MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/will-prabhas-do-koratala-movie-1333b096-1652-4847-ac45-d5045e95d330-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/will-prabhas-do-koratala-movie-1333b096-1652-4847-ac45-d5045e95d330-415x250-IndiaHerald.jpgరెబల్ స్టార్ ప్రభాస్ 'బాహుబలి' తో పెద్ద పాన్ ఇండియా స్టార్ అయిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం వరుస సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు.ఇక తాజా సినిమా 'రాధే శ్యామ్' చిత్రం తుది దశలో ఉంది. జూలై లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దాని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో పాల్గొంటూనే 'ఆది పురుష్' 'సలార్' వంటి పాన్ ఇండియా చిత్రాల షూటింగ్లో పాల్గొంటున్నాడు ప్రభాస్. ఇదిలా అండగా.. 'రాధే శ్యామ్' ప్రభాస్ కు 20వ సినిమా. ఆ తరువాత 'ఆదిపురుష్' ప్రభాస్ కు 22వ సినిమా కావడం విశేషం. మధ్యలో నాగ్ అశ్విన్ చిత్రాన్నిtollywood-gossips;prabhas;shiva;koratala siva;krishnam raju;nag ashwin;prasanth;prashanth neel;shyam;vyjayanthi;india;adinarayanareddy;cinema;bahubali;naga aswin;lord siva;mythri movie makers;prasanth neel;lie;prashant kishor;dilప్రభాస్ 25వ సినిమా కోరటాలతో ఎందుకు చెయ్యట్లేదంటే...?ప్రభాస్ 25వ సినిమా కోరటాలతో ఎందుకు చెయ్యట్లేదంటే...?tollywood-gossips;prabhas;shiva;koratala siva;krishnam raju;nag ashwin;prasanth;prashanth neel;shyam;vyjayanthi;india;adinarayanareddy;cinema;bahubali;naga aswin;lord siva;mythri movie makers;prasanth neel;lie;prashant kishor;dilThu, 01 Apr 2021 12:00:00 GMT

రెబల్ స్టార్ ప్రభాస్ 'బాహుబలి' తో పెద్ద పాన్ ఇండియా స్టార్ అయిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం వరుస సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు.ఇక తాజా సినిమా 'రాధే శ్యామ్' చిత్రం తుది దశలో ఉంది. జూలై లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దాని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో పాల్గొంటూనే 'ఆది పురుష్' 'సలార్' వంటి పాన్ ఇండియా చిత్రాల షూటింగ్లో పాల్గొంటున్నాడు ప్రభాస్. ఇదిలా అండగా.. 'రాధే శ్యామ్' ప్రభాస్ కు 20వ సినిమా. ఆ తరువాత 'ఆదిపురుష్' ప్రభాస్ కు 22వ సినిమా కావడం విశేషం. మధ్యలో నాగ్ అశ్విన్ చిత్రాన్ని ప్రభాస్ 21గా అనౌన్స్ చేశారు నిర్మాతలైన వైజయంతి మూవీస్ వారు.ఇక ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో చేస్తున్న సలార్.. ప్రభాస్ కు 23వ సినిమా అన్న సంగతి తెలిసిందే.

అయితే 24వ సినిమా ఎవరు చేస్తారు అనే విషయం పై క్లారిటీ ఇవ్వలేదు కానీ… 'ప్రభాస్ 25' మాత్రం కొరటాల శివ డైరెక్షన్లో ఉంటుందని కథనాలు వినిపించాయి. 'మైత్రి మూవీ మేకర్స్' వారు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్టు కూడా టాక్ వినిపించింది. కానీ ఇప్పుడు ప్రభాస్ 25 ను దిల్ రాజు నిర్మించబోతున్నట్టు కొద్దిరోజుల నుండీ ప్రచారం జరుగుతుంది. దీనిని కూడా ప్రశాంత్ నీల్ తెరకెక్కించబోతున్నట్టు సమాచారం అందుతుంది.ఈ నేపథ్యంలో కొరటాల తో ప్రభాస్ సినిమా లేనట్టేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అలాంటిదేమి లేదు అని ఇన్సైడ్ టాక్. ప్రభాస్ 24 మూవీని కొరటాల శివ తెరకెక్కించే అవకాశాలు ఉన్నాయని.. ఒకవేళ అది కుదరని పక్షంలో ప్రభాస్ 26ను అయినా కొరటాల డైరెక్ట్ చేసే అవకాశం ఉందని ప్రభాస్ సన్నిహితుల సమాచారం.ప్రభాస్ తో ఎలా అయినా సినిమా చెయ్యాలని కొరటాల స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడట. ఖచ్చితంగా వీరి కాంబో లో సినిమా ఉంటుందట. ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి....





సిఎంను అవమానిస్తున్న బిజెపి... మిత్రపక్షం అయినా...?

ఆదిపురుష్ మూవీ కోసం ఏకంగా అడవినే సృష్టించారు...!

తిరుపతి లో బీజేపీ అతి పెద్ద రాంగ్ స్టెప్ ?

జగన్ నిర్ణయాలు.. ఒక తరాన్ని మార్చేస్తాయా..?

నువ్వేకావాలి హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలిస్తే షాక్ అవుతారు..?

పాపం సురేందర్ రెడ్డి... ఆశలు పెట్టుకున్న సినిమా నిరవధిక వాయిదా !

ట్రెండింగ్‌లో చిరంజీవి రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>