MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas-salaar3b38572e-f3aa-4083-ac94-df427c05a5b3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas-salaar3b38572e-f3aa-4083-ac94-df427c05a5b3-415x250-IndiaHerald.jpgబాహుబలి రెండు సినిమాలతో హీరోగా అత్యున్నత శిఖరాలను అందుకున్న ప్రభాస్ ప్రస్తుతం వరుసగా భారీ పాన్ ఇండియా సినిమాలు చేస్తూ కొనసాగుతున్నారు. వాటిలో ముందుగా ఆయన నటిస్తున్న రాధేశ్యామ్ మూవీ ఈ ఏడాది జూలై 30న ఆడియన్స్ ముందుకు రానుంది. రాధాకృష్ణ దర్శకత్వంలో పూజా హెగ్డే హీరోయిన్ గా రూపొందుతున్న ఈ లవ్ కం యాక్షన్ ఎంటర్టైనర్ లో సీనియర్ రెబల్ స్టార్ కృష్ణంరాజు, భాగ్యశ్రీ, జయరామ్, ప్రియదర్శి తదితరులు ఇతర పాత్రలు చేస్తున్నారు. యు.వి.క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ బ్యానర్స్ పై ఈ మూవీ ఎంతో భారీ స్థాయిలో ప్రతిష్టాత్మకsalaar;prabhas;aly khan;bhagyashree;pooja hegde;saif ali khan;sunny singh;ali;geetha;gopika;krishna;krishnam raju;kriti sanon;nag ashwin;prasanth;prashanth neel;priyadarshi;ravi anchor;vyjayanthi;india;bollywood;cinema;sangeetha;bahubali;naga aswin;love;audience;heroine;success;prasanth neel;lie;vemuri radhakrishna;v;prashant kishor;mass;gopikrishna movies;chitramపాపం.... ప్రభాస్ ఫ్యాన్స్ భారీ ఆశలన్నీ ఆ మూవీ మీదనే .... సక్సెస్ అవుతుందా .....??పాపం.... ప్రభాస్ ఫ్యాన్స్ భారీ ఆశలన్నీ ఆ మూవీ మీదనే .... సక్సెస్ అవుతుందా .....??salaar;prabhas;aly khan;bhagyashree;pooja hegde;saif ali khan;sunny singh;ali;geetha;gopika;krishna;krishnam raju;kriti sanon;nag ashwin;prasanth;prashanth neel;priyadarshi;ravi anchor;vyjayanthi;india;bollywood;cinema;sangeetha;bahubali;naga aswin;love;audience;heroine;success;prasanth neel;lie;vemuri radhakrishna;v;prashant kishor;mass;gopikrishna movies;chitramThu, 01 Apr 2021 19:00:00 GMTబాహుబలి రెండు సినిమాలతో హీరోగా అత్యున్నత శిఖరాలను అందుకున్న ప్రభాస్ ప్రస్తుతం వరుసగా భారీ పాన్ ఇండియా సినిమాలు చేస్తూ కొనసాగుతున్నారు. వాటిలో ముందుగా ఆయన నటిస్తున్న రాధేశ్యామ్ మూవీ ఈ ఏడాది జూలై 30న ఆడియన్స్ ముందుకు రానుంది. రాధాకృష్ణ దర్శకత్వంలో పూజా హెగ్డే హీరోయిన్ గా రూపొందుతున్న ఈ లవ్ కం యాక్షన్ ఎంటర్టైనర్ లో సీనియర్ రెబల్ స్టార్ కృష్ణంరాజు, భాగ్యశ్రీ, జయరామ్, ప్రియదర్శి తదితరులు ఇతర పాత్రలు చేస్తున్నారు. యు.వి.క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ బ్యానర్స్ పై ఈ మూవీ ఎంతో భారీ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. అలానే దీనితోపాటు ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆదిపురుష్ చిత్రంలో కూడా నటిస్తున్నారు ప్రభాస్.

కృతి సనన్ సీతగా సన్నీ సింగ్ లక్ష్మణుడిగా నటిస్తున్న ఈ మూవీలో సైఫ్ అలీ ఖాన్ రావణాసుడు పాత్ర చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. కాగా ఈ మూవీని వచ్చే ఏడాది ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అలానే ఈ రెండు సినిమాలతో పాటు ఇటీవల సెట్స్ మీదకి వెళ్ళిన ప్రభాస్ మరొక సినిమా సలార్. కే జి ఎఫ్ మూవీస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ మూవీకి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఇక దీని తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రభాస్ మరో సినిమా చేయనున్నారు. అయితే వీటన్నింటిలో ప్రభాస్ ఫ్యాన్స్ దృష్టి సలార్ మూవీ పైన ఎక్కువగా ఉందనేది లేటెస్ట్ గా అందుతున్న సమాచారం.

ముఖ్యంగా కే జి ఎఫ్ సినిమా మాస్ ఆడియన్స్ ని అలానే యువత ని ఏ స్థాయిలో ఆకట్టుకుందో తెలిసిందే. దాంతో సలార్ సినిమాపై అందరిలోనూ అంచనాలు ఆకాశమే హద్దుగా ఉన్నాయి. మరోవైపు ప్రభాస్ కి కూడా భారీ స్థాయి ఇమేజ్ ఉండటం దానికి ప్రశాంత్ నీల్ తోడు అవటంతో రేపు సలార్ రిలీజ్ తర్వాత ఖచ్చితంగా భారతీయ సినిమా చరిత్రలో సరికొత్త రికార్డు నెలకొల్పడం ఖాయమని వారు భావిస్తున్నారు. కాగా ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 14న రిలీజ్ కానుంది. మరి ప్రభాస్ ఫ్యాన్స్ భావిస్తున్నట్టుగా సలార్ భారీ స్థాయి విజయాన్ని అందుకుంటుందో లేదో తెలియాలంటే మరొక ఏడాది వరకు ఆగాల్సిందే......!!


బాబుకి ప్రామిస్ చేసిన టీడీపీ నేతలు

కేరళలో కషాయం తాగుతున్న పార్టీ ?

టాలీవుడ్ లోకి కొత్త హీరోయిన్.. ఆ హీరోతో కలిసి..?

పవన్ కోసమే ఈ సినిమా చేసాను.. 'వకీల్ సాబ్' సినిమా మెయిన్ పాయింట్ అదే : వేణు శ్రీరామ్

"ఆర్ ఆర్ ఆర్" ని ఆ రేంజిలో బాలీవుడ్ లో విడుదల చేస్తారట.....

లోకేష్ వ్యాఖ్యలు ఏంటీ...? మరీ ఇలా ఉన్నాయి

సాగర్ లో ఏరులై పారుతున్న లిక్కర్.. ఇదిగో ఇదే సాక్షం..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>