Healthkalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/drinks9f2e8764-5cea-4301-98e9-339d6752c847-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/drinks9f2e8764-5cea-4301-98e9-339d6752c847-415x250-IndiaHerald.jpg ప్రస్తుత కాలంలో పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయి పొట్ట లావు గా కనిపిస్తుంది. కొవ్వు తగ్గించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. భాగాలు సన్నగా ఉన్నా పొట్ట లావుగా కనపడడం వల్ల అసహ్యంగా ఉంటుంది. అలా ఉండకుండా ఉండడానికి చేయని ప్రయత్నం అంటూ ఉండదు. అయినా నువ్వు మాత్రం కరగదు. ఇలా పొట్ట చుట్టూ కొవ్వు కరిగించడానికి ఈ డిటాక్స్ డ్రింక్స్ డైట్ లో చేర్చుకోవడం వల్ల చుట్టూ కొవ్వు సులభంగా కరుగుతుంది. ఆ డ్రింక్స్ ఎలా తయారు చేసుకోవాలో? వాటిని తాగడం వల్ల ప్రయోజనాలేమిటో? ఇప్పుడు తెలుసుకుందాం.. drinksపొట్ట చుట్టూ కొవ్వు ఉందని బాధపడుతున్నారా..? అయితే ఈ డ్రింక్స్ తీసుకోండి...పొట్ట చుట్టూ కొవ్వు ఉందని బాధపడుతున్నారా..? అయితే ఈ డ్రింక్స్ తీసుకోండి...drinksThu, 01 Apr 2021 07:00:00 GMT
 పొట్ట చుట్టూ కొవ్వు సులభంగా కరగాలంటే ఈ డ్రింక్స్ తీసుకోవాలి. ఒక గ్లాస్ లో నీరు తీసుకొని అందులో ఒక స్పూన్ అలోవేరా  జెల్లును లేదా కలబంద గుజ్జును ఒక స్పూన్ నిమ్మరసం కలిపి తయారు చేసుకోవాలి. చేసుకొని తాగడం వల్ల పొట్ట చుట్టూ కొవ్వు సులభంగా జరుగుతుంది.

 పొట్ట చుట్టూ కొవ్వు కరగడానికి పుదీనా  కూడా బాగా సహాయపడుతుంది. పుదీనాతో డ్రింక్ తయారు చేసుకోవాలి. అది ఎలాగంటే గ్లాస్ నీటిలో కొన్ని పుదీనా ఆకులను వేసి, అందులో ఒక స్పూన్ నిమ్మరసం, రెండు నిమ్మ చుక్కలు వేసి బాగా మరగనివ్వాలి. చల్లారిన  తర్వాత వడగట్టి ఆ డ్రింక్స్ తాగడం వల్ల పొట్ట  చుట్టూ కొవ్వు కరుగుతుంది.

 పుచ్చకాయ తో కూడా పొట్ట చుట్టూ కొవ్వు కలిగించవచ్చు. పుచ్చకాయ  ముక్కలు కొన్ని తీసుకుని రెండు స్పూన్లు నిమ్మరసం కలిపి బాగా మిక్స్ చేయాలి. ఆ తర్వాత వడగట్టి ఈ డ్రింక్స్  తాగడం వల్ల  పొట్ట చుట్టూ కొవ్వు సులభంగా కరుగుతుంది.

 సోంపు గింజలను తీసుకొని రాత్రంతా నీటిలో నానబెట్టి
 ఉదయం లేవగానే ఆ నీటిని వడగట్టి పరగడుపున తాగడం వల్ల చుట్టూ కొవ్వు కరుగుతుంది. అలాగే ఈ రోజు మంచి నీళ్లు బాగా తాగాలి.


రాస‌లీల‌ల కేసులో ఏం జ‌రిగింద‌నేది మొత్తం చెప్పిన ఆ యువ‌తి

హెరాల్డ్ సెటైర్ : బీజేపీ అభ్యర్ధిది చాలా ఇంట్రస్టింగ్ స్టోరీ

ఆచార్య సాంగ్ కు అదరకొట్టిన చిరు... ఆడేసుకుంటున్న నెటిజన్లు

హెరాల్డ్ ఎడిటోరియల్ : తిరుమలపైన ఎల్లోమీడియా ఇంత విషం చిమ్ముతోందా ?

అక్కడ టీడీపీకి పవన్ కావాల్సిందేనా?

తాడిపత్రి పాలిటిక్స్: మళ్ళీ టర్న్ అవుతుందా?

హెరాల్డ్ ఎడిటోరియల్ : చంద్రబాబుకు మమత పెద్ద షాక్




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>