BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/liquor-shops6fda82ca-dad6-4fdb-9cdf-8f3a24e28495-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/liquor-shops6fda82ca-dad6-4fdb-9cdf-8f3a24e28495-415x250-IndiaHerald.jpgమందుబాబులకు రాజస్థాన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. ఈ రోజు నుంచి అక్క‌డ బీర్లు చాలా త‌క్కువ ధ‌ర‌కు ల‌భ్యం కానున్నాయి. ఈ మేర‌కు ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం ఎక్సైజ్ పాల‌సీలో మార్పులు చేసింది. ప్ర‌భుత్వ ఖ‌జానాకు రెవెన్యూ ప‌డిపోవ‌డంతో బీర్ల అమ్మ‌కాలు పెంచే ప్లాన్‌లో భాగంగా ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది. కొత్త ఎక్సైజ్ పాలసీ ప్రకారం బీర్ల ధరలు.. రూ. 30 నుంచి రూ.35 వరకు తగ్గనున్నాయి. బీర్ బ్రాండ్ ను బట్టి ధరలు మారనున్నాయి. ఈ నిర్ణ‌యంతో అక్క‌డ మందుబాబులు పండ‌గ చేసుకుంటున్నారు. liquor;cbn;rajasthan;good news;letter;good newwzమందుబాబుల‌కు గుడ్ న్యూస్‌... బీర్ చాలా చీప్‌మందుబాబుల‌కు గుడ్ న్యూస్‌... బీర్ చాలా చీప్‌liquor;cbn;rajasthan;good news;letter;good newwzThu, 01 Apr 2021 10:35:38 GMTమందుబాబులకు రాజస్థాన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. ఈ రోజు నుంచి అక్క‌డ బీర్లు చాలా త‌క్కువ ధ‌ర‌కు ల‌భ్యం కానున్నాయి. ఈ మేర‌కు ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం ఎక్సైజ్ పాల‌సీలో మార్పులు చేసింది. ప్ర‌భుత్వ ఖ‌జానాకు రెవెన్యూ ప‌డిపోవ‌డంతో బీర్ల అమ్మ‌కాలు పెంచే ప్లాన్‌లో భాగంగా ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది. కొత్త ఎక్సైజ్ పాలసీ ప్రకారం బీర్ల ధరలు.. రూ. 30 నుంచి రూ.35 వరకు తగ్గనున్నాయి. బీర్ బ్రాండ్ ను బట్టి ధరలు మారనున్నాయి. ఈ నిర్ణ‌యంతో అక్క‌డ మందుబాబులు పండ‌గ చేసుకుంటున్నారు.

 



తిరుపతి లో బీజేపీ అతి పెద్ద రాంగ్ స్టెప్ ?

జగన్ నిర్ణయాలు.. ఒక తరాన్ని మార్చేస్తాయా..?

నువ్వేకావాలి హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలిస్తే షాక్ అవుతారు..?

పాపం సురేందర్ రెడ్డి... ఆశలు పెట్టుకున్న సినిమా నిరవధిక వాయిదా !

ట్రెండింగ్‌లో చిరంజీవి రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం

కాబోయే సీఎం సువేందునే... వాళ్లు తేల్చేస్తున్నారుగా...

కమ్మ నేత మీద బిజెపి మొగ్గు..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>