Movieskalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/hero-chinnappati-patralu12392d25-6413-49ce-9bf4-439df61f6cfa-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/hero-chinnappati-patralu12392d25-6413-49ce-9bf4-439df61f6cfa-415x250-IndiaHerald.jpgసాధారణంగా కొన్ని సినిమాలలో హీరో చిన్నప్పటి పాత్రలను కూడా మనకు పరిచయం చేస్తుంటారు.ఈ క్రమంలోనే చిన్నప్పటి పాత్రలో నటించడం కోసం అచ్చం హీరో పోలికలతో ఉండే బాల నటులను ఎంపిక చేసుకుంటూ ఉంటారు. అయితే కొన్ని సినిమాలలో హీరోగా నటిస్తున్న వారు వారి చిన్నప్పటి పాత్రలో నటించడం కోసం ఏకంగా వారి సొంత కొడుకులే నటించి మెప్పించారు. మరి చిన్నప్పటి హీరో పాత్రలో నటించిన ఆ స్టార్ హీరోల కొడుకులు ఎవరు? వారు ఏ సినిమాలలో నటించారో ఇక్కడ తెలుసుకుందాం..... hero chinnappati patralu;mahesh;editor mohan;gautham new;gautham;krishna;maanas;manchu manoj kumar;nayantara;raja;ravi teja;sethu;sudigali sudheer;surya sivakumar;vijay;vijay sethupathi;alluri sitarama raju;cinema;telugu;rajani kanth;1 nenokkadine;husband;hero;joseph vijay;samanthakamani;raja the great;chitramసినిమాలలో హీరో చిన్నప్పటి పాత్రలో సందడి చేసిన హీరోల కొడుకులు వీళ్లే..?సినిమాలలో హీరో చిన్నప్పటి పాత్రలో సందడి చేసిన హీరోల కొడుకులు వీళ్లే..?hero chinnappati patralu;mahesh;editor mohan;gautham new;gautham;krishna;maanas;manchu manoj kumar;nayantara;raja;ravi teja;sethu;sudigali sudheer;surya sivakumar;vijay;vijay sethupathi;alluri sitarama raju;cinema;telugu;rajani kanth;1 nenokkadine;husband;hero;joseph vijay;samanthakamani;raja the great;chitramThu, 01 Apr 2021 01:00:00 GMTసాధారణంగా కొన్ని సినిమాలలో హీరో చిన్నప్పటి పాత్రలను కూడా మనకు పరిచయం చేస్తుంటారు.ఈ క్రమంలోనే చిన్నప్పటి పాత్రలో నటించడం కోసం అచ్చం హీరో పోలికలతో ఉండే బాల నటులను ఎంపిక చేసుకుంటూ ఉంటారు. అయితే కొన్ని సినిమాలలో హీరోగా నటిస్తున్న వారు వారి చిన్నప్పటి పాత్రలో నటించడం కోసం ఏకంగా వారి సొంత కొడుకులే నటించి మెప్పించారు. మరి చిన్నప్పటి హీరో పాత్రలో నటించిన ఆ స్టార్ హీరోల కొడుకులు ఎవరు? వారు ఏ సినిమాలలో నటించారో ఇక్కడ తెలుసుకుందాం.....

1) కృష్ణ:
సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన అల్లూరి సీతారామ రాజు చిత్రంలో చిన్నప్పటి సీతారామ రాజు పాత్రలో నటించడం కోసం స్వయంగా కృష్ణ కొడుకు రమేష్ బాబు ను తీసుకున్నారు. రమేష్ బాబు ఈ ఒక్క సినిమాలోనే కాకుండా మరిన్ని సినిమాలలో కూడా కృష్ణ చిన్నప్పటి పాత్రలో కనిపించి సందడి చేశారు.

2) మోహన్ బాబు:
మోహన్ బాబు నటించిన పుణ్యభూమి నా దేశం చిత్రంలో హీరో చిన్నప్పటి పాత్రలో మంచు మనోజ్ నటించారు.

3) రవితేజ:
రవితేజ నటించిన రాజా ది గ్రేట్ సినిమాలో చిన్నప్పుడు హీరో పాత్రలో నటించడం కోసం రవితేజ కొడుకు మహాధన్ భూపతి రాజు హీరో పాత్రలో నటించారు.

4) సుధీర్ బాబు:
సుధీర్ బాబు నటించిన శమంతకమణి సినిమాలో హీరో చిన్నప్పటి పాత్రలో నటించడం కోసం సుధీర్ బాబు కొడుకు దర్శన్ సుధీర్ బాబు నటించారు. అదేవిధంగా మోసగాళ్లకు మోసగాడు చిత్రంలో చిన్నప్పటి హీరో పాత్ర చేయడం కోసం సుధీర్ బాబు మరొక కొడుకు మానస్ చరిత్ సుధీర్ బాబు చిన్నప్పటి పాత్ర పోషించాడు.

5) మహేష్ బాబు:
మహేష్ బాబు నటించిన వన్ నేనొక్కడినే సినిమాలో మహేష్ బాబు చిన్నప్పటి పాత్రలో తన కొడుకు గౌతమ్ సందడి చేశారు.

6) విజయ్ సేతుపతి:
విజయ్ సేతుపతి, నయనతార జంటగా నటించిన నానుమ్ రౌడీ దాన్ తెలుగులో నేను రౌడీ నే పేరుతో డబ్ అయింది. అయితే ఈ సినిమాలో విజయ్ సేతుపతి చిన్నప్పటి పాత్రలో తన కొడుకు సూర్య విజయ్ సేతుపతి నటించిన సందడి చేశారు.



ఈ సారి దేవినేని ఫిక్స్ చేసుకున్నట్లేనా..!

ఏ క్షణం అయినా రాజధాని మారొచ్చు: బొత్సా

లోకేష్ కు ఇంత ధీమా ఏంటో...?

టాలీవుడ్ చరిత్రలో జాతిరత్నాలు రికార్డ్ నెవర్ బిఫోర్!

ముద్దు సీన్స్ కి నో చెబుతున్న నివేదా పేతురాజ్..

సీఎం పదవిని జానారెడ్డి వదులుకున్నారా?

రెండో పెళ్లి పై స్పందించిన నాగబాబు.. నాకు ఓకే అంటూ సమాధానం.. ఫ్యాన్స్ షాక్..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>