MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babuefcff2ec-9779-450c-8071-8ce856439438-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babuefcff2ec-9779-450c-8071-8ce856439438-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మైథలాజికల్ సినిమా ఆదిపురుష్. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత టి భూషణ్ కుమార్ భారీగా అత్యంత గ్రాండ్ లెవల్లో నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. కాగా ఈ సినిమాలో ప్రభాస్ రాముడు పాత్ర చేస్తుండగా సీతగా కృతిసనన్ నటిస్తోంది. అలానే లక్ష్మణుడిగా సన్నీ సింగ్ కీలకమైన రావణాసురుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. ఈ సినిమాని వచ్చే ఏడాది ఆగస్టు లో రిలీజ్ చేయబోతున్నారు. ఇక అసలు విషయం ఏమిటంటే ఈ మూవీకి పోటీగా అతి త్వరలో ప్రముఖ నిర్మాత మధుmaheshbabu-ramayanam;mahesh;prabhas;aly khan;bhushan kumar;hrithik roshan;kumaar;saif ali khan;sunny singh;ali;ramu;roshan;bollywood;cinema;rajani kanth;media;producer;producer1వాళ్ళు రెడీ అట ... కానీ మహేష్ నుండి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిటింగ్ అట .... ??వాళ్ళు రెడీ అట ... కానీ మహేష్ నుండి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిటింగ్ అట .... ??maheshbabu-ramayanam;mahesh;prabhas;aly khan;bhushan kumar;hrithik roshan;kumaar;saif ali khan;sunny singh;ali;ramu;roshan;bollywood;cinema;rajani kanth;media;producer;producer1Wed, 31 Mar 2021 23:00:00 GMTప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మైథలాజికల్ సినిమా ఆదిపురుష్. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత టి భూషణ్ కుమార్ భారీగా అత్యంత గ్రాండ్ లెవల్లో నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. కాగా ఈ సినిమాలో ప్రభాస్ రాముడు పాత్ర చేస్తుండగా సీతగా కృతిసనన్ నటిస్తోంది. అలానే లక్ష్మణుడిగా సన్నీ సింగ్ కీలకమైన రావణాసురుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. ఈ సినిమాని వచ్చే ఏడాది ఆగస్టు లో రిలీజ్ చేయబోతున్నారు. ఇక అసలు విషయం ఏమిటంటే ఈ మూవీకి పోటీగా అతి త్వరలో ప్రముఖ నిర్మాత మధు మంతెన భారీ స్థాయిలో రామాయణం 3డి సినిమా రూపొందించనున్నారు అనే వార్త కొద్దిరోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో ప్రచారం అవుతోంది.

మొదట ఈ సినిమాలో రాముడిగా హృతిక్ రోషన్ నటిస్తారని వార్తలు వచ్చినప్పటికీ ఆ తర్వాత ఆయనని రావణాసురుడు పాత్రకు తీసుకున్నారని దానితో రాముడి పాత్ర కోసం యూనిట్ పలువురు హీరోలను పరిశీలిస్తోందని సమాచారం. కాగా ఆ పాత్ర కోసం ఇటీవల యూనిట్ సూపర్ స్టార్ మహేష్ బాబు ను సంప్రదించిందని చెబుతున్నారు. అయితే ఈ సినిమా యొక్క కథా కథనాల విన్న మహేష్ బాబు ప్రస్తుతం పలు కమిట్మెంట్స్ తనకు ఉండటంతో ఇటువంటి పరిస్థితుల్లో ఈ సినిమా చేయగలనా లేదా అనే విషయమై ఆలోచనలో పడ్డారని మరోవైపు ఆయన ఈ సినిమా చేసే ఛాన్స్ కూడా లేకపోలేదని అంటున్నారు.

మధు మంతెన సహా పూర్తిగా యూనిట్ మొత్తం నిర్ణయాన్ని మహేష్ పైన వదిలేసిందని మరి ఆ సినిమాలో ఇంతకీ మహేష్ బాబు నటిస్తారా లేదా అనేది పూర్తిగా తేటతెల్లం కావాలి అంటే మరి కొద్ది రోజుల వరకు వెయిట్ చేయక తప్పదని అంటున్నారు. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలి అంటే దీని పై పూర్తి నిజాలు బయటకు వచ్చే వరకు వెయిట్ చేయక తప్పదు.....!!


ఏ క్షణం అయినా రాజధాని మారొచ్చు: బొత్సా

లోకేష్ కు ఇంత ధీమా ఏంటో...?

టాలీవుడ్ చరిత్రలో జాతిరత్నాలు రికార్డ్ నెవర్ బిఫోర్!

ముద్దు సీన్స్ కి నో చెబుతున్న నివేదా పేతురాజ్..

సీఎం పదవిని జానారెడ్డి వదులుకున్నారా?

రెండో పెళ్లి పై స్పందించిన నాగబాబు.. నాకు ఓకే అంటూ సమాధానం.. ఫ్యాన్స్ షాక్..?

వకీల్ సాబ్ ఓవర్ సీస్ లో ఎన్ని థియేటర్స్ లో విడుదల కాబోతుందంటే..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>