MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ram-charan-d82ced17-4ad3-4e4d-aec5-57db6e673727-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ram-charan-d82ced17-4ad3-4e4d-aec5-57db6e673727-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో రామ్ చరణ్ కి ఎంత క్రెజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పల్సిన అవసరం లేదు. ఆయన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల ఆదరణ పొందాడు. ఇక రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ సినిమా అట్టర్ ప్లాప్ కావడంతో కథలు ఎంచుకునే విషయంలో జాగ్రత్తలు తీసుకున్నారు. హీరో రామ్ చరణ్ తన సినీ కెరీర్ లో నాలుగు సినిమాలను రిజెక్ట్ చేశారు. ram Charan;ram charan teja;salman khan;dulquer salmaan;gautham new;gautham;gautham menon;kalyan;kalyan krishna;krishna;merlapaaka gandhi;ram pothineni;mohandas karamchand gandhi;cinema;hero;amarnath k menonనాలుగు సినిమాలను రిజెక్ట్ చేసిన చరణ్.. చివరకి ఏమైందంటే..!నాలుగు సినిమాలను రిజెక్ట్ చేసిన చరణ్.. చివరకి ఏమైందంటే..!ram Charan;ram charan teja;salman khan;dulquer salmaan;gautham new;gautham;gautham menon;kalyan;kalyan krishna;krishna;merlapaaka gandhi;ram pothineni;mohandas karamchand gandhi;cinema;hero;amarnath k menonThu, 01 Apr 2021 07:00:00 GMTతెలుగు చిత్ర పరిశ్రమలో రామ్ చరణ్ కి ఎంత క్రెజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పల్సిన అవసరం లేదు. ఆయన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల ఆదరణ పొందాడు. ఇక రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ సినిమా అట్టర్ ప్లాప్ కావడంతో కథలు ఎంచుకునే విషయంలో జాగ్రత్తలు తీసుకున్నారు. హీరో రామ్ చరణ్ తన సినీ కెరీర్ లో నాలుగు సినిమాలను రిజెక్ట్ చేశారు. ఆ నాలుగు సినిమాలు అన్ని వర్గాల ప్రేక్షకుల మెప్పు పొందలేక డిజాస్టర్లుగా నిలవడం గమనార్హం.

అయితే మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో తెరకెక్కిన కృష్ణార్జున్ యుద్ధం సినిమాలో నటించే ఛాన్స్ మొదట రామ్ చరణ్ కే రాగా కథ నచ్చకపోవడంతో రామ్ చరణ్ ఆ కథను రిజెక్ట్ చేశారు. చరణ్ అంచనా వేసినట్లుగానే ఆ సినిమా డిజాస్టర్ కావడం గమనార్హం. కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కిన నేల టికెట్ సినిమాలో నటించే ఛాన్స్ మొదట రామ్ చరణ్ కే రాగా ఆ సినిమాలో రోల్ నచ్చినా వేర్వేరు కారణాల వల్ల ఆ సినిమాలో నటించడానికి చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది.

ఇక మణిరత్నం డైరెక్షన్ లో తెరకెక్కిన ఓకే బంగారం సినిమాలో కూడా మొదట చరణ్ కే ఛాన్స్ రాగా చరణ్ ఒప్పుకోకపోవడంతో దుల్కర్ సల్మాన్ ఈ సినిమాలో నటించారు. గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఎటో వెళ్లిపోయింది మనస్సు సినిమాలో కూడా మొదట రామ్ చరణ్ కే ఛాన్స్ రాగా కొన్ని కారణాల వల్ల చరణ్ ఆ సినిమాలో నటించడానికి ఆసక్తి చూపలేదు. రామ్ చరణ్ రిజెక్ట్ చేసిన కథల్లో మూడు సినిమాలు ఫ్లాప్ కాగా ఓకే బంగారం హిట్ అయినా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. చరణ్ రిజెక్ట్ చేసిన సినిమాల గురించి తెలిసిన నెటిజన్లు చరణ్ జడ్జిమెంట్ మామూలుగా లేదని కామెంట్లు చేస్తుండటం గమనార్హం.



రాస‌లీల‌ల కేసులో ఏం జ‌రిగింద‌నేది మొత్తం చెప్పిన ఆ యువ‌తి

హెరాల్డ్ సెటైర్ : బీజేపీ అభ్యర్ధిది చాలా ఇంట్రస్టింగ్ స్టోరీ

ఆచార్య సాంగ్ కు అదరకొట్టిన చిరు... ఆడేసుకుంటున్న నెటిజన్లు

హెరాల్డ్ ఎడిటోరియల్ : తిరుమలపైన ఎల్లోమీడియా ఇంత విషం చిమ్ముతోందా ?

అక్కడ టీడీపీకి పవన్ కావాల్సిందేనా?

తాడిపత్రి పాలిటిక్స్: మళ్ళీ టర్న్ అవుతుందా?

హెరాల్డ్ ఎడిటోరియల్ : చంద్రబాబుకు మమత పెద్ద షాక్




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>