Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bandifd180361-e9f4-4ba0-8fb3-07859aa09d6f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bandifd180361-e9f4-4ba0-8fb3-07859aa09d6f-415x250-IndiaHerald.jpgమరికొన్ని రోజుల్లో తిరుపతిలో ఉప ఎన్నిక జరగబోతుంది. 2019 ఎన్నికల్లో తిరుపతిలో పార్లమెంటు ఎన్నికలలో ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపొందారు తర్వాత ఆయన అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో తిరుపతిలో ఉప ఎన్నిక అనివార్యం గా మారిపోయింది. అయితే ఇటీవలే పంచాయితీ మున్సిపల్ ఎన్నికలు ఏపీ లో ముగియగా ఇక ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నిక మరింత ఆసక్తికరం గా మారిపోయింది. పంచాయతీ మున్సిపల్ ఎన్నికలలో భంగపాటుకు గురైన అన్ని పార్టీలు కూడా తిరుపతి ఉప ఎన్నికల్లో సత్తా చాటాలని ప్రయత్నాలు మొదలు పెట్టాయి . ఈ క్రమంలోనే ఏBandi;view;tiru;bharatiya janata party;andhra pradesh;telangana;janasena;y. s. rajasekhara reddy;congress;2019;tirupati;panchayati;husband;tdp;janasena party;partyమరింత వేడెక్కబోతున్న ఏపీ రాజకీయం.. తిరుపతిలో ప్రచారానికి తెలంగాణ ఫైర్ బ్రాండ్..?మరింత వేడెక్కబోతున్న ఏపీ రాజకీయం.. తిరుపతిలో ప్రచారానికి తెలంగాణ ఫైర్ బ్రాండ్..?Bandi;view;tiru;bharatiya janata party;andhra pradesh;telangana;janasena;y. s. rajasekhara reddy;congress;2019;tirupati;panchayati;husband;tdp;janasena party;partyWed, 31 Mar 2021 11:00:00 GMTమరికొన్ని రోజుల్లో తిరుపతిలో ఉప ఎన్నిక జరగబోతుంది. 2019 ఎన్నికల్లో తిరుపతిలో పార్లమెంటు ఎన్నికలలో ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపొందారు తర్వాత ఆయన అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో తిరుపతిలో ఉప ఎన్నిక అనివార్యం గా మారిపోయింది. అయితే ఇటీవలే పంచాయితీ మున్సిపల్ ఎన్నికలు ఏపీ లో ముగియగా ఇక ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నిక మరింత ఆసక్తికరం గా మారిపోయింది. పంచాయతీ మున్సిపల్ ఎన్నికలలో భంగపాటుకు గురైన అన్ని పార్టీలు కూడా తిరుపతి ఉప ఎన్నికల్లో సత్తా చాటాలని ప్రయత్నాలు మొదలు పెట్టాయి .



 ఈ క్రమంలోనే ఏపీ రాజకీయం మొత్తం తిరుపతి ఉప ఎన్నిక వైపే తిరుగుతుంది. అయితే తిరుపతి ఉప ఎన్నికల్లో ఈసారి కూడా తమదే విజయమని అంటూ ధీమాతో ఉంది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అదే సమయంలో అటు చంద్రబాబు కూడా రంగంలోకి దిగి వ్యూహాత్మకంగానే పావులు కదుపుతున్నారు.  అయితే మొన్నటికి మొన్న జరిగిన పంచాయితీ మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ కంటే క్రియాశీలకంగా వ్యవహరించిన బిజెపి జనసేన కూటమి తిరుపతి ఉప ఎన్నికల్లో విజయం సాధించాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ బీజేపీ నేతల సహాయం కూడా తీసుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.



 ఇక తెలంగాణలో బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ త్వరలో తిరుపతి ఉప ఎన్నికల ప్రచారం లో పాల్గొనే అవకాశం ఉంది అని తెలుస్తుంది. ఏప్రిల్ 14న తిరుపతిలో జరిగే ర్యాలీలో పాల్గొన్నపోతున్నట్లు సమాచారం. తెలంగాణలో  ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించి ప్రభుత్వ తీరును ఎండగట్టడంలో కీలకపాత్ర వహిస్తున్న బండి సంజయ్ లాంటి ఫైర్ బ్రాండ్ నేత ఇక తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రచారానికి సిద్ధమవ్వటంతో ఏపీ రాజకీయం మరింత వేడెక్కుతోంది. కాగా బండి సంజయ్ ను మూడు రోజుల పాటు ప్రచారానికి తీసుకురావాలని ఏపీ బీజేపీ నేతలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.



బన్నీ ఫ్యాన్స్ కి కోపం వచ్చింది.. ఈ కోపాన్ని ఎలా ప్రదర్శించారో తెలుసా..??

కాపు వేద‌న‌: ప‌వ‌న్ సీఎం డైలాగ్ రివ‌ర్స్ అయ్యిందే ?

బాబు అలా.. నేత‌లు ఇలా... టీడీపీ మ‌రోసారి ప్లాప్ ప్లాన్ ?

ఎల్లో మీడియాధినేత ఆక్రోషం ప‌ట్ట‌లేక‌పోతున్నారా ?

హెరాల్డ్ సెటైర్ : టీడీపీలో పనబాక రికార్డు బ్రేక్.. ఏమిటో తెలుసా ?

రష్మిక వేలికి ‘రింగ్’! ఎంగేజ్మెంట్ అయిపోయిందా ?

చైనా కోసం పాకిస్తాన్ తన ప్రజలను కరోనాకు బలి పెడుతోందా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>