Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/seimuki1357e22b-f4a3-4629-aedc-660f6bea69a7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/seimuki1357e22b-f4a3-4629-aedc-660f6bea69a7-415x250-IndiaHerald.jpgఒకప్పుడు రొమాంటిక్ సన్నివేశాలు అంటే కేవలం సినిమాల్లో మాత్రమే కనిపించేవి. కానీ నేటి రోజుల్లో మాత్రం సినిమాల కంటే ఎక్కువగా బుల్లితెర కార్యక్రమాల్లో కనిపిస్తున్నాయి. బుల్లితెర కార్యక్రమాల్లో రోజురోజుకు రొమాంటిక్ సన్నివేశాలు మితిమీరిపోతున్నాయి అని కొంతమంది ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. మొన్నటికి మొన్న ఈ టీవీలో ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ అనే కార్యక్రమంలో ఒక రొమాంటిక్ డాన్స్ పర్ఫార్మెన్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇటీవలే ఈ టీవీలో ప్రసారం కాబోయే మరో ఈవెంట్ లో కూడా ఇలాంటి ఒSeimuki;nani;mano;sridevi kapoor;sreemukhi;jabardasth;event;romantic;racchaరెచ్చిపోయిన శ్రీముఖి.. అందరి ముందే కిస్ ఇచ్చేసింది..?రెచ్చిపోయిన శ్రీముఖి.. అందరి ముందే కిస్ ఇచ్చేసింది..?Seimuki;nani;mano;sridevi kapoor;sreemukhi;jabardasth;event;romantic;racchaThu, 01 Apr 2021 22:51:25 GMTఒకప్పుడు రొమాంటిక్ సన్నివేశాలు అంటే కేవలం సినిమాల్లో మాత్రమే కనిపించేవి. కానీ నేటి రోజుల్లో మాత్రం సినిమాల కంటే ఎక్కువగా బుల్లితెర కార్యక్రమాల్లో కనిపిస్తున్నాయి. బుల్లితెర కార్యక్రమాల్లో రోజురోజుకు రొమాంటిక్ సన్నివేశాలు మితిమీరిపోతున్నాయి అని కొంతమంది ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. మొన్నటికి మొన్న ఈ టీవీలో ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ అనే కార్యక్రమంలో ఒక రొమాంటిక్ డాన్స్ పర్ఫార్మెన్స్  సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇటీవలే ఈ టీవీలో ప్రసారం కాబోయే మరో ఈవెంట్ లో కూడా ఇలాంటి ఒక సన్నివేశం హాట్ టాపిక్ గా మారిపోయింది.



 ప్రస్తుతం బుల్లితెరపై శ్రీముఖి కి ఎంతగానో క్రేజ్ వుంది అనే విషయం తెలిసిందే. ఈ మధ్యకాలంలో శ్రీముఖి ఎక్కడ చూసినా కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది మొన్నటికి మొన్న శ్రీదేవి డ్రామా కంపెనీ అంతకు ముందు బిగ్బాస్ ఉత్సవం లాంటి షో లలో హల్ చల్ చేసింది యాంకర్ శ్రీముఖి. ఇక ప్రస్తుతం రెగ్యులర్ షోస్ కి కాకుండా స్పెషల్ ఈవెంట్ లకు మాత్రమే పరిమితం అయింది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలోనే ఉగాది సందర్భంగా ఉగాది జాతిరత్నాలు అనే ఈవెంట్ లో సందడి చేసేందుకు సిద్ధం అయ్యింది. సాధారణంగా అయితే ప్రతి పండుగకి సరికొత్త ఈవెంట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు ప్రతి ఒక్కరు.



 ఈ క్రమంలోనే ఈటీవీ లో కూడా ఉగాది సందర్భంగా ఈటీవీలో ఉగాది జాతిరత్నాలు పేరిట ఒక ఈవెంట్ చేస్తున్నారు.  జబర్దస్త్ కమెడియన్స్ అందరూ రచ్చ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది అయితే ఉగాది జాతిరత్నాలు అనే ఈవెంట్ లో స్పెషల్ గెస్ట్ గా నాని రాబోతున్న తెలుస్తోంది అయితే ఇటీవలే విడుదలైన ఉగాది జాతి రత్నాలు కు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ముఖ్యంగా శ్రీముఖి చేసిన పని అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సింగర్ మనో ఎంట్రీ ఇచ్చిన సమయంలో శ్రీముఖి వెళ్లి ఏకంగా చెంప మీద  ముద్దు పెడుతూ ఉంది
 శ్రీముఖి తోపాటు మరొకరు కూడా ముద్దు పెడతారు ఇక ఇది కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది ఇక ముద్దులు హగ్గులు అనేది నేటి రోజుల్లో బుల్లితెరపై కామన్ గా మారిపోయాయి అని అటు నెటిజన్లు కూడా లైట్ తీసుకుంటున్నారు.



నిమ్మగడ్డకు టైమ్ ఫిక్స్ చేశారా?

కేరళలో కషాయం తాగుతున్న పార్టీ ?

టాలీవుడ్ లోకి కొత్త హీరోయిన్.. ఆ హీరోతో కలిసి..?

పాపం.... ప్రభాస్ ఫ్యాన్స్ భారీ ఆశలన్నీ ఆ మూవీ మీదనే .... సక్సెస్ అవుతుందా .....??

పవన్ కోసమే ఈ సినిమా చేసాను.. 'వకీల్ సాబ్' సినిమా మెయిన్ పాయింట్ అదే : వేణు శ్రీరామ్

"ఆర్ ఆర్ ఆర్" ని ఆ రేంజిలో బాలీవుడ్ లో విడుదల చేస్తారట.....

లోకేష్ వ్యాఖ్యలు ఏంటీ...? మరీ ఇలా ఉన్నాయి




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>