BusinessSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/business/technology_videos/best-bussiness-ideas3373ec71-0aab-4a0c-8e15-d2daa1a0e2b6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/business/technology_videos/best-bussiness-ideas3373ec71-0aab-4a0c-8e15-d2daa1a0e2b6-415x250-IndiaHerald.jpgఏదైనా బిజినెస్ చేస్తే కొత్తగా ఉండాలని అనుకుంటారు.. ఎప్పుడైతే లాభాలు కూడా బాగుంటాయని భావిస్తారు. అలాంటి వారికి ఈ ఐడియా బాగా పనికి వస్తుందని అంటున్నారు.. అది ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం.. కరోనా కాలం కాబట్టి అందరి దృష్టి శానిటేషన్‌ పడింది. ప్రధానం ఆస్పత్రులు, బ్యాంకులు, కాలేజీలు ఇలా జన సామర్థ్యం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ శానిటేషన్‌ లిక్విడ్‌లు ఎంతగానో అవసరం. కరోనా నుంచి మనం తప్పకుండా పాటించాల్సిన నియమం శానిటైజేషన్‌ అవసరం. అయితే దీనికి ప్రస్తుతం చాలా డిమాండ్‌ ఉంది. కాబట్టి దీన్ని మనం అనుకూలంగా మార్చbest bussiness ideas;business;nithya new;rbi;ideaఎవరు చేయని బిజినెస్ ఇది.. లాభాలు మాత్రం మాములుగా ఉండదట..ఎవరు చేయని బిజినెస్ ఇది.. లాభాలు మాత్రం మాములుగా ఉండదట..best bussiness ideas;business;nithya new;rbi;ideaThu, 01 Apr 2021 20:00:00 GMTఏదైనా బిజినెస్ చేస్తే కొత్తగా ఉండాలని అనుకుంటారు.. ఎప్పుడైతే లాభాలు కూడా బాగుంటాయని భావిస్తారు. అలాంటి వారికి ఈ ఐడియా బాగా పనికి వస్తుందని అంటున్నారు.. అది ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం.. కరోనా కాలం కాబట్టి అందరి దృష్టి శానిటేషన్‌ పడింది. ప్రధానం ఆస్పత్రులు, బ్యాంకులు, కాలేజీలు ఇలా జన సామర్థ్యం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ శానిటేషన్‌ లిక్విడ్‌లు ఎంతగానో అవసరం. కరోనా నుంచి మనం తప్పకుండా పాటించాల్సిన నియమం శానిటైజేషన్‌ అవసరం. అయితే దీనికి ప్రస్తుతం చాలా డిమాండ్‌ ఉంది. కాబట్టి దీన్ని మనం అనుకూలంగా మార్చుకొని వ్యాపారం చేసుకోవచ్చు.


శానిటరీ కెమికల్స్‌ డిస్ట్రిబ్యూషన్‌ చేయడంతో మీరు వ్యాపారం చేసుకోవచ్చు. దీనికి కావాల్సింది ముఖ్యంగా ఓ గోడౌన్, ట్రక్‌.. ఇవి ఉంటే సరిపోతుంది.ఈ బిజినెస్ ను ప్రారంభించే ముందు ఎక్కడైతే ఆర్డర్లు ఎక్కువగా ఉంటే అక్కడ ముందే ఈ విషయం గురించి మాట్లాడాలి.వారికి కావాల్సిన బ్రాండ్లను తెలుసుకుని. అవసరమైన వస్తువులు తెచ్చుకోవాలి. హాస్పిటల్‌ క్లీనింగ్‌ కోసం వాడే కెమికల్స్‌ డిస్ట్రిబ్యూషన్‌ స్టార్ట్‌ చేసుకుంటే మీ వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. హాస్పిటల్లు ఎల్లప్పుడూ డిసిన్ఫెక్టడ్‌ ఇతర శానిటైజేషన్‌ సామాగ్రి నిత్యం అవసరం ఉంటుంది. సాధారణంగా వారు హోల్‌ సేల్‌లో కొనుగోలు చేస్తుంటారు.


అయితే, మీరు డిస్ట్రిబ్యూషన్‌ ద్వారా నేరుగా ఆసుపత్రికే వారికి కావాల్సిన కెమికల్స్‌ తెచ్చి ఇస్తే మీకు వారి కాంట్రాక్టు చేసుకుని సుదీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉంటుంది.కొన్ని కెమికల్స్‌ కచ్చితంగా వాడాలనే నిబంధనలు ఆసుపత్రులకు ఉంటాయి. వాటి ప్రొడక్షన్‌ సంస్థల నుంచి నేరుగా కొనుగోలు చేసి మీ గోడౌన్‌ లో భద్ర పరిచి, ఎమ్మార్పీ రేటుకు అమ్ముకున్నా మీకు చాలా లాభం వస్తుంది. ఎమ్మార్పీ ధరకు 10 శాతం డిస్కౌంట్‌ మాట్లాడుకున్నా కూడా చేతి నిండా లాభాలు వస్తాయి. ఈ ప్రొడక్ట్ లను అమ్మడానికి సేల్స్ బాయ్స్ ను పెట్టుకుంటే ఇంకా ఎక్కువ ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది.



బాబుకి ప్రామిస్ చేసిన టీడీపీ నేతలు

కేరళలో కషాయం తాగుతున్న పార్టీ ?

టాలీవుడ్ లోకి కొత్త హీరోయిన్.. ఆ హీరోతో కలిసి..?

పాపం.... ప్రభాస్ ఫ్యాన్స్ భారీ ఆశలన్నీ ఆ మూవీ మీదనే .... సక్సెస్ అవుతుందా .....??

పవన్ కోసమే ఈ సినిమా చేసాను.. 'వకీల్ సాబ్' సినిమా మెయిన్ పాయింట్ అదే : వేణు శ్రీరామ్

"ఆర్ ఆర్ ఆర్" ని ఆ రేంజిలో బాలీవుడ్ లో విడుదల చేస్తారట.....

లోకేష్ వ్యాఖ్యలు ఏంటీ...? మరీ ఇలా ఉన్నాయి




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>