ వ్యాఖ్యలు ఏంటీ...? మరీ ఇలా ఉన్నాయి




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>